KT Rama Rao Promise To Tea Stall Victim: తన ఫొటో పెట్టుకున్న కారణంగా కలెక్టర్ ఆదేశాలతో టీ స్టాల్ కోల్పోయిన బాధితుడికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని.. తాను సొంత డబ్బులతో టీ స్టాల్ పెట్టిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
Collector Removes Tea Stall In Sircilla KT Rama Rao Promise To Victim For New Tea Stall Arrange