A Teenager Came Mumbai With Empty Pocket Turns Richest Man In Asia: జీవితంలో కష్టాలు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సాధ్యం. ఇది ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారత దిగ్గజ వ్యాపారవేత్త విజయ సూత్రం. రూపాయి లేకుండా రైలెక్కిన ఆయన ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
New income tax bill 2025: ఈ కొత్త బిల్లు 60 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలోకి వస్తుంది. ఈ బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఫిబ్రవరి 7న ఆమోదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరుసటి రోజు దీనిని ఈ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టవచ్చని చెప్పారు. ఇది వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రావచ్చని నివేదికలు కూడా పేర్కొంటున్నాయి.
Best Mileage Bike for Office Going: భారతదేశంలో ద్విచక్ర వాహనాలకు భారీ డిమాండ్ ఉంటుంది. మార్కెట్ కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా యువతకు స్పోర్ట్స్ బైక్‌లు అంటే పిచ్చి. కానీ కొంతమంది చౌకైన, అధిక మైలేజ్ బైక్ కోరుకునేవారు ఉన్నారు. రోజూ ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు తక్కువ ధరకే బైక్ కోసం చూస్తున్నారు. ఈ రోజు మనం అలాంటి కొన్ని బైక్‌ల గురించి తెలుసుకుందాం. అవి ధరలో చాలా తక్కువ, కానీ మైలేజీలో మిగతా బైక్ లకు బాస్ లాంటివి.
Alexander Wang: పారిస్‌లో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్‌లో, ప్రపంచ నాయకులు, టెక్ దిగ్గజాలు పలు అంశాలను చర్చించడానికి సమావేశమయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆతిథ్యం ఇచ్చారు. స్కేల్ AI వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. AI అభివృద్ధి, దాని నైతిక చట్రం గురించి చర్చించారు.
China Demand for Monkeys: శ్రీలంక అడుగుజాడలను అనుసరించి, నేపాల్ కూడా చైనాకు కోతులను అమ్మాలనుకుంటోంది. నేపాలీ కాంగ్రెస్ ఎంపీ కోతులను చైనాకు అమ్మాలని ఎగువ సభలో ప్రతిపాదించారు. ఈ కోతుల కథేంటో తెలుసుకుందాం.
February 2025 Banking Updates: ఈ నెలలో, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన కొన్ని నియమాలలోని అప్డేట్స్ తెరపైకి వచ్చాయి. వాటి గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) యొక్క యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ను యాక్టివేట్ చేయడానికి చివరి తేదీని మరోసారి పొడిగించారు. దీనితో పాటు, ఉపాధి లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ELIS) కింద బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించడానికి చివరి తేదీని కూడా పొడిగించారు.
Is This Best Time For Gold Investment A Head Of Gold Price Hike: కట్లు తెంచుకున్న రేసుగుర్రంలా బంగారం ధరలకు నియంత్రణ లేదు. రోజురోజుకు బంగారం ధర భారీగా పెరుగుతుండడంతో ఈ సమయంలో బంగారంపై పెట్టుబడి పెట్టాలా? వద్దా..? బంగారంపై పెట్టుబడి పెడితే లాభమా నష్టమా తెలుసుకోండి.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర 88వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రపంచ దేశాలపైన ఆయన సుంకాలతో కత్తి దూస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బంగారం ధరలు పెరుగుతున్నాయి.
EPFO: ఉద్యోగులకు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. ఈఎల్ఐ స్కీమ్ ద్వారా నెల జీతం ఫ్రీగా పొందవచ్చు. ఇందుకు యూఏఎన్ యాక్టివేషన్ గడువును మరోసారి పొడిగించింది. ఫిబ్రవరి 15వ తేదీ వరకే అవకాశం ఉంటుందని తెలిపింది. మరి వెంటనే మీ యూఏఎన్ యాక్టివేట్ చేసుకోండి.
India Postal Rural Dak Sevak Recruitment 2025: పదవ తరగతి చదువుకున్న ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం పోస్టల్ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.. రూ.18 వేల జీతంతో కాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Secretariat Assistant Job Recruitment 2025: ఎప్పటినుంచో మంచి శాలరీ తో జాబ్ పొందాలనుకుంటున్నారా.? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్సాప్షన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో కాళీ ఉన్న పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
SIP calculations: రూ. 10 లక్షల కారు కొనడం చాలా మందికి ఆర్థిక లక్ష్యం కావచ్చు. పెద్ద మొత్తంలో డౌన్ పేమెంట్ లేదా నగదు చెల్లించి, లేదా నెలవారీ లేదా వార్షిక పెట్టుబడులు పెట్టి కార్పస్ సృష్టించడం ద్వారా దానిని కొనుగోలు చేయవచ్చు. కానీ ఎవరైనా 5 సంవత్సరాలలో రూ. 10 లక్షల కారు కొనాలనుకుంటే, వారి నెలవారీ లేదా వార్షిక SIP పెట్టుబడులు ఎంత కావచ్చు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
National Pension System Scheme: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పథకంలో భాగంగా పదవీ వివరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగాలు భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. 10 ఏళ్లు పని చేసిన వారు దాదాపు రూ.10 వేల వరకు పెన్షన్ పొందవచ్చు.
SBI Highest FD Rates: SBI అమృత్ వృష్టి వంటి ప్రత్యేక FD పథకాలను కూడా అందిస్తుంది. దీనిలో ప్రభుత్వ రుణదాత సాధారణ FDల కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటును అందిస్తుంది. మీరు కనీసం ఏడు రోజులు, రిష్టంగా 10 సంవత్సరాల వరకు ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా గత 5 సెషన్లో మార్కెట్ భారీగా నష్టపోయింది. మంగళవారం ఇంట్రా డే సెషన్ లో సెన్సెక్స్ 1200పాయింట్లు నష్టపోయింది. 77,000కంటే తక్కువ స్థాయికి చేరింది. నిఫ్టీ 50 కీలకమైన 23,000కన్నా దిగువకు చేరుకుంది.
Stock Market: ట్రేడింగ్ వారంలో రెండవ రోజు భారత స్టాక్ మార్కెట్ రెడ్ జోన్లో ప్రారంభమైంది. బిఎస్ఇ సెన్సెక్స్ 73.18 పాయింట్ల లాభంతో 77,384.98 వద్ద ప్రారంభమైంది. మరోవైపు, ఎన్ఎస్ఇ నిఫ్టీ 50 ఇండెక్స్ కేవలం 1.95 పాయింట్ల లాభంతో 23,383.55 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సోమవారం మార్కెట్ రెడ్ మార్కులో ట్రేడింగ్ ప్రారంభించి భారీ క్షీణతతో ముగిసింది.
Business Idea: మార్కెట్ అవసరాలు మారుతుండటంతో వినియోగదారులు అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో కొత్త వ్యాపారాలు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా యువత ఇలాంటి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మార్కెట్లో ఉన్న ట్రెండీ వ్యాపారాలను మొదలుపెట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధర రికార్డు బద్దలు కొడుతోంది. భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అంశాలు. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి దారితీసిన కారణాలతోపాటు భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పెరగవచ్చనే అంశాలతోపాటు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio-Airtel-BSNL 365 Days Plans: ఏయిర్టెల్ జియో, బీఎస్ఎన్ఎల్ ఈ టెలికాం కంపెనీలు రకరకాల రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే, ఈ కంపెనీలకు చెందిన 365 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.