Liquor Sales Timings in Hyderabad: న్యూ ఇయర్ వేడుకలకు దేశవ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 31 నైట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, వివిధ ఆఫర్లు ప్రకటించారు. న్యూ ఇయర్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
Numaish 2025 Postponed: ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే నాంపల్లీ ఎగ్జిబిషన్ వాయిదా పడింది. జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ పోస్ట్‌పోన్ చేయాల్సి వచ్చింది. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ 2025 మళ్లి ఎప్పుడు ప్రారంభిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Yellow Alert In Telangana: తెలంగాణలో చలితీవ్రత ఎక్కువైంది. అయితే రానున్న మరో 5 రోజుల పాటు ఇలాగే ఉండనుంది. విపరీతంగా పొగమంచు కూడా పెరగనుంది ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
Vemulawada Temple: వేములవాడ ఆలయంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కోడెమొక్కులకు డబ్బులు వసూలు చేస్తుండడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమంయలో ఆలయ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ వ్యవహారంతో ఆలయం మరోసారి వివాదంలోకి చిక్కుకుంది.
Father In Law Attack On His Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిపై సొంత మామ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్పత్రిలో బీరు బాటిల్‌తో దాడి చేయడంతో అల్లుడి తల పగిలిపోయింది. ఈ సంఘటన ఖమ్మంలో తీవ్ర కలకలం రేపింది. బాధితుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
Father In Law Attack On His Newly Married Son In Law: ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని సొంత మామ హత్యాయత్నం చేశాడు. బీరు బాటిల్‌తో తలపగలగొట్టిన సంఘటన కలకలం రేపింది. అల్లుడు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.
K Kavitha Hot Comments KT Rama Rao Formula E Car Case: 'అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. తనలాగే కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారు' అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vemulawada Temple Staff Collecting Amount From Devotees: వేములవాడలో మరో వివాదం రాజుకుంది. కోడెమొక్కులకు భక్తుల నుంచి ఆలయ సిబ్బంది దోపిడీకి పాల్పడుతుండడంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆలయ ఆదాయానికి గండితోపాటు భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
HYDRA Demolitions Will Not Stop Continues In 2025: హైదరాబాద్ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెట్టించిన హైడ్రా మళ్లీ సంచలన ప్రకటన చేసింది. 'గ్యాప్ వచ్చింది.. మళ్లీ రెట్టింపు స్పీడ్‌తో వస్తున్నాం' అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించడం కలకలం రేపుతోంది.
Revanth Reddy Rewrites KCRs Record In Debts: ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో రాష్ట్ర అప్పులు. అప్పుల విషయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌నే రేవంత్ రెడ్డి మించిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. కేసీఆర్ కన్నా అధిక అప్పులు రేవంత్ చేసినట్లు తేలింది.
Formula E Car Case: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కారు రేసింగ్ కేసులో కీలకమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
New Year Good News: న్యూ ఇయర్ దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో మందుల బాబులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరం ముందు ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రాండ్ గా పార్టీలు నిర్వహిస్తారు. 12 గంటల వరకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ పార్టీల్లో ప్రధానంగా మద్యం ఏరులైపారక తప్పదు. అలాంటి మందు బాబులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం.
Telangana TET 2025 Examination Center Issue: జనవరి 2 నుంచి 20 వరకు తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఇటీవల విడుదల చేశారు.. అయితే టెట్ కి సంబంధించి అభ్యర్థులకు ఓ తలనొప్పి మొదలైంది. సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్ ప్రయారిటీ కి కేంద్రాలు కేటాయించారు.
KT Rama Rao And BRS Party Leaders At New Delhi: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి చేరుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ బృందం మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించనుంది. శనివారం జరగనున్న అంత్యక్రియల్లో కేటీఆర్‌తోపాటు గులాబీ పార్టీ నాయకులు పాల్గొననున్నారు.
K Kavitha: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన వివరాలు వెల్లడించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. లేదంటే అడ్డుకుంటామని హెచ్చరించారు.
Kamareddy deaths: ఎస్సై, లేడీ కానిస్టేబుల్ తో పాటు, ఆపరేటర్ ఆత్మహత్యల ఘటన తెలంగాణలో పెను సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు సీరియస్ గా విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది.
K Kavitha Meets With BC Leaders: స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆల్టిమేటం జారీ చేశారు. ఆ పని చేశాకే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.