Gold Rate Today 22nd February 2025 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. బంగారం ధర నేడు భారీగా తగ్గింది. విలువైన లోహాలలో చాలా కాలంగా ర్యాలీ తర్వాత వ్యాపారులు లాభాలను నమోదు చేసుకున్నారు. శనివారం బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Bank Holiday On February 28: బ్యాంకులు ప్రతి ఆదివారము, రెండో ,నాలుగో శనివారం బంద్ ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకులలో ఆర్థిక లావాదేవీలు, క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్ ఇతర పనుల కోసం ఖాతాదారులు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ముందుగానే బ్యాంకులు బంద్ ఉంటాయా? పని చేస్తున్నాయని తెలుసుకోవాలి.. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఫిబ్రవరి 28వ తేదీ బ్యాంకు సెలవు ఉందా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
365 Days Cheapest Plan: స్మార్ట్ ఫోన్ యూజర్లు తప్పకుండా ప్రతి నెల తమ ఫోన్లను రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ లు, డేటా సౌకర్యం పొందుతారు. అయితే ప్రతి నెల ఇబ్బంది లేకుండా ఏకంగా ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాయి టెలికాం కంపెనీలు. అయితే ఈరోజు జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ లో 365 రోజుల ప్లాన్ బడ్జెట్లో ఏ టెలికాం కంపెనీలు అందిస్తున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Credit card: గత 10 సంవత్సరాలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. దీని కింద, మీరు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, రుణాల కోసం ముద్ర వంటి పథకాల నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ సాధారణ బడ్జెట్లో, ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
Fixed Deposit: దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు, పోస్టాఫీసు తన కస్టమర్లకు FDపై అధిక వడ్డీని అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) & పోస్ట్ ఆఫీసులలో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎవరు అత్యధిక వడ్డీని అందిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
NPS new rules: ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మొత్తం మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారా? అంటే, NPS మొత్తంలో 100శాతం నామినీకి బదిలీ అవుతుందా? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Senior Citizens FD: బ్యాంక్ FDలు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) కింద కవర్ అవుతాయి. ఈ కవర్ ప్రతి బ్యాంకుకు ఒక్కో డిపాజిటర్‌కు రూ. 5 లక్షల వరకు ఉంటుంది.
Today Gold Rates: అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. 88వేలు దాటింది. ఫిబ్రవరి 21వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఆల్ టైమ్ హైస్థాయికి చేరుకుంది. పది గ్రాములకు ఎంత పలుకుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Jio Affordable Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ జియో తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. బీఎస్ఎన్ఎల్కు పోటీగా జియో అందిస్తున్న బంపర్ ప్లాన్స్ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జియో అందిస్తోన్న 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తోపాటు మీరు ఎన్ని బెనిఫిట్స్ పొందుతారు తెలుసుకోండి.
Cheap and Best Cars: ఇటీవలి కాలంలో సొంతంగా కారు కలిగి ఉండటం సాధారణమైపోయింది. బడ్జెట్‌కు తగ్గట్టు కార్ల ఎంపిక ఉంటుంది. అందుకే కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ఫీచర్లు ఉండే కార్లపై దృష్టి సారిస్తున్నాయి. మీరు తక్కువ బడ్జెట్లో మంచి కారు కోసం చూస్తుంటే ఆ వివరాలు మీ కోసం.
