Manmohan at Telangana: దేశ మాజీ ప్రధాని మన్మోహన్ 92 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. దేశ ప్రజలంతా ఇష్టపడే వ్యక్తే అయినా తెలంగాణ ప్రజలకు ఆయన మరింత ప్రీతిపాత్రమనే చెప్పాలి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వెనుక ఆయన కీలకపాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.
Telangana Weather Update: రాష్ట్రంలో గత రెండు రోజులుగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. పగటిపూట చలిగాలులు కూడా విపరీతంగా పెరిగాయి... రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అంతేకాదు ముసురు కూడా వేయడంతో తీవ్రత పొగ మంచు బాగా పేరుకుంది. అయితే నేటి నుంచి వాతావరణం లో మార్పు ఉండవచ్చు అని వాతావరణ శాఖ తెలిపింది.
KCR Condolence To Manmohan Singh And He Recollects Memories: భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి సంతాపం తెలుపుతూ మన్మోహన్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
Big Alert On Pending Traffic E Challan Discounts: ట్రాఫిక్ ఈ చలాన్ చెల్లింపుల్లో డిస్కౌంట్లు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పోలీస్ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.
MLA Madhavaram Krishna Rao Fire On Andhra Comments By Congress Leaders: పదేళ్ల తర్వాత మళ్లీ తెలంగాణలో ఆంధ్ర, తెలంగాణ అనే భావం ఏర్పడుతోంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన ఆంధ్ర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kamareddy Mistery Deaths: కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతితో తెలంగాణ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న కానిస్టేబుల్ శృతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు నిన్న అర్ధరాత్రి సమయంలో చెరువులో దొరకగా, నేడు ఎస్సై సాయి కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే, వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేదా హత్య చేసి ఎవరైనా చెరువులో పడేశారా? తెలుసుకుందాం.
Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. బేటీకు అంతా సిద్దం చేసిన మెగాస్టార్ సమావేశానికి దూరంగా ఉంటే..నాగార్జున హాజరవడం ఆసక్తి రేపుతోంది. భేటీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని చర్చ రేగుతోంది.
Telangana weather Update: తెలంగాణలో రాత్రి నుంచి భిన్న వాతావరణ పరిస్థితి ఏర్పడింది. రాత్రంతా బాగా ముసురేసింది. పగటి టెంపరేచర్లు కూడా బాగా పడిపోయాయి. అయితే, మంగళవారం నుంచి పరిస్థితి కాస్త భిన్నంగా తయారైంది.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sandhya theater stampede: సంధ్య థియేటర్ దగ్గర చోటు చేసుకున్న తొక్కిసలాట నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు కిమ్స్ ఆస్పత్రిలో ప్రస్తుతం కోలుకుంటున్నాడు.
New Year 2025 Strict Rules: కొత్త ఏడాది అతి దగ్గరలో ఉంది. మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి 12 అవ్వగానే యువత లౌడ్ స్పీకర్లు, పటాకులు కాల్చడం వంటివి చేస్తుంటారు. అయితే, పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు.
Christmas School Holidays Extended: విద్యార్థులకు బంపర్ గుడ్న్యూస్ స్కూళ్లకు మరికొన్ని రోజులు పొడగించారు. ఇప్పటికే స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. అయితే, మరికొన్ని రోజులు ఆ సెలవులను పొడగించాయి స్కూళ్లు. దీంతో స్కూళ్లకు ఎన్ని రోజులు సెలవులు అదనంగా వచ్చాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Sandhya theatre stampede: పుష్ప2 ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ప్రస్తుతం రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.