Elected MLA Playing As Dummy In Telangana: బీఆర్ఎస్కు ఆ జిల్లా కంచుకోట. కాంగ్రెస్ హవాను తట్టుకుని గెలిచి నిలిచారు అక్కడి ఎమ్మెల్యేలు. గెలిచిన వారిలో ఓ ఎమ్మెల్యే మాత్రం కేడర్ సమస్యల పరిష్కారానికి నామమాత్రంగా కూడా ప్రయత్నించడం లేదట. దీంతో ఈ మొక్కుబడి ఎమ్మెల్యేతో ఏం లాభం అంటూ కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారట. ఇంతకీ ఎక్కడా ఆ వ్యవహారం.. ఎవరా పొలిటీషియన్.. వాచ్ దిస్ స్టోరీ.
Who is Telangana BJP President: తెలంగాణ బీజేపీ చీఫ్ విషయంలో కొత్త ట్విస్ట్ వచ్చి పడిందా..! పార్టీ ప్రెసిడెంట్ రేసులో ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ ఉండగా.. మరో కీలక లీడర్ రేసులోకి వచ్చారా..! ఆయన రాకతో మిగతా నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..! ఆర్ఎస్ఎస్ ప్రముఖులు కూడా ఈ నేతకే పార్టీ చీఫ్ పోస్టు ఇవ్వాలని హైకమాండ్‌పై ఒత్తిడి పెంచేశారా..!
Telangana Politics: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఆయనో కీలక లీడర్..! రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎమ్మెల్యేగా ఓడిపోగానే ఆయన అవినీతి అక్రమాలు ఒక్కసారిగా వెలుగుచూశాయి. గత ప్రభుత్వంలో బియ్యం కుంభకోణం చేసిన ఆయన కనిపించకుండా పోయారు.. ఇంతకీ ఆయన ఎక్కడ ఉన్నారు..! ఆయన్ను పట్టుకునేందుకు అధికారులు దూకుడు పెంచారా..! మరోవైపు ఆయన్ను పట్టుకుంటే బాగుంటుందని బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరుకుంటున్నారు..!
KT Rama Rao: How Can Decrease BC Population In Caste Census: కుల గణన పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేయడం తప్ప.. దీని ద్వారా ఒరిగిదేమీ లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ అని తెలిపారు.
Revanth Reddy Reveals Caste Census Details Here: కుల గణనను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా దాని లెక్కలు విడుదల చేసింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో కుల గణన వివరాలు వెల్లడించగా.. బీసీ లెక్కలు ఇలా ఉన్నాయి.
We Creates History With Caste Census Says Revanth Reddy: తాము దేశంలోనే తొలిసారి కుల గణన చేసి చరిత్ర సృష్టించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ అందించడమే తమ లక్ష్యమని తెలుపుతూనే ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Politics: దావోస్ పర్యటనలో ఐటీశాఖ శ్రీధర్ బాబు చక్రం తిప్పారా..! గతంలో ఎన్నడూ లేని రీతిలో లక్షా 75 వేల కోట్ల పెట్టుబడులు తీసుకు రావడంలో మంత్రి సక్సెస్ అయ్యారా..! చంద్రబాబు లాంటి ఉద్దండుడుని తలదన్నేలా బిజినెస్ డీల్స్ చేయడంలో తన మార్క్ చూపించారు. అటు సీఎం రేవంత్‌రెడ్డి కూడా మంత్రి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో హైదరాబాద్ బ్రాండ్‌ను మరోసారి పెంచేశారా..!
Teenmaar Mallanna Interview: జీ తెలుగు ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. రాష్ట్రంలో బీసీ నేత ముఖ్యమంత్రి కావాలని అన్నారు. బీసీలం అంతా చైతన్యవంతులు అయ్యామన్నారు.
Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తెలంగాణ సర్కారు చేపట్టిన కులగణనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతేకాదు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన జనగణనలో పెద్ద బొక్క ఉందన్నారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి దీనిపై ఫుల్ క్లారిటీ ఉందన్నారు.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా ఈ రోజు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కులగణన సర్వే, SC వర్గీకరణ అంశాలే అజెండాగా ప్రత్యేక శాసన సభ సమావేం జరుగనుంది.
February 14th School Holiday: విద్యార్థులకు సెలవు అంటేనే ఎగిరి గంతేస్తారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలోని స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఎన్నికల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు రానుంది. అయితే, ఫిబ్రవరి 14వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు ఉంది. ఎందుకో ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Wild Boar Hits To Bike On Road MLA Gunmen Spot Dead: అనూహ్యంగా జరిగిన ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్ దుర్మరణం పాలయ్యాడు. ఊహించని సంఘటనతో మృతుడి కుటుంబసభ్యులు.. ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన తీవ్ర విషాదం నింపింది.
Sonu Sood Donates 4 Ambulance To Andhra Pradesh: పేదలకు సేవలందిస్తూ 'రియల్ హీరో'గా గుర్తింపు పొందిన సినీ నటుడు సోనూ సూద్ ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళం అందించారు. ప్రాణాలు కాపాడే అంబులెన్స్‌లను విరాళం ఇచ్చారు.
Harish Rao Alleged Realtor Suicide Is Revanth Reddy Murder: చేతకాని రేవంత్ రెడ్డి పాలనతో రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లతోపాటు తాజాగా బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. బిల్డర్ ఆత్మహత్య రేవంత్ రెడ్డి హత్య అని ప్రకటించారు.
Caste Census: తెలంగాణలో కుల గణన పూర్తయింది. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరెన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. రాష్ట్రంలో కులాల లెక్కలు తేల్చింది. ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకుందాం.
Indiramma Housing Scheme 2025: ఇందిరమ్మ గృహ నిర్మాణ పధకం లబ్దిదారులకు కీలకమైన అప్డేట్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదల సొంతింటి కల నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పధకమిది. ఈ పథకానికి లబ్దిదారులెవరు, ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలు తెలుసుకుందాం.
Telangana BC Survey: స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్ట్ రానుంది.
Maha Kumbhmela 2025: మహా కుంభమేళా ప్రయాణికులకు హైదరాబాద్ కు చెందిన ఓ ట్రావెన్ ఏజెన్సి షాక్ ఇచ్చింది. అంతేకాదు బస్సును నడిరోడ్డుపై ఒదిలేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. 44755555
Telangana Congress: తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి 10 యేళ్ల తర్వాత అధికారం కట్టబెట్టారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ తప్పిదాలతో పాటు బీజేపీ చేసిన మిస్టేక్స్ కాంగ్రెస్ కు అయాచిత వరంగా మారాయి. దాన్ని రేవంత్ సరైన క్రమంలో పెట్టి ప్రజల్లో వెళ్లి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తీరా ప్రభుత్వం ఏర్పడి యేడాది గడవక ముందే అపుడే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలనే ముసలం పుట్టింది.
Union Budget 2025 Telangana Allotments List Here: దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసలు తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఏమిటో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.