Mrunal Thakur wedding: ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సడన్‌గా పెళ్లికూతురు గెటప్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Samyuktha Menon: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాలు లేక సంయుక్త మీనన్ 66 ఏళ్ల ముసలాడైన నటుడితో రొమాన్స్ చేసిన సన్నివేశాలు ఇప్పుడు.. వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు అందరిని ఆశ్చర్యపరిస్తున్నాయి.
Sreeleela Movies: పెల్లి సందD చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీ లీల. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆమె ఒక పెద్ద త్యాగం చేసింది అనే వార్త తెగ వినిపిస్తోంది. అంతేకాదు ఆమె నిర్ణయం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఆ నిర్ణయం ఏమిటో ఒకసారి చూద్దాం..
Virat Kohli Sister in law: సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే.. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ చెల్లెలు రుహానీ శర్మ కూడా హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Star Hero: క్రికెట్ లో సెంచరీకి ఎంత వాల్యూ ఉందో .. ఈ హీరో మాత్రం తన కెరీర్ లో 14 మంది నటీమణులను ఏకంగా 100 సార్లుకు పైగా మూతి ముద్దు పెట్టుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. మీరు ఊహించినట్టే అతను ఇమ్రాన్ హష్మీ అయితేకాదు. అంతేకాదు ఈ హీరోను అప్పటి గత కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో కూడా సత్కరించింది కూడా. ఇంతకీ ఈ కిసిక్ పాప లాగా.. ఈ కిసిక్ కింగ్ ఎవరని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.
Maatru movie song: మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ‘మాతృ’ మూవీ నుంచి ‘అపరంజి బొమ్మ.. మా అమ్మ’ పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉందడమే కాకుండా.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది.
Priyanka Chopra on Womens virginity: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంగా మారాయి. మహిళ అయి ఉండి కూడా సాటి.. మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Asin controversy : హీరో హీరోయిన్స్.. ప్రేమ కథలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. అయితే గజినీ సినిమాతో స్టార్ హీరోయిన్గా స్టేటస్ సంపాదించుకున్న అసిన్ గురించి.. ఒక స్టార్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఒకప్పుడు అందరినీ షాక్ కి గురిచేసాయి..
Anjana devi hospitalized rumours: ఉదయం నుంచి అనేక సోషల్ మీడియాలో చిరంజీవి తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఒకటే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి. తాజాగా..దీనిపై మెగాస్టార్ రంగంలోకి దిగారు.
Pawan Kalyan Son: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఎంట్రీపై ఆసక్తి కొనసాగుతుండగా, త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ కూడా దర్శకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ టాలీవుడ్లో ఎలా ఉంటుందో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Trivikram Son movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న స్పిరిట్ సినిమా గురించి.. ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కొడుకు పని చేస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Saira medical emergency: ఏఆర్ రెహమాన్ దంపతులు 29 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించారు. రెహమార్ భార్య సైరాబాను.. తన లాయర్ తో డైవర్స్ ఇస్తున్నట్లు గతేడాది ప్రకటించింది.
Niharika Love Story: మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లో చేసిన ఒక మెసేజ్.. ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంతకీ అసలు ఆ మెసేజ్ ఏమిటి అన్న విషయం ఒకసారి చూద్దాం..
Anjana devi hospitalized news: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని.. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని కూడా ఈ రోజు వార్తలు తెగ ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిరంజీవి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Chhaava Movie 1st Week Box office Collecions: విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో రష్మిక మందన్న కథానాయికగా అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో నటించిన చిత్రం ‘ఛావా’. ఫిబ్రవరి 14న ఛత్రపతి శివాజీ జయంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఇపుడు భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను పాతర వేసే విధంగా దూసుకుపోతుంది.
OTT new releases: నిన్న ఓటీటీలో కొత్త తెలుగు సినిమా సమ్మేళనం అందుబాటులోకి వచ్చింది. ETV Win లో సమ్మేళనం సినిమా విడుదల కాగా.. ఈ సిరీస్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రేమ, ఫ్రెండ్షిప్, బ్రేకప్ కాన్సెప్తులతో అలరిస్తోంది ఈ సినిమా. పూర్తి వివరాల్లోకి వెళితే..
Adhire Abhi new movie: సాధారణంగా తొలి సినిమా అంటే దర్శకులు..సురక్షితమైన కథాంశాలను ఎంచుకునే ట్రెండ్ మనం చూస్తూ ఉంటాం. కానీ యువ దర్శకుడు గంగ సప్తశిఖర తన తొలి చిత్రం ‘ది డెవిల్స్ చైర్’ ద్వారా ప్రయోగాత్మక కథను.. ఎంచుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Marco World Wide Collections: గత కొన్నేళ్లుగా మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘మార్కో’. మున్ని ముకుందన్ పూర్తి స్థాయి మాస్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఆ తర్వాత ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగులో విడుదల చేస్తే అక్కడ డీసెంట్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.