Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టింది. శుక్రవారంతో పోల్చి చూస్తే శనివారం దాదాపు 500 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు 78వేల మధ్య ట్రేడింగ్ లో ఉంది. బంగారం ధర ప్రస్తుతం గత నెలలో నమోదు చేసిన ఆల్ టైం రికార్డ్ స్థాయి కంటే 7వేల రూపాయలు తక్కువగా ఉంది.
2024 Food Business Idea: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ఎంతగా ప్రాచుర్యం పొందుతున్నాయో అందరికీ తెలుసు. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే ప్రారంభించగలిగే అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడుగా సోషల్ మీడియా మార్కెటింగ్ సేవలు కూడా సహాయపడుతాయి. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీ కలలను నెరవేరుస్తుంది. ఈ బిజినెస్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం.
Reliance Jio Masterstroke Plan: కేవలం సిమ్ యాక్టివేషన్ లో ఉంటే చాలు రూ.500 లోపు వచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకోసమే జియో బంపర్ ఆఫర్ అందిస్తోంది. జియో అందిస్తున్న బంపర్ ఆఫర్ ధర కేవలం రూ.479. దీని వ్యాలిడిటీ మూడు నెలలు ఉంటుంది . ఇందులో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
Kabir Moolchandani: కబీర్ మూల్‌చందానీ ముంబై నుంచి దుబాయ్‌కి వెళ్లి బిలియనీర్‌గా మారారు. అక్కడ ఫైవ్ హోల్డింగ్స్ స్థాపించాడు. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులైన భారతీయులలో ఖరీబ్ ఒగరుగా నిలిచారు. అతని జీవితంలో 140 రోజులు జైలు జీవితం గడపాల్సిన దారుణమైన సమయం వచ్చింది. అన్ని ఆరోపణల నుండి విముక్తి పొందిన తరువాత, తన జీవితాన్ని తిరిగి ట్రాక్‌లోకి తెచ్చుకున్నాడు. 2023లో పచా గ్రూప్‌ను కొనుగోలు చేశాడు. 2025లో తన కంపెనీని దుబాయ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
Fixed Deposits: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ప్రస్తుతం గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. వచ్చే సంవత్సరం తర్వాత రేపూ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇదే మంచి తరుణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Upcoming IPOs: భారతీయ ప్రైమరీ మార్కెట్లు వచ్చే వారం అనేక ఐపీఓలతో సందడి చేయబోతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన మూడు పబ్లిక్ ఇష్యూల సబ్ స్క్రిప్షన్ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన ముగుస్తాయి. విశాల్ మెగా మార్ట్, మొబిక్విక్, సాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఈ లిస్టులో ఉన్నాయి.
Bank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Isha Ambani House Latest Pics: ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఇషా అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన ఖరీదైన బంగ్లాను విక్రయించారు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఉన్న ఈ లగ్జరీ బంగ్లాను రూ.500 కోట్లకు అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ ఇంటికి ఎందుకు అంత డిమాండ్..? ఎవరు కొనుగోలు చేశారు..? ఈ బంగ్లా ప్రత్యేకతలు ఏంటి..? ఇక్కడ తెలుసుకుందాం..
Bitcoin Investment: ఒక బిట్ కాయిన్ ధర లక్ష దాటేసింది. బిట్ కాయిన్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత బిట్ కాయిన్ జోరు మొదలయ్యింది.
Latest SBI Senior Citizen FD Rates: సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో వడ్డీ ఎక్కువగా వస్తుంది. రిస్క్ లేని పెట్టుబడి కూడా. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రిటర్న్ కూడా వస్తాయి. అంతేకాదు గ్యారెంటీ కూడా ఉంటుంది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే ఈ స్కీము గురించి తెలుసుకుందాం.
