Kalvakuntla Kavitha Womens Day Celebrations On March 8th Here Schedule: తెలంగాణలో ఆకస్మిక పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పర్యటనను రద్దు చేసుకున్నారని విమర్శించారు.
Veera Raghava Reddy: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధానార్చకుడిపై దాడికి పాల్పడిన రామరాజ్యం ఆర్మీ(Rama Rajyam Army Affairs)కి సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. రామరాజ్యం ఆర్మీ వ్యవస్థపకుడు వీరరాఘవరెడ్డి ఎవరు.. ? ఎందుకు హిందూ ధర్మ స్థాపనకు ఇతను రామరాజ్యం ఆర్మీ స్ఠాపించారు. సరైన క్రమంలో వెళ్లాల్సిన ఈయన ఆర్మీ ఎక్కడ అదుపు తప్పింది. అసలు ఈయన ఎవరు ? ఎందుకు దాడికి తెగబడ్డారు.
Telangana Temperatures: తెలంగాణలో శివరాత్రికి ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇంట్లో క్షణం ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితులు నెలకున్నాయి. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయి.
Calf flesh in jirra hanuman temple: టప్పా చబుత్రా జిర్రా హనుమాన్ ఆలయంలో కొంత మంది ఆగంతకులు మాంసంముద్దల్ని పడేశారు. ఈ ఘటనపై హిందు సంఘాలన్ని మండిపడుతున్నాయి.
BC Meeting In Kamareddy: తెలంగాణలో బీసీ సభకు నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోందా..! కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోందా..! రాష్ట్రంలో కులగణన నివేదిక, బీసీ రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు అజెండాగా సభ నిర్వహిస్తున్నారా..! ఈ సభ ద్వారా గులాబీ బాస్ కేసీఆర్ ప్రజాక్షేత్రంలో రాబోతున్నారా..!
Telangana MLC Elections: ఢిల్లీలో కమలం పార్టీ జెండా పాతింది..! దాదాపు 27 ఏళ్ల తర్వాత.. ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరడంతో.. కమలనాథులంతా ఖుషీ ఖుషీగా ఉన్నారు..! ఇదే ఊపులో తెలంగాణలోనూ సత్తా చాటాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు..! వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారా..!
Manda Krishna: ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ యూటర్న్ అనే కంటే తమ పోరాటానికి మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు. ఇప్పటికే కేంద్ర స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ అంశానికి ప్రధాని నరేంద్ర మోడీ మద్ధతు తెలిపారు. మరికొన్ని రోజుల్లో అది చట్ట రూపం దాల్చనుంది. మరోవైపు ఈ అంశంపై మందకృష్ణ తెలంగాణ సీఎంతో భేటి కావడం రాజకీయ ప్రాధాన్యత సంతకరించుకుంది.
Beer Price Hike Up to 15 Percent In Telangana: తెలంగాణ ప్రజలపై ప్రభుత్వం భారీ పిడుగు వేసిన విషయం తెలిసిందే. బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ బీర్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
Pawan Kalyan Latest News Updates: కాకినాడ జిల్లా పిఠాపురం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ తిరుగులేని విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెవలడమే ఆలస్యం అన్నట్టుగా తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం అంటే పవన్.. పవన్ అంటే పిఠాపురం అన్నట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ పిఠాపురంలో పవన్ కాకుండా మరో షాడో ఎమ్మెల్యే తయారయ్యారా..! ఇంతకీ ఎవరా షాడో ఎమ్మెల్యే.. ఏంటా కథా..!
Why Rahul Gandhi Suddenly Plan To Visit Telangana Here Reasons: తెలంగాణ పర్యటనకు ఆకస్మాత్తుగా రాహుల్ గాంధీ పర్యటించడానికి సిద్ధపడడం తీవ్ర కలకలం రేపింది. రాహుల్ ఆకస్మిక పర్యటన చేపట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పర్యటన వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.
Harish Rao: భారత రాష్ట్ర సమితి (BRS) కీలక నేత మాజీ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు జీ తెలుగు మీడియాకు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా హరీష్ రావు జీ న్యూస్ తెలుగు ఛీఫ్ ఎడిటర్ భరత్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ తగలనుందా.. అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అవును ఒకేసారి రేవంత్ కు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తో పాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు పొంచి ఉన్నాయి. అందులో నుంచి బయట పడితే ఓకే.. లేకపోతే అంతే సంగతులు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. అటు చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
Beer Price Hike 15 Percent In Telangana: తెలంగాణ ప్రజలపై భారీ పిడుగు పడింది. బీర్ల ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారీగా ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బీర్ల కంపెనీల డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గింది.
Chicken Alert: ముక్క దిగకుండా ముద్ద దిగడం లేదని చికెన్ కోసం ప్రయత్నించవద్దు. కోళ్లకు ఇన్ఫ్లూయంజా సోకింది. కొన్ని రోజులు చికెన్ తినవద్దని తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Big Good News Free Sand For Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త వినిపించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సహాయంతోపాటు ఇసుక ఉచితంగా అందించాలని నిర్ణయించడంతో పేదలకు భారీ లబ్ధి జరగనుంది.
Chilukuru Balaji Temple: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన ఆర్చకులు రంగరాజన్‌పై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడి వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు విన్సిస్తున్నాయి. యాధృఛ్చికంగా జరిగింది కాదని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
KT Rama Rao Bumper Offer To Revanth Reddy: పాలనలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు.
Harish Rao Fires on CM Revanth Reddy: రాష్ట్రంలో ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆర్ఎంపీలపై అక్రమ కేసులు పెట్టకుండా.. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మేనిఫెస్టోలో ఆర్ఎంపీలకు ఇచ్చిన హామీను నెరవేర్చాలన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.