TG Inter Hall Tickets 2025: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. ప్రతి యేటా పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో విద్యార్ధులు పడే ఇబ్బందులు ఇకపై ఉండవు. అడ్రస్ సులభంగా గుర్తించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు మీ కోసం.
Rythu Bharosa Online Status Check: తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ఆర్థిక చేయూత తెలంగాణ రైతు భరోసా పథకం. ఇందులో అర్హులైన ప్రతి రైతుకు ఆర్థికంగా చేయూత అందిస్తోంది. అయితే 2025 జనవరి 20వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. వీటితోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు జారీ కూడా ప్రారంభించింది. అయితే, ఆన్లైన్లో రైతు భరోసా స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తోంది..
Kishan Reddy Key Statement On Telangana Income: తెలంగాణ అభివృద్ధికి తాము అన్యాయం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని.. కేంద్రం నుంచి భారీగా తెలంగాణకు నిధులు వచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా లెక్కల చిట్టా విప్పారు.
KT Rama Rao Writes Letter To Nirmala Sitharaman: పార్లమెంట్ వేదికగా తెలంగాణపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌కు మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. అప్పుల తెలంగాణ అని చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు.
Revanth Reddy Controversial Comments On IAS Officers: ఐఏఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏసీ గదుల్లోనే ఉంటున్నారని ఐఏఎస్ అధికారుల పనితీరుపై విమర్శలు చేశారు. అలాంటి వైఖరి సరికాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది.
Track Your Ration Card Status: తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేనివారికి కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతో ఈసేవ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరి మరీ కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, మీరు కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆన్లైన్లో ఎలా మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
February 19th Govt Holiday: తెలంగాణలో పాఠశాలలకు మరో సెలవు లభించనున్నట్లు కనిపిస్తోంది. ఫిబ్రవరి 19వ తేదీన సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. సెలవు లభిస్తే విద్యార్థులకు పండుగలాంటి వార్త వినిపించనుంది.
Harish Rao PA Arrest In Phone Tapping Case: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పీఏ అరెస్ట్ కావడం సంచలనం రేపింది. ఏం జరిగిందో తెలుసుకుందాం.
Sunday Chicken Rates Down Fall: బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగం భారీగా తగ్గింది. ఆదివారం వచ్చిందంటే ఉదయం నుంచే చికెన్ సెంటర్లు రద్దీగా ఉండేవి. అంతేకాదు క్యూ లైన్లతో కలకల లాడేవి. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. చికెన్ సెంటర్లు కస్టమర్లు లేక వెలవెలపోతున్నాయి.
Telangana Women Free Bus Scheme:తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం విషయంలో రేవంత్ సర్కార్ ఆలోచనలో పడింది. ఫ్రీ బస్సు పథకంతో ఆక్యుపెన్షీ పెరిగాన.. ఆర్టీసీకి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై మహిళలు ఎక్కే ఫ్రీ బస్సు విషయంలో కొన్ని మార్గదర్శకాలను రూపొందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
Telangana Caste Census: తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన అనే తేనే తుట్టను కదిపింది. అది వాళ్లకే బూమరాంగ్ అయింది. ఈ నివేదికపై అదే పార్టీలోని బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం తప్పుల తడకతో ఏదో నోటికొచ్చిన లెక్కలు చెప్పిందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరోసారి కులగణన చేపట్టబోతున్నట్టు రేవంత్ సర్కార్ ప్రకటించింది.
Telangana Ugadi Gift: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఉగాది పండుగ సందర్భంగా కానుక ప్రకటించనుంది. దీంతో అందరూ ఆ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Medigadda: తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణను సాగునీటి రంగంలో ముందు ఉంచాలనే సంకల్పంతో పలు ప్రాజెక్టులను రూపొందించారు. అందులో మేడీగడ్డ బ్యారేజ్ ఒకటి. అయితే తెలంగాణ ఎన్నికల ముందు ఈ బ్యారేజ్ కు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో అప్పట్లో దీనిపై పెను దుమారం రేగింది. తాజాగా ఈ బ్యారేజ్ పై నిపుణులు కమిటీ సంచనల రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వానికి అందజేసింది.
cm revanth reddy on telangana caste census: తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కులగణ సర్వేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కులగణన సర్వే చేపట్టామన్నారు.
Telangana Cabinet Expansion: తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువైన దాదాపు 14 నెలలు దాటిపోయింది. ఇప్పటికే మంత్రి వర్గ విస్తరణ అనేది కొలిక్కి రాలేదు. లోక్ సభ ఎన్నికల తర్వాత విస్తరిస్తారన్నా.. ఎందుకో వాయిదా పడింది. మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన మూలంగా కేబినేట్ విస్తరణ ఆగింది. తాజాగా తెలంగాణలో మంత్రి విస్తరణ కోసం నేడు రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నారు.
Telangana DSC: డీఎస్సీ అభ్యర్ధులకు శుభవార్త, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆదేశాలు వెలువడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్ధులకు గ్రేట్ న్యూస్ అందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Water Disruption on February 17: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సివరేజ్ బోర్డు (HMWSSb) 24 గంటల పాటు వాటర్ సప్లై నిలిపివేయనుంది. ఈ మేరకు ప్రజలకు సర్క్యూలర్ విడుదల చేసింది. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నీటి సరఫరా నిలిపివేయనుంది. కొండపాక పంపింగ్ స్టేషన్ వాల్వ్ రీప్లేస్మెంట్ నేపథ్యంలో నీటి సరఫరా నిలిపివేయనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Two Day Holidays For Govt Employees: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు దక్కింది. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా కొందరికి మాత్రమే సెలవు ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.