Sobhita Dhulipala news: నాగచైతన్య తండేల్ సక్సెస్ ను ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చైతుకు ఈ మూవీతో చాలా గ్యాప్ తర్వాత బ్లాక్ బాస్టర్ హిట్ దొరికినట్లైంది.
Rashmika on Valentines Day: రష్మిక మందన్నకు వాలెంటైన్స్ డే రోజు.. ప్రముఖ వ్యక్తి పూలను అందజేయగా, ఆమె అందుకు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బంధం గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
Star Herione: ఒకప్పుడు కార్తీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలోనే హీరోయిన్గా నటిస్తోంది.. అప్పుడు ఎంతో చిన్న పాపగా కనిపించిన ఈమె.. ఇప్పుడు ఈయనతో కలిసి స్టెప్పులు వేస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం ఒకసారి చూద్దాం..
Heroine Colors Swathi: కలర్స్ స్వాతి మళ్లీ వార్తలలో నిలిచారు. ఆమె ఏకంగా పాన్ ఇండియా మూవీలో చాన్స్ కొట్టేసినట్లు సమాచారం. కొన్నేళ్లుగా ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. కానీ మళయాళంలో మాత్రం ఈ అమ్మడికి మంచి ప్రాజెక్ట్ లే వచ్చాయి.
Telugu Star Hero : శ్వేతా బసు.. తెలుగు చిత్రపరిశ్రమలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఈ మధ్యన పంచుకున్నారు. ఆమె 5 అడుగులు 2 అంగుళాలు హైట్ మాత్రమే ఉందటం వల్ల.. ఒక తెలుగు హీరో తనని వేధించారని.. ఈ విషయంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
Producer SKN Comments: బేబీ మూవీ నిర్మాత ఎస్కేఎన్ చేసిన కామెంట్స్ తీవ్ర దూమరం రేపుతున్నాయి. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయమని ఆయన చెప్పిన మాటలపై విమర్శలు వస్తున్నాయి. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో తనకు తెలిసొచ్చిందన్నారు. ఈ కామెంట్స్‌పై ఎస్కేఎన్కు ఓ హీరోయిన్ మిడిల్ ఫింగర్ అంటూ కౌంటర్ ఇచ్చింది.
Return of the Dragon: ఫిబ్రవరి 21న రాబోతోన్న ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రం గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో.. ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.
Monalisa Bhosle: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలీసా నక్క తోకను తొక్కినట్లుంది. సోషల్ మీడియా పుణ్యామాని ఆమె ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ఏకంగా స్టార్ దర్శకుడు ఆమెకు సినిమాలో హీరోయిన్గా కూడా అవకాశం ఇచ్చాడు.
Kalyan Dev: ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి.. చిన్న కుమార్తె శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్ త్వరలోనే మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలో ఇతను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది
Kalki 2898AD Update: ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్కి 2 సినిమాపై కొంచెం అయోమయం నెలకొంది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను మొదట పూర్తిచేస్తానని చెప్పినా, ఇప్పుడు బాలీవుడ్ నటి అలియా భట్‌తో కొత్త సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ బిజీ షెడ్యూల్ కారణంగా కల్కి 2 ఆలస్యం అవుతుందా? నాగ్ అశ్విన్ ప్రాధాన్యత మారిందా? అనే ప్రశ్నలు అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.
Thandel movie jathara event: తండేల్ మూవీ జాతర కార్యక్రమం కొన్నిరోజులు క్రితం గ్రాండ్ గా జరిగింది. అయితే..ఈ ప్రొగ్రామ్ లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ibomma Telugu Movies: సినీ ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. సినిమా విడుదలైనా వెంటనే ఆన్లైన్లో కొత్త సినిమాలు ప్రత్యక్షమవుతున్నాయి. గతంలో థియేటర్ ప్రింట్స్ వస్తుండగా.. ఇటీవల మాత్రం ఏకంగా HD ప్రింట్స్నే పెడుతున్నారు. దీంతో నిర్మాతలకు భారీ నష్టం చేకూరుతోంది. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని సినీ ప్రియులు కోరుతున్నారు.
View this post on Instagram
A post shared by memer_.zone_ (@memer_.zone_)
Samantha Love: సమంత తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటారు. ఈ క్రమంలో తన ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత షేర్ చేసిన ఫోటో అందుకు ఇచ్చిన క్యాప్షన్ కాస్త చర్చనీయాంశం అయింది. ఆమె తాజా క్యాప్షన్ వెనుక ఉద్దేశ్యం ఏమై ఉంటుంది అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు.
Two Mega Star Actors Appearance In Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త ఇది. ఒకే సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన వారసులు మెరవబోతున్నారు.
Chhaava Movie: చావా సినిమా ప్రస్తుతం అన్ని థియేటర్ లలో కూడా హౌస్ ఫుల్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే భారీగా వసూళ్లను రాబట్టింది.
Sai Pallavi on national award: తండేల్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జాతీయ అవార్డుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు తండేల్ బ్యూటిని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Daaku Maharaaj OTT Release Date: ఓటీటీ ప్రేమికులకు ముఖ్యంగా బాలయ్య అభిమానులకు సందడి కల్గించే వార్త. బాలయ్య నటించిన సూపర్ హిట్ సినిమా డాకూ మహారాజ్ ఓటీటీలో వచ్చేస్తోంది. డేట్ ఫిక్స్ అయింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.