PF Withdrawal with UPI: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్. ఈపీఎఫ్ఓ కార్యాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకునే విషయంలో కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
Inter Hall Tickets 2025: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల సమయం సమీపిస్తోంది. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్ టికెట్లు సులభంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో తెలుసుకుందాం..
How to Apply Pan 2.0: ఇటీవలి కాలంలో పాన్ కార్డు అందరికీ ఓ అవసరంగా మారింది. ఎలాంటి బ్యాంకు లావాదేవీలకైనా సరే ఇది అవసరం. అందుకే మరింత సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాన్ 2.0 ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
Airtel 2249 Vs 1849: ఎయిర్టెల్ ఇటీవలె వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఫీచర్ ఫోన్స్ ఉపయోగించే వినియోగదారులకు బెస్ట్. అయితే, ఎయిర్టెల్ అందిస్తోన్న రూ.2249 వెర్సస్ రూ.1849 ప్లాన్. ఈరెండిటిలో బెస్ట్ ప్లాన్ ఏది? పూర్తి వివరాలు ఇవే..
Steps To Implement Old Pension Scheme Implement Soon: పాత పింఛన్ పద్ధతి అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఓపీఎస్ అమలుపై చర్యలు తీసుకుంటామని.. కమిటీ చేసిన అధ్యయనాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది.
Maha Kumbh Mela 2025: ఉత్తర్ ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్‌రాజ్‌లో సాగుతున్న మహా కుంభమేళా చివరిదశకు చేరుకుంది. మరో 5 రోజుల్లో ఈ మహా వేడుక ముగుస్తుంది. ఈ ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాలి. దీంతో జీవితకాలంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తున్నారు.
Delhi Cabinet: ఎట్టకేలకు ఢిల్లీ కోటలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసింది. 27 యేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో బీజేపికి చెందిన రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈమె తో పాటు మరో ఆరుగురు క్యాబినేట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే కదా. అయితే ఢిల్లీ క్యాబినేట్ లో ఉన్న వాళ్లందరు అపర కుబేరులు కావడం విశేషం.
Delhi CM: ఈ గురవారం ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు తనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు.
Jharkhand news: కుంభమేళకు వెళ్తు ఒక వ్యక్తి చేసిన పని ప్రస్తుతం దేశమంతట చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకొవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇది 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కమిషన్ ఈ యేడాదితో పూర్తి కావొస్తోంది. తాజాగా కేంద్రం 8వ వేతన సంఘం నియమించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనం పెరగబోతుంది.
Sourav Ganguly Accident: టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ చీఫ్ సౌరభ్ గంగూలీకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఆయన బుర్ద్వాన్ వెళ్తుండగా, దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఆయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు అవ్వలేదు. ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Bank Of Baroda Notification 2025: బ్యాంకు జాబ్ చేయాలని చాలా మంది కల కంటారు. ఈనేపథ్యంలో సాధించడానికి విశ్వప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అలాంటి వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా తీపి కబురు అందించింది. 518 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
PM Kisan New Farmers Registration: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 19వ విడుత నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీ బీహార్ భగల్పూర్ వేదికగా విడుదల చేయనున్నారు. తద్వారా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రూ.2000 జమా అవుతాయి. అయితే, కొత్తగా పీఎం కిసాన్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Uttar pradesh kasganj si: ఉత్తర ప్రదేశ్ లో ఒక ఎస్సై రెచ్చిపోయాడు . తన భార్యతో కలిసి రోడ్డు మీద మద్యం మత్తులో పాడుపనులు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
AP Telangana Weather Report: వేసవి ప్రారంభం కాకుండానే ఎండల తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది. ఉత్తర కోస్తా, తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBSE Board Exams Twice in a Year: సీబీఎస్ఈ సిలబస్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్. పబ్లిక్ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండు సార్లు నిర్వహించే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.