Free Housing Scheme: పేదలకు ఫ్రీగా శాశ్వత ఇండ్లను అందించేందుకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లొ ప్రారంభించింది. అయితే ఇప్పటికీ చాలా మంది ఈ స్కీమును పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరోసారి సర్వే నిర్వహిస్తోంది.
Indiramma Illu: తెలంగాణలో పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇళ్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. మొదటి దశ కింద చేపట్టే పనులను సీఎం నారాయణపేట జిల్లా అప్పక్‌పల్లిలో ప్రారంభించనున్నారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు.
How To Check Indiramma Indlu Updates In Mobile Phone: ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇల్లు కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేదు. అరచేతిలో ఉండే మొబైల్ ఫోన్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు, మంజూరు, ఏ దశలో ఉందనే విషయం తెలుసుకోవచ్చు.
Big Good News Free Sand For Indiramma Indlu: తెలంగాణ ప్రభుత్వం పేదలకు మరో శుభవార్త వినిపించింది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సహాయంతోపాటు ఇసుక ఉచితంగా అందించాలని నిర్ణయించడంతో పేదలకు భారీ లబ్ధి జరగనుంది.
Indiramma Indlu Get Free Sand: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. ఇందిరమ్మ ఇళ్లకు మరో కానుకను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక సహాయంతోపాటు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Indiramma Indlu Beneficiary Status: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు తుది దశ మెరుగు దిద్దుకుంటుంది. ఈ పథకంలో భాగంగా నేరుగా మీ స్టేటస్ చెక్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్ కూడా ప్రారంభించింది సర్కార్. నేరుగా ఇందులో లబ్ధిదారులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అభయహస్తంలో భాగంగా ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వడపోత కార్యక్రమాన్ని చేపట్టనుందట.
Indiramma Indlu Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీ నిలబెట్టుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పేదలకు గూడు కల్పించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఆ కీలక హామీని.....
CM Revanth Reddy Review Meeting: సీఎం రేవంత్ రెడ్డి మరో రెండు గ్యారంటీల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. వీటిలో రెండు హామీలకు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.