Cyber Crime Alerts in Hyderabad: హ్యాప్పీ న్యూ ఇయర్ అంటూ మెసేజ్ లు వస్తే జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. హ్యాప్పీ న్యూఇయర్ అంటూ కొత్త తరహా మెసేజ్ లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకలను అదునుగా మార్చుకుని డబ్బులను రాబట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Women Thieves Arrest By Lalaguda Police: రోడ్డుపై లిఫ్ట్ అడిగిన మహిళలు జాలి పడి ఇస్తే మాత్రం వాహనదారులు నిలువు దోపిడీ సమర్పించాల్సిందే. లిఫ్ట్ పేరిట దోచుకుంటున్న మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Harish Rao Slams To Revanth Reddy About Employees Pending Salaries: అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Rahul Gandhi Vietnam Trip Turns Politics KTR Slams: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాలు కొనసాగుతుండగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన చేపట్టడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో రాహుల్‌పై విమర్శలు చేశారు.
KTR Formula E Car Race: ఫార్ములా-ఈ రేస్‌కు సంబంధించిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు కేటీఆర్‌ను అరెస్ట్ చేయొద్దని ఇచ్చిన ఆదేశాల గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను పొడిగిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కోర్టులో కేటీఆర్ పై విచారణ కొనసాగుతోంది.
Cold Waves: ఈ నెల మొదట్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు చలికి చిగురుటాకుల్లా ఒణికిపోయారు. నిన్న మొన్నటి వరకు ఏపీలో తుఫాను ప్రభావంతో చలి తీవ్రత తగ్గింది. తాజాగా ఇపుడు మళ్లీ చలి పంజా విసురుతోంది. దీంతో ప్రజలు గజ గజ ఒణికిపోతున్నారు.
Telangana: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. మరి కొద్ది గంటల్లో 2024కు వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ఈ క్రమంలో ఇవాళ రాత్రి హైదరాబాద్ నగరంలో భారీ ఆంక్షలు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిఘా కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CM Revanth Reddy Networth: ఏడీఆర్ నివేదిక నిన్న దేశంలో సంపన్నులైన ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉండగా .. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖరి స్థానంలో నిలిచారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఏడీఆర్ నివేదికలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడి అయ్యాయి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.