Double Salary Tips: Gain Skills Earn More In Employment: ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఈ చిన్న పనులు చేస్తే మీ వేతనం డబుల్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయినా.. ప్రైవేటు ఉద్యోగులు అయినా కూడా ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం వేతనాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తుంది.
New FASTag Rules: ఫిబ్రవరి 17 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఫాస్టాగ్ వినియోగదారులు జరిమానాలను, అదనపు ఛార్జీలను తగ్గించుకునేందుకు ఈ కింద వివరించిన సూచనలను పాటించండి.
Whiskey: 2023-24లో భారతదేశం 2.5 మిలియన్ డాలర్ల విలువైన బోర్బన్ విస్కీని దిగుమతి చేసుకుంది. ప్రధాన ఎగుమతి దేశాలలో US (USD 0.75 మిలియన్లు), UAE (USD 0.54 మిలియన్లు), సింగపూర్ (USD 0.28 మిలియన్లు) ఇటలీ (USD 0.23 మిలియన్లు) ఉన్నాయి.
New India Co-op Bank: కో ఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బిఐ ఆంక్షలు విధించింది. దీంతో ఖాతాదారులు బ్యాంకు వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి.
Penny Stock: టెక్స్ టైల్ రంగానికి చెందని ప్రముఖ కంపెనీ స్టాక్ మంచి ప్రదర్శన కనబర్చింది. కేవలం రూ. 20లోపే లభించన ఈ స్టాక్ గడిచిన 5ఏళ్లలో 4000శాతం మేర పెరిగింది. లక్ష రూపాలు పెడితే ఏకంగా రూ. 4కోట్లు వరకు అందించింది. మరి ఆ స్టాక్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం.
AP High Court Jobs Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతు గుడ్న్యూస్.. లా చేసిన విద్యార్థులకు డైరెక్ట్ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..
Gold: భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసే సంప్రదాయం పురాతన కాలం నుంచి వస్తోంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో దాచుకుంటారు. అయితే ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చో తెలుసా. పరిమితికి మంచి బంగారం ఉంచితే ఏమౌతుందో తెలుసా. బంగారం అమ్మితే పన్ను కట్టాల్సిందేనా. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Is It New 200 Rupee Notes Ban Here RBI Clarification: భారత కరెన్సీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. నకిలీ నోట్లు.. భద్రతకు సంబంధించి మార్పులు చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రద్దవుతుంటాయి. తాజాగా రూ.200 నోట్లు రద్దయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా రూ.200 నోటు రద్దయ్యిందా? అందులో వాస్తవమెంత? ఆర్బీఐ ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Jio Cheapest Recharge Plan: ప్రైవేటు దిగ్గజ రిలయన్స్ కంపెనీ కొత్త రీఛార్జి ప్లాన్స్ లో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. బిఎస్ఎన్ఎల్ కు పోటీగా జియో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకోవస్తుంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలామంది కస్టమర్లను పోగొట్టుకున్న జియో.. ఇప్పుడు వారిని మళ్లీ తిరిగి రాబట్టుకోవడానికి కొత్త ఆఫర్లను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే 84 రోజుల వాలిడిటీ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతి రెండు రోజు 2gb డేటా పొందుతారు. ఈ జియో ప్లాన్ మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం
Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.140 పెరిగి రూ.88,100కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన ఈ విలువైన లోహం బుధవారం 10 గ్రాములకు రూ.87,960వద్ద చేరింది. అదేవిధంగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.140 పెరిగి రూ.87,700కి చేరుకుంది, అంతకుముందు రోజు 10 గ్రాములకు రూ.87,560గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.800 పెరిగి రూ.98,000కి చేరుకుంది. నిన్న వెండి ధర కిలోకు రూ.97,200 వద్ద ముగిసింది.
Tax Year in New Income Tax Bill: పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపుపన్ను బిల్లు వచ్చేసింది. నూతన బిల్లును కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Valentine's Day discounts: వాలెంటైన్స్ డే సందర్భంగా అనేక ఆభరణాల బ్రాండ్లు డిస్కౌంట్లను అందిస్తున్నాయి. మీరు మీ లవర్ కోసం ఏదైనా గిఫ్టు ఇవ్వాలనుకుంటే ఇదే మీకు మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రముఖ నగల దుకాణాలు ఈ డిస్కౌంట్లను ప్రకటించాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
January 2025 inflation: ద్రవ్యోల్బణం చాలా కాలంగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇంతలో, జనవరి నెలకు సంబంధించి వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.
Petrol Price: మనదేశానికి ఎక్కువగా రష్యా నుంచే ముడి చమురు దిగుమతి అవుతోంది. ఇప్పుడు రష్యా చమురు ఎగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి రష్యా నుంచి భారత్ కు దిగుమతి అయ్యే చమురుపై ప్రభావం పడుతుందా. దీని కారణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..పూర్తి వివరాలు చూద్దాం.
Photo Studio Small Business Idea: బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే ఒక మార్గం మాత్రమే కాదు, అది మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. ప్రతి వ్యాపారం ఒక రకమైన కళాత్మకతను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఒక గ్రాఫిక్ డిజైనర్ తన కళాత్మక నైపుణ్యాలను ఉపయోగించి అద్భుతమైన డిజైన్లను సృష్టిస్తాడు, ఒక రచయిత తన మాటలతో కథలను చెప్తాడు, ఒక వంటవాడు తన ఆహారంతో కళను సృష్టిస్తాడు. మీరు కూడా మీ కళను వ్యాపారంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసం.
Dance Studio Small Business Idea: నేటి కాలంలో చదువుకున్న వారికి సరైన ఉపాధి అవకాశాలు లభించడం కష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారంలో లాభాలు, సౌకర్యాలు మరెందులోనూ ఉండవు. అయితే, వ్యాపారం చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో అనుభవం, నైపుణ్యం, పెట్టుబడి, ఇంకా ఎన్నో అంశాలు అవసరం. అయితే మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
Kotak Mahindra Bank: దేశీయ దిగ్గజ బ్యాంకుల్లో ఒక్కటైన కోటక్ మహీంద్రా బ్యాంకులకు ఊరట లభించింది. గత ఏడాది విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయడం మరింత సులభం కానుంది. ఆ వివరాలను తెలుసుకుందాం.
Gold Rate Today:ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్న బంగారం ధరలు గురువారం వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. దేశ రాజధానిలో బంగారం ధర 10 గ్రాములకు రూ.340 తగ్గి రూ.87,960కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం బుధవారం 10 గ్రాములకు రూ.88,300 వద్ద ముగిసింది.
Mutual Fund SIP: స్టాక్ మార్కెట్ క్షీణత కారణంగా చాలా మంది ఇన్వెస్టర్లు సిప్ లను ఆపాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. మరి నిపుణుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం.
The most expensive bungalow in Delhi: ఢిల్లీలో అత్యంత ఖరీదైన ఇల్లు రేణుకా తల్వార్ సొంతమైంది. డీఎల్ఎఫ్ లిమిటెడ్ లగ్జరీ డివిజన్ సీఈఓ రేణుకా తల్వార్, రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేపీ సింగ్ కుమార్తె. ఈ ఇంటి ధరల 435కోట్లు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇంటికంటే ఈ ఇంటి విలువ చాలా ఎక్కువ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.