Jeet Adani Diva Jaimin Shah Marriage Cost Details: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ తన కుమారుడి పెళ్లి రూ.వేల కోట్లు ఖర్చుతో చేస్తాడనుకుంటే రూ.వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదు. అత్యంత నిరాడంబరంగా చేసి అందరికీ షాకిచ్చారు.
Acharya Ng Ranga Agricultural University Jobs Notification 2025: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్. ఇటీవలే వచ్చిన కొత్త ప్రాజెక్ట్‌లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేశారు.
AP Govt Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతకు బంఫర్ గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Jio AirFiber Plan: రాను రాను కేబుల్ టీవీ వ్యవస్థ మారిపోతోంది. డిజిటలైజేషన్లో భాగంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు వివిధ కంపెనీలు ఉచితంగా టీవీ ఛానెల్ ప్రసారాలు ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో కూడా అలాంటి గుడ్‌న్యూస్ విన్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS DMHO Jobs Notifications 2025: ఎలాంటి పరీక్ష లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయబోతోంది. వైద్య, ఆరోగ్య శాఖలో ఇటీవలే ఖాళీ అయిన కొన్ని పోస్టులను ఫిల్ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Becil New Recruitment 2025: జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) అద్భుతమైన గుడ్ న్యూస్ తెలిపింది. ఇందులో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది.
Vijay Mallya: విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కంటే ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకొన్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ. 6,200కోట్లు బాకీ ఉన్నానని..తన నుంచి రూ. 10,200కోట్లు బ్యాంకులు రాబట్టుకొన్నాయని తెలిపారు. విజయ్ మాల్యా నుంచి రూ.14 వేల కోట్లు రికవరీ చేసినట్లు పార్లమెంటులో కూడా సమాచారం అందించినట్లు విజయ్ మాల్యా న్యాయవాది తెలిపారు. దీంతో కోర్టు బ్యాంకుల నుండి ఈ సమాధానం కోరింది.
Avoid using Chat Deepseek: అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek లను ఉపయోగించడాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిషేధించింది.అధికారిక ప్రయోజనాల కోసం ChatGPT, DeepSeek వంటి AI సాధనాలను ఉపయోగించకుండా ఉండాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉద్యోగులను కోరింది.
New Income Tax Rates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. కొత్త పన్ను విధానం ప్రకారం..వార్షిక ఆదాయం రూ. 12లక్షల వరకు పన్ను ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ కొత్త పన్ను శ్లాబులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Reason for Swiggy's losses: 2024-25 మూడవ త్రైమాసికంలో స్విగ్గీ రూ.799.08 కోట్లు నష్టపోయింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే భారీగా పెరిగింది. ఆదాయం పెరుగుతున్నప్పటికీ, ఖర్చులు, పోటీ కారణంగా లోటును ఎదుర్కొంటోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు పండుగ ఆఫర్లు, విస్తరణ సంబంధిత ఖర్చులు. భవిష్యత్తులో మరిన్ని మంది కస్టమర్లతో ఆదాయం పెరుగుతుందని కంపెనీ CEO ఆశాభావం వ్యక్తం చేశారు.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం లక్ష రూపాయలు కావడం ఖాయమనిపిస్తోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,640గా ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 050పలుకుతోంది. బంగారం ధరలు గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.
Women Development And Child Welfare Department Job Notification: నిరుద్యోగ యువతకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సంబంధించిన ఓ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Mega Job Mela 2025: తెలంగాణ రాష్ట్ర యువతకు అద్భుతమైన గుడ్ న్యూస్.. ఈనెల 5వ తేదీన నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని వేయికి పైగా ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఈ జాబ్ మేళాలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు హాజరు కావచ్చు అని పేర్కొంది అలాగే ఉద్యోగాన్ని పొందేందుకు కావలసిన అర్హతలను కూడా వెల్లడించారు. ఈ జాబ్ లకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Patanjali Group: పతంజలి గ్రూప్ యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో తన పారిశ్రామిక విస్తరణను వేగంగా విస్తరిస్తోంది. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ బుధవారం యెయిడాలోని సెక్టార్ 24A, ప్లాట్ నెం. 1Aని సందర్శించారు. ఆయన పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ అమాగి యోజన గురించి చర్చించారు.
BSNL 99 Recharge Plan Details In Telugu ప్రైవేటు టెలికాం సంస్థలు ధరలు పెంచుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ప్లాన్లు అందిస్తోంది. మరో చిన్న ప్లాన్‌తో జియో, ఎయిర్టెల్, వీఐ సంస్థలకు బీఎస్ఎన్ఎల్ సంస్థ భారీ షాక్ ఇచ్చింది.
New Job Recruitment 2025 Notification: హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఖాళీ ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా తెలిపారు. ఇక ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Latest Yoga Studio Business Idea: నేటి కాలంలో చిన్న ఆలోచనలతో కూడా అనేక వ్యాపారాలు ప్రారంభించవచ్చు. బిజినెస్ చేయడానికి అధికపెట్టుబడి అవసరం లేదు. చిన్న పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నేటి చిన్న వ్యాపారాలు నిరూపిస్తున్నాయి. అనేక మంది వ్యక్తులు తక్కువ పెట్టుబడితో విజయవంతమైన వ్యాపారాలను ప్రారంభించి, మంచి లాభాలు పొందుతున్నారు. మీరు కూడా ఈ బాటలో నడవాలని అనుకుంటున్నారా? ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం ఎంతో ప్రత్యేకమైనది, లాభదాయకం కూడా. ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Jio Recharge plan: రిలయన్స్ జియో కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతుంటుంది. యూజర్ల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్స్ అందించడంలో జియో అందె వేసిన చేయి. ఇప్పుడు అలాంటిదే మరో ప్లాన్ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Highest FD rates: బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ సాధారణ పౌరులకు 1 సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల FD కాలపరిమితిపై వరుసగా 6.85 శాతం, 7.15 శాతం, 6.80 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.