KCR Christmas Wishes To Public: తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చేసిన కార్యక్రమాలను గుర్తుచేశారు. క్రీస్తు మార్గంపై ప్రశంసించారు.
Allu Arjun Vs Revanth Reddy: పుష్ప2 తొక్కిసలాట ఘటనలో ఈరోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హజరైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతున్నాయి.
Telangana weather update: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో..ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, కూలీలు అవస్థలు పడుతున్నట్లు సమాచారం. గత రెండు మూడు రోజులగా చలితీవ్రత ఎంతో పెరిగింది. ఈ క్రమంలో ఇది మరింత ఎక్కువ పెరగనుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక పై అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎవరూ మాట్లాడకూడదని ఒకింత గుస్సా అయినట్లు సమాచారం. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని ఆదేశించినట్టు సమాచారం.మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
Tirumala lord Balaji: తిరుమల వెంకన్న, పద్మావతి అమ్మవారిపై ప్రొఫెసర్ కంచె ఐలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడిది వివాదంగా మారినట్లు తెలుస్తోంది. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
VRO Posts: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వోలను మళ్లీ నియామించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది.
KCR And Harish Rao Filed Quash Petition In High Court: తెలంగాణలో మరో సంచలన పరిణామం జరిగింది. తమపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉండడం గమనార్హం.
Kishan Reddy: తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కబోతోందా..! కేంద్రమంత్రిగా కొనసాగుతున్న ఆ నేతకు ప్రమోషన్ ఇవ్వాలని ప్రధాని మోడీ డిసైడ్ అయ్యారా..! ఇందులో భాగంగానే.. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నేతతో చర్చలు జరిపారా..! ఆ నేతకు జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వమంటూ ఆర్ఎస్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా..! కొత్త ఏడాదిలో ఏ నేతకు ప్రమోషన్ ఖాయమా..!
Christmas School Holidays: విద్యార్థులు సెలవులు అంటేనే ఎగిరి గంతేస్తారు. క్రిస్మస్ ప్రతి ఏడాది డిసెంబర్ 25న వస్తుంది. ఈ మధ్య కాలంలో స్కూళ్లకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. అయితే, క్రిస్మస్ సెలవులు ఈ సారి ఎన్ని రోజులు ఇచ్చారో తెలుసా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
From Tomorrow Three Days School Holidays: ఒకరోజు డుమ్మా కొడితే వరుసగా ఐదు రోజులు సెలవులు. అలా కాకుంటే వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థులు కుటుంబంతో కలిసి విహార యాత్రకో లేదా.. స్నేహితులతో కలిసి ఆడుకోవచ్చు.
K Kavitha Hot Comments Allu Arjun Issue: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్, రివెంజ్ రాజకీయాలు నడుస్తున్నాయని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగమే అల్లు అర్జున్ వివాదం అని పరోక్షంగా ప్రస్తావించారు.
Mohan babu family dispute: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైనట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు తెలంగాణ హైకోర్టు బెయిల్ పిటిషన్ ను రద్దు చేసినట్లు సమాచారం.
Allu Arjun Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ సమస్య లేనట్టుగా అల్లు అర్జున్ వ్యవహారమే రచ్చ లేపుతోంది. ఈ వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు వచ్చిన ఆయనకు అక్కడ ఘోర అవమానం ఎదురైంది.
Police Commissioner CV Anand Apologise To Media Losing Cool: సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ విషయంలో సహనం కోల్పోయిన పోలీస్ కమిషనర్ ఎదురుదాడి దిగగా.. మీడియా దెబ్బకు అతడు దిగి వచ్చి క్షమాపణలు చెప్పాడు.
Pushpa 2 movie stampede: అల్లు అర్జున్ ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొందని తెలుస్తొంది. ఓయూ జేఏసీ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. కొంత మంది రాళ్లను ఇంటిపై వేసి నిరసనవ్యక్తం చేసినట్లు తెలుస్తొంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.