No Postpone Of APPSC Group 2 Mains Exams: గ్రూపు 2 మెయిన్స్ పరీక్షలపై గందరగోళం వీడింది. వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా కూడా ఏపీపీఎస్సీ పట్టించుకోలేదు. రేపటి నుంచి యథావిధిగా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
Ex CM YS Jagan U Turn He Will Present In AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న బడ్జెట్ సమావేశాల విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ యూటర్న్ తీసుకున్నారు. గతంలో హాజరుకాలేమని ప్రకటించిన ఆయన తాజాగా సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు.
Anjana devi hospitalized rumours: ఉదయం నుంచి అనేక సోషల్ మీడియాలో చిరంజీవి తల్లి అనారోగ్యానికి గురయ్యారని ఒకటే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. తాజాగా..దీనిపై మెగాస్టార్ రంగంలోకి దిగారు.
Anjana devi hospitalized news: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవీ తీవ్ర అస్వస్థకు గురయ్యారని.. ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆస్పత్రికి తీసుకెళ్లారని కూడా ఈ రోజు వార్తలు తెగ ప్రచారంలో ఉన్నాయి. దీనిపై చిరంజీవి అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
Pension Cut In AP: ఆంధ్ర ప్రదేశ్ లో గతేడాది బీజేపీ, తెలుగు దేశం, జనసేనల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సూపర్ సిక్స్ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. వాటిలో అర్హుల కంటే అనర్హులు ఎక్కువుగా ఉన్నారనే టాక్ నడస్తోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలలో అసలై లబ్దిదారులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది.
YS Sharmila Demands YS Jagan Resignation: చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తూనే మాజీ సీఎం వైఎస్ జగన్పై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan -Maha Kumbh: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక రాజధాని ప్రయాగ్ రాజ్ లో గంగ, యమునా, సరస్వతిల సంగమ స్థానమైన త్రివేణి సంగమంలో భార్య, కుమారుడితో కలిసి పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ .. ఆత్మీయ బంధువు త్రివిక్రమ్ కూడా పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నాం ఆచరించారు. ఈ సందర్బంగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan Holy Dip In Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళాలో జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుటుంబంతో పుణ్య స్నానం ఆచరించారు. భార్య, కుమారుడు, స్నేహితుడితో కలిసి ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ ఫొటోలు వైరల్గా మారాయి.
Pawan Kalyan Comments On Balakrishna: నందమూరి బాలకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నన్ను బాలయ్య అని పిలవమని చెబుతారు. కానీ నేను మాత్రం ఆయన్ని సార్ అని మాత్రమే సంభోదిస్తానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీతా విభావరిలో చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణాది పుణ్యక్షేత్రాల సందర్శన ప్రారంభమైంది. ఇందులో భాగంగా పూర్తి సనాతన వేషధారణలో దక్షిణాదిలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పుణక్షేత్రాల సందర్శన ఫోటోలు మీ కోసం..
Mumtaz hotel controversy in Tirupati: పవిత్రమైన తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. దీనిపై సాధులు, గురువులు, హిందు సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నారు.
Chandrababu vs Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వంలో పంచాయితీ మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య దూరం పెరిగింది. తాజాగా జరిగిన కొన్ని ఘటనలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు స్పాండిలైటిస్ తో బాధ పడ్డ జనసేనాని .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. దీంతో దక్షిణాదిలో ఆధ్యాత్మిక బాట పట్టారు. పవన్ యాత్రల వెనక అసలు వ్యూహం వెనక అసలు ఉద్దేశ్యం అదేనా ?
Chiranjeevi Shocking Decision: మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై తాను పూర్తిగా సినిమాలకే అంకితమని, రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. బ్రహ్మనందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్లే ఈ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలుకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.