New Daycare Business Idea: నేటి కాలంలో వ్యాపారాలు చేయడం అనేది చాలా మందికి ఆసక్తికరమైన విషయంగా మారింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు అనేవి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి తక్కువ పెట్టుబడి సరిపోతుంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలను నడపడానికి అధిక నైపుణ్యాలు అవసరం లేదు. అయితే మార్కెట్లో చాలా మంది చిన్న వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది. కానీ సొంతం నైపుణాలతో మార్కెట్ మీద అవగహన ఉండే కాసులు వర్షం కురుస్తుంది. చాలా మంది మహిళలు, యువత ఈ వ్యాపారాల వైపు మక్కువ చూపుతున్నారు. మీరు కూడా సొంతంగా బిజిజెస్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా
Big rule changes from January 1, 2025: 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి..2025 కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడ్నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చాలా నిబంధనలు మారబోతున్నాయి. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు, వీసా నిబంధనలు, ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ మాత్రమేకాదు ఫించన్లు, కార్ల ధరలలో కూడా మార్పులు రాబోతున్నాయ్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Price Today 27 December 2024: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం భారీగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేద్దామని ప్లాన్ చేస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. బంగారం ధరలు తగ్గినట్లే మరోసారి పెరుగుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరగడం ఖాయమంటున్నారు. నేడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Bank Timings Change: కొన్ని ఆర్థిక లావాదేవీలు జరపడానికి కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పుల చేశారు. ఈ కొత్త టైమింగ్స్ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానుంది. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలు తెలుసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Stocks to watch: స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలని ప్లాన్ లో ఉన్నారా. అయితే వచ్చే ఏడాది మంచి ఛాన్సులు ఉణ్నాయి. 2025లో ఈ షేర్లతో పోర్టుఫోలియే సిద్ధం చేసుకుంటే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురవడం ఖాయం.
Income Tax High Value Transactions Limit: మీరు పరిమితికి మించి హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా అయితే మీకు ఐటీ నోటీసులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఆదాయం కంటే అధిక మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసినా..మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, బాండ్స్ వంటివి కొన్నా, అతిగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తున్నా, భారీగా ఆస్తులు కొనుగోలు చేసినా ఐటీ నోటీసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
UPI Wrong Transaction: ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అనుకోకుండా డబ్బు తెలియని వారి అకౌంట్లోకి వెళ్తుంది. మీరు కూడా అలాంటి తప్పు చేస్తే బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే డబ్బును తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. ప్రతి పైసాని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
2024 Pickle Business Idea: ప్రస్తుతం ఎక్కువ మంది మహిళలు ఇంటి నుంచే పని చేస్తూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. దీని కారణం వారి ప్రతిభను వ్యాపారంగా మార్చుకొని అతి తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇంటి నుంచే ఏదైనా బిజినెస్‌ను ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఏ బిజినెస్ ప్రారంభించడం మంచిదని అనే సందేహం ఉంటే ఈ ఐడియా మీకు బోలెడు లాభాలను తీసుకువస్తుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి మీరు ఎక్కువ పెట్టుబడి, శ్రమ అవసరం లేదు. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి అనేది మనం తెలుసుకుందాం..
Hero Xoom 110 On Road Price: ఎప్పటి నుంచో మంచి స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం అద్భుతమైన స్కూటర్ తీసుకు వచ్చాం.. ఇటీవల మార్కెట్లోకి విడుదలైన Hero Xoom 110 స్కూటర్ ప్రత్యేకమైన ధరల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అలాగే హీరో కంపెనీ న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్స్‌ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Splendor 135Cc Price 2025: త్వరలోనే 135 సిసి ఇంజన్‌తో మార్కెట్లోకి హీరో స్ప్లెండర్ (Hero Splendor) మోటర్ సైకిల్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన మైలేజీతో విడుదల కానుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Hand Baggage Rules: విమాన ప్రయాణీకులకు బిగ్ అలర్ట్. విమానయాన శాఖ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త హ్యాండ్ బ్యాగేజ్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో సభ్యులు మరింత పెరిగారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..ఈపీఎఫ్ లో అక్టోబర్ 13.41 లక్షల మంది సభ్యుల నికర చేరిక నమోదు చేసింది. 2024 అక్టోబర్ లో కొత్తగా 7.50లక్షల మంది సభ్యులు చేరారు. కొత్త సభ్యుల్లో దాదాపు 2.09 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు ఉన్నారు. అక్టోబర్, 2023తో పోలిస్తే ఈ సంఖ్య వార్షికంగా 2.12 శాతం పెరిగింది. అక్టోబర్ లో మహిళా సభ్యుల సంఖ్య 2.79 లక్షలు పెరిగింది.
Gold Rate Today: బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజా ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,600 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010కు చేరింది.
Under Rs 5 Lakhs Best Buying Cars: దేశంలో నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, భారతీయ కార్ల మార్కెట్లో ఇప్పటికీ మీ కోసం కొన్ని సరసమైన కార్లు ఉన్నాయి. మీరు ఈ దీపావళికి రూ. 5 లక్షల (ఎక్స్-షోరూమ్) లోపు కారు కోసం చూస్తున్నట్లయితే, మీ కోసం ఒకటి కాదు, రెండు కాదు, 5 అత్యుత్తమ కార్ల వివరాలను తెలుసుకోండి.
Top Unsafe Cars In India In Telugu: ప్రస్తుతం చాలా మంది సెఫ్టీ కార్లలో ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే అందరూ NCAP కార్ క్రాష్ టెస్టుల్లో మంచి రేటింగ్ పొందిన కార్లనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే దీనిని దృష్టిలో పెట్టుకుని ఆటో మొబైల్ కంపెనీలు కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.
PM Kisan Maan Dhan Yojana: వృద్ధాప్యంలో చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం వారి కోసం ఎన్నో స్కీములను అందుబాటులోకి తీసుకవస్తుంది. రైతులకు ప్రతినెలా పెన్షన్ అందించేందుకు మోదీ సర్కార్ రైతుల కోసం ప్రత్యేక స్కీమును తీసుకువచ్చింది. ఆ స్కీముకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..ఎవరు అర్హులు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
NPS vs Mutual Funds: రిటైర్మెంట్ ఫండ్, పెన్షన్ కోసం ఎన్పీఎస్, మ్యూచువల్ ఫండ్లలో ఏది బెటర్? ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటో చూద్దాం. NPS పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA)నియంత్రణలో ఉంటే.. మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)నియంత్రణలో ఉంటుంది.
SIP Mutual Fund: మీరు చిన్న సేవింగ్స్ ద్వారా దీర్ఘకాలంలో పెద్ద మొత్తాలను పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం సిప్ పెట్టుబడులు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే మీరు 6కోట్ల రూపాయలు కావాలనుకుంటే అందుకోసం ఎంత సమయం పడుతుందో వివరాలు తెలుసుకుందాం.
What is Doing Eiesha Pasricha: భారతీ ఎంటర్ ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్..టెలికాం రంగంలో తనదైన ముద్ర వేశారు. ఎయిర్ టెల్ పేరుతో ఇండియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. రిలయన్స్ కు పోటినిస్తూ ఎయిర్ టెల్ దూసుకుపోతుంది. అయితే సునీల్ మిట్టల్ ఎంత మంది సంతానం వారు ఎక్కడుంటారు? సునీల్ భారతీ వ్యాపారాలు ఎవరు చూసుకుంటున్నారు. ఆయనకున్న ఆస్తులు ఎన్నో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.