Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, స్కూల్స్, కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఒక రోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులో చెక్ చేద్దాం.
Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Staff Scared After Enters Snake Into Hair Saloon: కర్ణాటక రాజధాని బెంగళూరులో పాములు బెంబేలెత్తిస్తున్నాయి. వాతావరణం వేడిగా తయారవడంతో ఉక్కపోతకు భరించలేక పాములు జనజీవనంలోకి వస్తున్నాయి. ఓ ప్రాంతంలో ఉన్న హెయిర్ సెలూన్‌లోకి పాము దూసుకురావడంతో ఉద్యోగులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు.
Snake Sightings Increased In Bengaluru: బెంగళూరు నగరంలో పాములు భయపెట్టించేస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పాములు బయటకు వస్తున్నాయి. దీంతో పాముల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మున్సిపల్ అధికారులకు పాముల ఫిర్యాదులు భారీగా వస్తున్నాయి.
February 19th Schools Holiday: పాఠశాలలకు మరో సెలవు వచ్చేసింది. అన్ని పాఠశాలలకు రేపు ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవు లభించడంతో విద్యార్థులకు ఇది తీపి కబురులాంటిది. విద్యా క్యాలెండర్లో ప్రకటించిన ఈ సెలవు ఎందుకో తెలుసుకుందాం.
8th Pay Commission Salary Hike in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ న్యూస్. 8వ వేతన సంఘం ప్రకటన వెలువడినప్పటి నుంచి జీతాలు ఏ మేరకు పెరుగుతాయనే అంశంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు దీనిపై పూర్తిగా స్పష్టత వచ్చింది. ఆ వివరాలు మీ కోసం.
ISRO Former Chief AS Kiran Kumar Key Statements On Mangalyaan 2: భారతదేశం అంతరిక్ష రంగంలో అనేక విజయాలు సాధిస్తోందని.. త్వరలోనే అంగారక గ్రహంపై కూడా భారత్ కాలు మోపుతుందని ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ గోయెంకా ప్రకటించారు.
Shivaji Maharaj Jayanti 2025: మరాఠా చక్రవర్తి, స్వరాజ్యం ను సాధించడం కోసం తన ప్రాణాలు సైతం దేశం కోసం అర్పించిన గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని దేశ మంతట ఎంతో పండుగలా చేసుకుంటారు.
Faecal bacteria in kumbh mela water: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళకు భారీగా భక్తులు వస్తునే ఉన్నారు. ఈ క్రమంలో ఎన్జీటీ, సెంట్రల్ పొల్యుషన్ కంట్రోల్ బొర్డ్ షాకింగ్ విషయాలను బైటపెట్టాయి.
PF Fixed Interest Rate in Telugu: పీఎఫ్‌కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఆనందించే బిగ్ అప్డేట్ ఇది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Karnataka govt ban on chikkis: కర్ణాటక ప్రభుత్వం పల్లిపట్టీలపై బ్యాన్ ను విధించింది. ఈ క్రమంలో ఇక మీదట విద్యార్థులకు పల్లిపట్టిలను ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court JCA Recruitment 2025 Details In Telugu: దేశంలోనే అత్యున్నత న్యాయస్థానంలో ఉద్యోగం చేయాలని ఉందా? ప్రతిష్టాత్మక కోర్టులో సేవలు అందించే సువర్ణ అవకాశం లభించింది. ఆ ఉద్యోగం ఏమిటి? అర్హతలు, జీతభత్యాలు ఏమిటో తెలుసుకుందాం.
Heavy Rainfall Alert in Telugu: వేసవి సమీపిస్తోంది. దేశమంతా క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలో అప్పుడే ఎండ వేడిమి పెరిగింది. అదే సమయంలో కొన్ని రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Wrong UPI Payment: ఈ డిజిటల్ యుగంలో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా చెల్లింపులు చేపడుతున్నారు. ఈ ప్లాట్ఫారమ్స్పై ఎక్కువగా చెల్లింపులు జరుగుతున్నాయి. అయితే, ఎప్పుడైనా తప్పు నంబర్‌కు యూపఐ చెల్లింపులు చేస్తే ఏం చేయాలి? ఆ పూర్తి వివరాలు ఇవే..
Virtual Aadhaar ID Download: మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కలిగి ఉంటారు.. ఇది తప్పనిసరి. దీన్ని మనం ఐడి ప్రూఫ్‌లా ఉపయోగిస్తాం. ఆధార్ కార్డు కోల్పోతే సమస్యలు తప్పవు. ఆధార్ కార్డుని ఎక్కడికి అంటే అక్కడికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీనికి బదులుగా వర్చువల్ ఆధార్ ఐడిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైన చోట ఈ ఐడిని ఉపయోగించవచ్చు.
BSNL SIM Card Activation: బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డుల వినియోగం ఈ రోజుల్లో ఎక్కువగా పెరుగుతుంది. అతి తక్కువ ధరలోనే ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఆఫర్లను ప్రకటిస్తుంది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఉపయోగిస్తున్నట్లయితే కొత్తగా కొన్న సిమ్ కార్డులో కాల్, మెసేజ్, మొబైల్ డేటాను యాక్సెస్ చేయడానికి ముందుగా యాక్టివేషన్ చేయాలి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును ఎలా యాక్టివేట్ చేసి ఉపయోగించాలి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
UPS vs NPS Benefits: దేశంలో గత కొద్దికాలంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్‌పై అసంతృప్తి ఉంది. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తిరిగి ప్రవేశపెట్టాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తోంది. ఈ పధకం ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.