AP Govt Postpone Group 2 Examinations: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏపీ నిరుద్యోగులు ఆందోళన చేపడుతుండడంతో ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. పరీక్షల వాయిదా వేసింది.
APPSC Group 2 Mains Candidates Continues Protest AP Govt Likely To Postpone Exams: ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాన్ని తీవ్రం చేశారు. రేపే పరీక్షలు ఉండడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఉత్కంఠ నెలకొంది.
Free Chicken: బర్డ్ ఫ్ల్యూ నేపథ్యంలో ప్రజలు చికెన్ ను ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని చోట్లా చికెన్ వినియోగం బాగా తగ్గింది. అంతేకాదు ఆదివారం లేదా సెలవు రోజుల్లో కిట కిట లాడే చికెన్ సెంటర్లు.. కస్టమర్లు లేక వెలవెల బోతున్నాయి. కానీ ఓ చోట చికెన్ కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి నెలకొంది.
Srikalahasti Maha Shivaratri: శ్రీకాళహస్తిలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణంతో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
AP Inter Holidays Reduce: ఏ విద్యార్థులు అయినా పరీక్షలు అయిపోయాయి అనగానే ఎగిరిగంతేస్తారు. ఎందుకంటే సమ్మర్ సెలవులు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలో వారికి నెల పైగా సెలవులు కూడా వస్తాయి. అయితే వచ్చే ఏడాది ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సెలవులు కుదించనున్నారు. ఇది విద్యార్థులకు వెరీ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంటర్ క్లాసులు మొదలవుతాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mirchi Crop MSP: మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన.. సీఎం చంద్రబాబు లేఖ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మిర్చి రైతులను ఆదుకుంటామని ప్రకటించింది. మద్దతు ధర, మిర్చి ఎగుమతుల వంటివాటిపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష చేపట్టింది.
TTD Board Member Naresh Kumar Apology: తిరుమలలో మహాద్వారం వద్ద సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్ దిగివచ్చాడు. ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవాలని మూడు రోజులుగా తిరుమల ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.
MHA Orders To Three IPS Officers Relieve From Telangana: తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారులకు భారీ షాక్ తగిలింది. వెంటనే తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని.. ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ ఆదేశించింది.
TTD Board Member Naresh Kumar Apology Abused Staff తిరుమలలో తీవ్ర దుమారం రేపిన అసభ్య పదజాలం వాడకంపై ఎట్టకేలకు టీటీడీ సభ్యుడు దిగివచ్చాడు. ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Mirchi Crop Procurement: మిర్చి రైతుల సమస్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ఆందోళనకు సీఎం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. మిర్చి రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త ప్రకటించాయి.
Pension Cut In AP: ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది బీజేపీ, తెలుగు దేశం, జనసేనల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వాటిలో అర్హుల కంటే అనర్హులు ఎక్కువుగా ఉన్నారనే టాక్ నడస్తోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలలో అసలై లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
Half Day Schools: విద్యార్ధులకు గుడ్న్యూస్. ఈసారి ఒంటి పూట బడులు ముందే ప్రారంభం కానున్నాయి. మండే ఎండల నుంచి ఉపశమనం కల్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Election Code Case: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని జగన్ సహా 8మందిపై కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేల మంది క్యూలైన్లలో ఎదురు చూస్తుంటారు భక్తులు. అయితే, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం టోకెన్ల ఆధారం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి దాదాపు 14 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Vallabhaneni Vamshi: తెలుగు దేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ విచారణ నేడు విచారించనున్నారు. వల్లభనేని వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు ఇప్పటికే కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో స్నేహం వల్లనే వీళ్లు తెలుగు దేశం పార్టీకి టార్గెట్ అయ్యారా అంటే ఔననే అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.