Laila review: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఆకాంక్ష శర్మ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం లైలా.. ఈ చిత్రాన్ని నిర్మాత సాహూ గారపాటి సుమారుగా 34 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకి డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు మరి విశ్వక్ ఖాతాలో లైలా బొమ్మ హిట్ పడిందా? లేదా?.అనే విషయం ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
Brahma Anandam Movie Review: ‘బ్రహ్మా ఆనందం’ హాస్య నట చక్రవర్తి బ్రహ్మానందం తన పేరుతోనే తెరకెక్కిన ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవళ్లుగా యాక్ట్ చేయడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Thandel 1st Week Box Office collection: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది.
Vishwaksen Recent Movies Pre Release Business: విశ్వక్ సేన్ హీరోగానే కాదు దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరికొన్ని గంటల్లో ‘లైలా’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Laila Movie First Review: విశ్వక్ సేన్ మాస్ కా దాస్ అంటూ హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఇతను ఆడ వేషంలో నటించిన ‘లైలా’ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. సెన్సార్ వాళ్లు A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ ఫస్ట్ రివ్యూలో చూద్దాం.
Pattudala -VidaaMuyarchi 1st Week WW Box Office Collection: తమిళ స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కుమార్ తాజాగా ‘విడాముయార్చి’ మూవీతో పలకరించారు. తెలుగులో పట్టుదల పేరుతో డబ్బైంది. మన ఆడియన్స్ కు అంతగా ఎక్కని సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ బుధవారంతో మొదటి వారం పూర్తి చేసుకుంది. మరి ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే..
Bollywood actress husband younger: ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ.. వయసులో తనకంటే ఎనిమిది సంవత్సరాల చిన్న వాడిని వివాహం చేసుకొని, ఐవిఎఫ్ ద్వారా ముగ్గురు పిల్లలకు తల్లి అయింది. ఇంతకు ఈమె ఎవరు.. పెళ్లి చేసుకుంది ఎవరిని.. ఆ తర్వాత ఏం జరిగింది అన్న విషయాలు ఒకసారి చూద్దాం..
Uravashi rautela prises Chiranjeevi: డాకు మహారాజ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. ఆయన మాకు దైవంతో సమానం అంటూ కూడా చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
Star Heroin: బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన యాక్ట్ చేసిన స్టార్ హీరోయిన్. అంతేకాదు తాగుడుకు బానిసై సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. ఇంతకీ ఎవరా కథానాయిక అనే విషయానికొస్తే..
Chhaava movie release: చావా మూవీ విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిఉన్నాయి. ఈ క్రమంలో రష్మిక మందన్న, విక్కికౌశాల్ లు నటించిన హిస్టారికల్ మూవీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Thala: అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘తల’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమాకు నాగార్జున అండగా నిలిచారు. అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ టికెట్ కొని మూవీ యూనిట్ కు అండగా నిలబడ్డారు.
Aishwarya Rajesh relationship: ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ రిలేషన్షిప్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఐశ్వర్యారాజేష్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈమె తన రిలేషన్షిప్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్లీ ప్రేమంటే భయం వేస్తోందని తెలిపింది.
Kannappa Cast Remuneration: కన్నప్ప సినిమా కోసం ప్రభాస్, మోహన్‌లాల్ తీసుకున్న పారితోషికం గురించి విష్ణు మంచు కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు బయట పెట్టారు. తన తండ్రి మోహన్ బాబుపై గౌరవంతోనే ఇద్దరూ ఈ చిత్రంలో నటించారని చెప్పారు. ఇక ఆ తర్వాత మంచు విష్ణు.. పారితోషికంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ హీరో ఏమి చెప్పారో ఒకసారి చూద్దాం
Kobali Web Series Success Meet: కోబలి సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వస్తుండడంతో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా పార్ట్-2 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ను పంచుకున్నారు.
Sai Pallavi in saree: నాగచైతన్య, సాయి పల్లవి తండేల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సందర్భంగా ఈ సినిమా సక్సెస్ మీట్.. ఈ మధ్యనే జరిగింది. ఇక ఈ ఈవెంట్ లోనే సినిమా యూనిట్ తాము త్వరలోనే తిరుపతి వెళుతున్నామని కూడా తెలియజేశారు.
Mohan babu family dispute: మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి ఘటనలో సీనియర్ హీరో అత్యున్నత ధర్మాసనంను ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి టార్గెట్ గా మారారా..? తాజాగా మెగాస్టార్ తన ఫ్యామిలీకి సంబంధించి సరదాగా చేసిన కామెంట్స్ తో చిరును కొంత మంది పనిగట్టుకొని మరి కొందరు ట్రోల్ చేసేస్తున్నారు. అసలు చిరంజీవిని టార్గెట్ చేయడాన్ని సినీ ప్రముఖులు తప్పు పడుతున్నారు సెలబ్రిటీలు. ఏం మాట్లాడినా సెలబ్రిటీస్ ను కొందరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.
Amazon Prime Device Limit : ప్రైమ్ వీడియో కొత్త డివైస్ పరిమితి కారణంగా భారతీయ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక అకౌంట్‌కు గరిష్టంగా ఐదు డివైస్ల వరకు అనుమతించబడుతుంది, అందులో రెండే టీవీలు కావాలి. వినియోగదారులు అదనపు డివైస్ల కోసం మరొక సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.