Ex Minister Harish Rao Demands President Rule In Telangana: తెలగాణలో క్రైమ్ రేటు పెరగడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కార్యాలయాలపై, ఎమ్మెల్యేలపై దాడి జరుగుతుండడంతో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన డిమాండ్ చేశారు.
Revanth Reddy Roots In RSS Says BRS Party MLC K Kavitha: ఆర్ఎస్ఎస్ మూలాలు రేవంత్ రెడ్డిలో ఉండడంతోనే మైనార్టీలకు ద్రోహం .. మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖలు చేశారు. మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ఇతోధికంగా కృషి చేశారని గుర్తుచేశారు.
Danam Nagender Slams To Revanth Reddy On HYDRAA: హైడ్రాపై సొంత పార్టీ కాంగ్రెస్ లోనే చీలిక వచ్చిందని చర్చ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ఒరిగిందేమీ లెదంటూనే కేటీఆర్ తో ఫార్ములా ఈ రేసు కారుపై చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు.
After Sankranti Telangana Ration Cards And Rythu Bharosa: సంక్రాంతి పండుగ తర్వాత తెలంగాణ ప్రజలకు వరాలు కురవనున్నాయి. రైతులకు రూ.12 వేల పెట్టుబడి సహాయం, పేదలకు రేషన్ కార్డులు ఇతర పథకాలు అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Padi Kaushik reddy vs Sanjay: పాడి కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందరి ముందే దాడికి సైతం యత్నించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి.
Revanth Reddy Hot Comments On Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పోలిక అసలు వద్దని రేవంత్ రెడ్డి ప్రకటించి కలకలం రేపారు. హైదరాబాద్ అమరావతితో కాదు ప్రపంచంతో పోటీ పడుతామని ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
New Liquor Brands In Telangana Very Soon: తెలంగాణలో తాగుబోతులకు భారీ శుభవార్త. త్వరలోనే కొత్త మద్యం బ్రాండ్లు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త బ్రాండ్ల కోసం ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతోంది. ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు. ఇక దీనికి తోడు పదవీ విరమణ పొందుతున్న మాజీ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కడం లేదు. సుదీర్ఘకాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు. దీంతో ఆగ్రహానికి లోనయిన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
5 Drown in Konda pochamma dam: తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఈరోజు ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వచ్చిన యువకులు కొండపోచమ్మ డ్యామ్ లో మునిగి చనిపోయారు. వీళ్లంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
Telangana RTC Charges Hike For Sankranti Special Buses: సక్రాంతి పండుగకు తెలంగాణ ఆర్టీసీ భారీ బాంబు పేల్చింది. ప్రత్యేక బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని ప్రకటించింది. ఐదు రోజుల పాటు ఛార్జీలు పెంచుతున్నట్లు వెల్లడించడంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.
TOMCOM Germany Job: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) టామ్ కామ్ జర్మనీలో డ్రైవర్ జాబ్ పోస్టుల భర్తీకి అప్లికేష్స్ స్వీకరిస్తుంది. బస్సు డ్రైవర్ పోస్టుల భర్తీ చేపట్టింది. దీనికి కేవలం పదో తరగతి పూర్తి చేసి ఉంటే చాలు, లక్షల్లో జీతం పొందుతారు.
AP TS Cold Wave: తెలుగు రాష్ట్రాల ప్రజలను చలి వణికికొస్తోం. అంతేకాదు చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గత నెలరోజుల నుంచి తగ్గుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం ఇంకా పడిపోతున్నాయి. ఈ ఏడాది గతం కంటే దారుణంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పెరిగిపోయింది.
Heavy Traffic Jam On HYD: సంక్రాంతి పండుగకు నగరం పల్లెబాట పట్టింది. దీంతో దారులన్నీ భాగ్యనగరం శివార్లవైపు సాగుతున్నాయి. ప్రైవేటు వాహనాల వరుసతో ఆ రోడ్లన్నీ రద్దీగా మారాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు జనంతో నిండిపోతున్నాయి. బస్సులు, రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. సంక్రాంతి పండుగ సందడి నిన్నటి నుంచే మొదలైంది.
Sankranti Travel To Villages: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న చాలామంది ఊరెళుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై రద్దీ మరింతగా పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు పలు విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేయడంతో నిన్న రాత్రి నుంచి ఊళ్లకు ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు శనివారం వీకెండ్ కాబట్టి మరింత ఈ రద్దీ పెరగనుంది. అయితే, ఊరెళ్లవారికి పోలీసులు కొన్ని సూచనలు చేశారు.
Indiramma Illu Phase 1 Eligibility: ఇందిరమ్మ ఇల్లకు మంజూరుకు సంబంధించిన పూర్తి వివరాలను మంత్రి పి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్‌లో సొంత జాగ కలిగిన ఓనర్లకి, సెకండ్ పేజ్‌లో సొంత స్థలం లేని వారికి జాగాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అయితే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు అర్హులు అవుతారు? ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Abhaya Hastham Scheme Guidelines: చేనేత కార్మికుల కోసం ప్రకటించిన తెలంగాణ చేనేత అభయహస్తం పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రిలీజ్ చేసింది. ఈ స్కీమ్ కింత నేతన్నలకు ప్రత్యేక ఆర్థిక సాయం అందించనుంది. పూర్తి వివరాలు ఇలా..
Telangana Govt: ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు విషయంలో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకొనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సర్కారు దగ్గరకు రెండు, మూడు ప్రతిపాదనలు వెళ్లినట్లు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.