KT Rama Rao Calls Telangana Wide Protest: రైతు భరోసా పేరిట రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.15 వేలు చెప్పి రూ.12 వేలు ఇస్తామని చెప్పడంపై మండిపడ్డారు.
Sankranti holidays: సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు కాలేజీలకు ప్రభుత్వం హలీడేలను ప్రకటించింది. అయితే.. తాజాగా తీసుకున్న నిర్ణయంలో మరో రెండు రోజులు హలీడేలు కలిసిరానున్నట్లు తెలుస్తొంది.
Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.
Rythu Bharosa: రైతు భరోసా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. భూమి ఉన్న రైతులకే కాదు.. భూమి లేని రైతులను కూడా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాల విషయానికొస్తే..
Cold Wave in Telugu States: తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ను చలి వణికిస్తోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే..ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వెటర్లు ధరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చాలా గ్రామాలు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది.
Rythu Bharosa: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ వినిపించారు. తెలంగాణలో జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా అందిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Smitha Sabharwal: ఆమె ఓ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్..! ప్రభుత్వం ఏదైనా తన మార్క్ పాలనతో దూకుడు చూపిస్తున్నారు..! గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంవో సెక్రటరీగా పనిచేసిన ఆమె.. ప్రస్తుత ప్రభుత్వంలో టూరిజం సెక్రటరీగా పాలన బాధ్యతలు స్వీకరించారు..! అయితే చార్జ్ తీసుకున్న తక్కువ సమయంలోనే టూరిజం పాలసీని రూపొందించి ఔరా అనిపించారు. ఇప్పుడు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, ఇక్కడి పర్యాటకంపై సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. తెలంగాణ- జరూర్ ఆనా పేరుతో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. టూరిజం బ్రాండ్‌ను మరోస్థాయిలో ప్రమోట్ చేస్తున్న ఆ ఆఫీసర్ ఎవరు..!
Pushpa 2 stampede incident: అల్లు అర్జున్ ఈరోజు నాంపల్లి కోర్టుకు హజరయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టులో ఆయన ప్రవర్తించిన తీరు మరల వివాదాస్పదంగా మారినట్లు తెలుస్తొంది. దీనిపై పోలీసు అధికారులు సీరియస్ అయినట్లు సమాచారం.
Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
Cold Waves In Telangana: తెలంగాణలో రోజురోజుకు చలితివ్రత పెరుగుతుంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోయాయి... ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా కంటే నాలుగు డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదు అవుతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో రెండు రోజులపాటు ప్రజలు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరింది. హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి..
K Kavitha BC Maha Sabha: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన చేశారు. బీసీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేసిన మోసాలు వాస్తవం కాకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించి కవిత కలకలం రేపారు.
Revanth Reddy Assurance To Govt Employees DA And Other Problems: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎవరూ కూడా ఆందోళనలు చేసి చిక్కుల్లో పడవద్దని సూచించింది. ఆదాయం లేక కొన్నింటిని పరిష్కరించలేకపోతున్నట్లు సీఎం ప్రకటించారు.
Kishan Reddy Said No Need Applications For Rythu Bharosa: దరఖాస్తుల పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో మోసానికి పాల్పడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బేషరతుగా రైతులు అందరికీ రైతు భరోసా కింద రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
No Water Problem To Hyderabad Upto 2050: కోట్లాది మంది ప్రజలు నివసిస్తున్న హైదరాబాద్‌కు తాగునీటి గోస ఉండదని.. పాతికేళ్ల పాటు బేఫికర్‌గా నీళ్లు అందుబాటులో ఉండేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. హైదరాబాద్ నీటి అవసరాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.