Revanth Reddy Alleges On PM Modi He Is Not By Birth BC: మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారి తీశాయి.
How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.
Harish Rao Likely To Padayatra What Will Change Political Scenario: కంచుకోటగా ఉన్న జిల్లా.. ఏకచత్రాధిపత్యంగా ఏలిన ప్రాంతం.. ఇప్పుడు గడ్డు పరిస్థితులతోపాటు ఎంపీ స్థానాన్ని కోల్పోయిన సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్ర చేపట్టబోతున్నారనే వార్త సంచలనం రేపుతోంది.
BRS Party Creates Tension In MLC Elections: పదేళ్లు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యూహం రెండు జాతీయ పార్టీలను కలవరపరుస్తున్నాయి. పోటీకి దూరమవడంతో రెండు పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకు? ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
Gudem Mahipal Reddy New Strategy Against Congress Party: కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్యే తలనొప్పిగా మారారా..! మొన్నటివరకు సీఎం కేసీఆర్ ఫొటోను తన ఇంట్లో పెట్టుకుంటానన్న ఆ ఎమ్మెల్యే.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తన అనుచరుడినే రంగంలోకి దింపారా! ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పరేషాన్ అవుతున్నారా!
Jaggareddy fires on mlc kavitha: కల్వకుంట్ల కవిత ఇటీవల పింక్ బుక్ లో కాంగ్రెస్ అక్రమాలను రాస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పందించారు.
Liquor consumption: సౌత్ లోనే తాగుబోతులు ఎక్కువ. ఎక్కువ మంది తాగేవాళ్లు మన దక్షిణాదిలోనే ఎక్కువున్నారు. గత కొంత కాలంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో తాగేవారి సంఖ్య తగ్గింది. కానీ వీర లెవల్లో తాగేవాళ్ల సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయి.
Telangana February 15 holiday: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 కావడంతో ఆరోజు సెలవు ప్రకటించడానికి ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఆయన సేవలను గుర్తించి ఫిబ్రవరి 15 అనగా గురువారం సెలవు ప్రకటించాలని.. కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Kavitha follows nara Lokesh: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా రేవంత్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేస్తున్న అక్రమ వేధింపులను ఎప్పటికప్పుడు పింక్ బుక్ లో నమోదు చేస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Back To KCR BRS Party Meeting On Feb 19th: అధికారం కోల్పోయిన 14 నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టీవ్ కానున్నారు. మళ్లీ పార్టీకి జోష్‌నిచ్చేలా కేసీఆర్ భారీ ప్రణాళికతో రంగంలోకి దిగనున్నారని సమాచారం.
Kavitha fires on cm revanth reddy: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సీఎం రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సర్కారు చేస్తున్న తప్పుల్ని తాము.. పింక్ బుక్ లో ఎప్పటికప్పుడు రాసుకుంటున్నామని హెచ్చరించారు.
Telangana February 15 holiday: బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 కావడంతో ఆరోజు సెలవు ప్రకటించడానికి ఆస్కారం ఉన్నట్లు సమాచారం. ఆయన సేవలను గుర్తించి ఫిబ్రవరి 15 అనగా గురువారం సెలవు ప్రకటించాలని.. కోరుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెరగనున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై అంతర్గతంగా కసరత్తు చేస్తోందని సమాచారం.
Hyderabad Casino Rocket: భాగ్య నగరం శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో భారీఎత్తున నిర్వహిస్తున్న కోడి పందేల వ్యవహారం సంచలనంగా మారింది.వీటి వెనక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Telangana Secretariat: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో లోపాలు బయటపడుతున్నాయి. సచివాలయం ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా పెచ్చులు ఊడిపడ్డాయి. పెద్ద శబ్దాలతో పెచ్చు ఊడిపడడంతో ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. అదృష్టావశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
Hanuman Temple Issue: హైదరాబాద్, టప్పాచబుత్రా హనుమాన్ దేవాలయంలోని శివలింగం వద్ద మాంసం ముద్ద కనిపించడం కలకలం రేపింది. ఇప్పటికే హైదరాబాద్ ముత్యాలమ్మ టెంపుల్, శంషాబాద్ నవగ్రహ ఆలయం ఇలా వరుసగా భాగ్యనగరంలో ఉన్న ఆలయాలను అపవిత్రం చేస్తోన్న ఘటనలు హిందువులను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి.
Big Twist In Meat Pieces Discovered In Temple: హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో మాంసం ముక్కలు పడి ఉండడం తీవ్ర కలకలం రేపగా.. ఈ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాంసం ముక్కలు వేసిందో ఎవరో తేలిపోయింది. ఎవరో తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.