Cocopeat Business Idea: "పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం తప్పు" కోట్ గురించి వినుంటారు. ప్రస్తుతం బిజినెస్ ప్రపంచం చాలా మారిపోయింది. ధనవంతులకే అవకాశాలు అనే భావన పూర్తిగా మారిపోయింది. కొత్త ఆలోచనలు, కృషి, కొంచెం అదృష్టం ఉంటే ఎవరైనా సొంత వ్యాపారాన్ని స్థాపించి విజయం సాధించవచ్చు. బిజినెస్ ప్రారంభించడానికి కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరం లేదు. చాలా చిన్న స్థాయిలో, తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. చాలా మంది చిన్న వ్యాపారాలతో ప్రారంభించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారం ఈ విషయంలో చాలా అవకాశాలు ఇస్తోంది. ఈరోజు
Bank Timings Change: బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలెర్ట్ ఇకపై బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పు రానుంది. దీన్ని ముందుగానే ఖాతాదారులు తెలుసుకోవాలి. డిసెంబర్ నెలలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది. బంగారం ధర తగ్గుదలకు దారి తీసిన పరిణామాలు ఏంటో చూద్దాం
EPFO: ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ అకౌంట్ ఇస్తారు. అయితే మరో కంపెనీకి వెళ్లాలి అనుకునట్లయితే కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
UAN Activation : ఉద్యోగుల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేషన్ కు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన గడువును మరో 15రోజులపాటు పొడిగించింది. ఇంతకు ముందు గడువు నవంబర్ 30తో ముగియగా..తాజాగా డిసెంబర్ 15వరకు పొగించినట్లు ఈపీఎఫ్ఓ తెలిపింది.
Stock Market: వరుసగా ఐదవ రోజు మార్కెట్ గ్రీన్‌లో ముగిసింది. సెన్సెక్స్ 809 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 24700 దాటింది. గురువారం కొనుగొళ్ల మద్దతుతో సూచీలు బాగా రాణించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు లాభాలకు కారణమయ్యాయని చెప్పవచ్చు.
Anil Ambani Stocks: అనిల్ అంబానీకి చెందిన పవర్ కంపెనీ రిలయన్స్ పవర్ మరోసారి ఫోకస్ లోకి వచ్చింది. గత రెండు సెషన్లుగా కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్లో ఉన్నాయి. నేటికీ రిలయన్స్ పవర్ షేర్లలో అప్పర్ సర్క్యూట్ ఉంది. SECI నిషేధం ఎత్తివేసిన తర్వాత, అనిల్ అంబానీ కంపెనీ షేర్లు పెరిగాయి. ఈ క్రమంలో రిలయన్స్ పవర్ షేర్లు దూసుకెళ్తున్నాయి. చాలా వరకు అప్పర్ సర్క్యూట్స్ కొట్టాయి.
SBI Credit Card: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. సాధారంగా ఏవైనా ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్స్ పాయింట్స్ లభిస్తుంటాయి. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డుల ట్రాన్సాక్షన్స్ పై రివార్డ్ పాయింట్స్ ను నిలిపివేసింది. ఎస్బిఐ కార్డ్ వెబ్ సైట్ లో తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 1, 2024 నుంచి డిజిటల్ గేమింగ్ ఫ్లాట్ ఫామ్స్, మర్చంట్స్ పై చేసిన ట్రాన్సాక్షన్స్ కు రివార్డ్స్ పాయింట్స్ కొన్ని క్రెడిట్ కార్డులుకు నిలిపివేసినట్లు బ్యాంకు తెలిపింది.
Saree Business Idea From Home: బిజినెస్ అంటే ఖచ్చితంగా పెద్ద చదువు లేదా భారీ పెట్టుబడి అవసరం అని చాలా మంది అభిప్రాయ పడుతారు. కానీ ఏదైనా బిజినెస్ ప్రారంభించాలంటే తమకున్న నైపుణ్యాలు, అనుభవాలు, క్రియేటివిటీని ఉపయోగించుకుని చిన్న స్థాయిలో మొదలుపెట్టి, క్రమంగా వ్యాపారాన్ని విస్తరింస్తుందని చాలా మంది బిజినెస్ నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ పని బాగా చేయగలరు? ఏ రంగం మీకు ఆసక్తికరంగా ఉంది? మీకున్న నైపుణ్యాలను బట్టి వ్యాపారాన్ని ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, మీకు వంట చేయడం బాగా వచ్చినట్లయితే, హోం మేడ్ ఫుడ్‌ను అమ్మవచ్చు. అయితే మీరు కూడా సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా..? ఇంట్లో ఉండే
Bitcoin: బిట్‌కాయిన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రిప్టో కరెన్సీ దాని పెట్టుబడిదారులకు కాసుల పంట కురిపిస్తోంది. దీంతో బిట్‌కాయిన్‌కు డిమాండ్ పెరుగుతోంది. అమెరికా ఎన్నికల రోజు దాదాపు 69వేలు డాలర్లు ఉన్న బిట్ కాయిన్ విలువ..ట్రంప్ విజయంతో కొన్ని వారాల్లోనే భారీ ర్యాలీ చేసింది. రానున్న రోజుల్లో బిట్‌కాయిన్ మరింత పెరగవచ్చని అంచనా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.