Airtel 619 VS 649 Plan: ఎయిర్టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. పెరిగిన టెలికాం ధరల సమయంలో లక్షల మంది యూజర్లను కోల్పోయింది ఎయిర్టెల్. ఈ నేపథ్యంలో కొత్త ఆకర్షణీయమైన ప్లాన్స్ పరిచయం చేస్తోంది. ఈరోజు రూ.619 లేదా రూ.649 ఏ ప్లాన్‌లో ఎక్కువ బెనిఫిట్స్ పొందుతారు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Tesla EV Car: ప్రముఖ టెక్ దిగ్గజం టెస్లా ఎలక్ట్రిక్ కారు ఇండియాలో వచ్చేస్తోంది. ఏప్రిల్ నెల నుంచి టెస్లా ఈవ కారు అమ్మకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Profitable Cooking Classes Business: బిజినెస్ అనగానే చాలా మంది అధిక పెట్టుబడి, ఉన్నతమైన చదువు ఉండాలని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చిన్న ఆలోచనలతో లాభాలు పొందడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. ఏదైనా ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే దానిని ఉపయోగించి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు వంట చేయడం వచ్చుంటే మీరు చిన్న కేటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు లేదా మీ ఇంటి నుంచి ఆహారాన్ని విక్రయించవచ్చు. చిన్న ఆలోచనలతో లాభాలు పొందడం సాధ్యమే. మీకు సరైన ఆలోచన, కష్టపడే మనస్సు ఉంటే మీ లక్ష్యాలను సాధించవచ్చు. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఐడియా కేవలం ఆదాయం మాత్రమే కాకుండా మీ నైపుణ్యాని ప్రదర్శించుకోవచ్చు.
Latest Scented Agarbatti Business Idea: వ్యాపారం చేయడం గొప్ప ఆలోచన. ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. సొంత వ్యాపారం కలిగి ఉండటం వల్ల సమయం, పనిపై ఎక్కువ నియంత్రణ ఉంటుంది. స్వంత వ్యాపారాన్ని విజయవంతంగా నడిపితే మంచి ఆదాయం పొందవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించడం సవాలుతో కూడుకున్నది కానీ అది చాలా లాభదాయకమైనది కూడా. కష్టపడి పనిచేస్తే, సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు విజయవంతమైన వ్యాపార యజమాని కావచ్చు. అయితే మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీ కోసం..
Home Loan Interest Rates: సొంత ఇళ్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకే దేశంలోని అన్ని బ్యాంకులు హోమ్ లోన్స్ పోటీ పడి ఇస్తుంటాయి. ఒక్కో బ్యాంక్ వడ్డీ రేటు ఒక్కోలా ఉంటుంది. మీరు కూడా హోమ లోన్ తీసుకునే ఆలోచన ఉంటే ఈ వివరాలు మీ కోసం.
Cheapest Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించిన తర్వాత, దేశంలోని అనేక బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గించాయి. అయితే, మీ క్రెడిట్ స్కోరు, తిరిగి చెల్లింపు చరిత్ర, ఆర్థిక స్థితి వంటివి గృహ రుణంలో చాలా ముఖ్యమైనవి.
Mutual Funds: స్టాక్ మార్కెట్లో క్షీణత ధోరణి ఆగడం లేదు. ప్రతి కొత్త రోజుతో పెట్టుబడిదారులు మార్కెట్ కోలుకుంటుందని ఆశిస్తున్నారు కానీ అది జరగడం లేదు. ఇండెక్స్ పడిపోతున్న దానికంటే స్టాక్స్ చాలా రెట్లు ఎక్కువగా పడిపోతున్నాయి. దీని ప్రభావం మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులపై వేగంగా పడుతోంది. వారి పోర్ట్‌ఫోలియో విలువ వేగంగా తగ్గుతోంది. దీని కారణంగా లక్షలాది మంది పెట్టుబడిదారులు టెన్షన్లో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
Royal Enfield: మీరు శక్తివంతమైన, స్టైలిష్ బైక్‌లను ఇష్టపడితే, రాయల్ ఎన్ఫీల్డ్ మీకు బెస్ట్ ఛాయిస్. ఈ బ్రాండ్ దాని శక్తివంతమైన బైక్‌లు, దృఢమైన నిర్మాణ నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. రాయల్ ఎన్ఫీల్డ్ నుండి వచ్చిన కొన్ని అత్యంత శక్తివంతమైన బైక్‌లు కూడా రూ. 3 లక్షల కంటే తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ బైక్‌లు అద్భుతమైన లుక్స్‌తో రావడమే కాకుండా అద్భుతమైన పనితీరును, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తాయి. మీరు ఈ బడ్జెట్లో శక్తివంతమైన బైక్ కోసం చూస్తున్నట్లయితే, రాయల్ ఎన్ఫీల్డ్ నుండి ఈ 5 బైక్‌లను ఖచ్చితంగా చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.