Ex MLA Koneru Konappa One Day Resign Again Joins Into Congress: పార్టీలో జరుగుతున్న అసంతృప్తితో రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజీనామా చేసిన తెల్లారి మళ్లీ చేరిపోవడం విస్మయంగా ఉంది.
SLBC Tunnel: శ్రీశైలం ఎడమ టన్నెల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది కార్మికులు చిక్కుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు కానీ ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.
March 1st OnwardsHot Weather: ఏడాది ఫిబ్రవరిలోనే ఎండలు బాగా మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు చాలా ఒక ఉక్కపోతకు గురవుతున్నారు. ఫిబ్రవరి ప్రారంభం ముందే ఎండల వేడిమి ఎక్కువైంది. పొడి వాతావరణం ఏర్పడుతుంది.. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ ఈ నేపథ్యంలో కీలక సూచన చేసింది. మార్చి 1వ తేదీ నుంచి మరింత జాగ్రత్త ఉండాలని సూచించింది.
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హైకోర్టులో విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి డీలా పడ్డ గులాబి బాస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సాంతం కనిపించకుండా పోయింది. మధ్యలో తుంటి ఎముక విరిగి హాస్పిటల్ లో జాయిన అయి రెస్ట్ తీసుకొని మళ్లీ ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ భవన్ లో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Telangana Secretariat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తు బాగాలేదని .. పాత సచివాలయ భవనం కూలగొట్టి ఆ ప్లేస్ లో కొత్త సెక్రటేరియట్ ను రాజమహల్ లెవల్లో నిర్మించిన సంగతి తెలిసిందే కదా. అయితే కేసీఆర్ ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఈ సచివాలయంలో ఒక్కో లోపాలు బయట పడుతున్నాయి.
Revanth Reddy: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హీట్ ఎక్కాయి . అంతేకాదు సవాళ్లు.. ప్రత సవాళ్లతో అగ్ర నేతలు తొడ గొడుతున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. ఓవైపు బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్ తోపాటు బీజేపీ తెలంగాణ ఛీప్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.
KT Rama Rao Promise To Tea Stall Victim: తన ఫొటో పెట్టుకున్న కారణంగా కలెక్టర్ ఆదేశాలతో టీ స్టాల్ కోల్పోయిన బాధితుడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. తాను సొంత డబ్బులతో టీ స్టాల్ పెట్టిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Every Fourth Saturday Is Holiday For Students And Employees: విద్యార్థులు, ఉద్యోగులకు భారీ శుభవార్త. నెలలో అదనంగా మరో సెలవు లభించనుంది. ఆదివారాలతోపాటు అదనంగా నాలుగో శనివారం సెలవు ఇవ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. సెలవుపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Revanth reddy 2 sarees for womens: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక మీదట ఏడాదికి రెండు కాస్లీ చీరలు ఇస్తామని ప్రకటించారు .
Ramzan festival: రంజాన్ పండగవేళ సీఎం రేవంత్ రెడ్డి సర్కారు మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది.
Big Shock To Revanth Reddy Ex MLA Koneru Konappa Resign: పాలనలో విఫలమైన రేవంత్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. పార్టీలో చేరిన ఏడాదిలోపే సీనియర్ నాయకుడు రాజీనామా చేయడంతో రేవంత్ రెడ్డికి తొలి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ పరిణామం కలకలం రేపింది.
Liquor Rates Hike: ఇప్పటికే పెరిగిన నిత్యావరసరాల ధరలతో విసిగి వేసారిన సామాన్య మధ్యతరగతి ప్రజల్లో కొంత మంది కాస్తంత రిలాక్స్ కోసం అపుడపుడు మద్యం పుచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వారిపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝలిపించింది. అంతేకాదు బీర్ల ధరలు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Indiramma Illu: తెలంగాణలో పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు.
Indiramma Illu List2 Telangana 2025: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'ఇందిరమ్మ ఇల్లు' ఇల్లు లేనివారికి ఇల్లు, సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు మంజూరు చేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు రెండో లిస్ట్ కూడా తయారు చేసారు. దీన్ని ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరీలుగా తయారు చేశారు.
Suddenly Changed Weather And Unseasonal Rains In Hyderabad: హైదరాబాద్‌లో అనూహ్యంగా వర్షం పడింది. తీవ్రంగా ఎండలు ఉన్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురవడం వింతగా అనిపించింది. దీంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
February 27th School Holiday: ఈ నెల 26న మహా శివరాత్రి పండను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు సనాతన హిందువులు. అన్ని పండగల్లో పిండి వంటలు, ఇతరత్రా వంటకాలుంటాయి. కానీ శివరాత్రి రోజున మాత్రం చాలా మంది ఉపవాసంతో పాటు రాత్రి మొత్తం జాగారం ఉంటారు. దీంతో నెక్ట్స్ డే కూడా భక్తులు అలసటతో ఉంటారు. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటిస్తూ ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.