Aadya and akiranandan auto ride: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిడ్డలు ఆద్య, అకిరా నందర్ లను వారణాసిలో ఆటోలో ప్రయాణిస్తు హల్ చల్ చేశారు.ఈ వీడియో లు ప్రస్తుతం నెట్టింట సందడిగా మారాయి.
Bandi Sanjay Kumar Counter To Pawan Kalyan Comments: అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
pawan kalyan on nagababu: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పనితీరు మాత్రమే ప్రామాణికమని అన్నారు. కందుల దుర్గేష్ పనితీరు ఆధారంగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్లు గుర్తుచేశారు.
Sandhya theatre stampede incident: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. తెలంగాణ సీఎంరేవంత్ ను నిజమైన హీరో అంటూ పవన్ ప్రశంసించినట్లు తెలుస్తొంది.
pawan kalyan on allu arjun issue: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలోని అన్నమయ్య జిల్లాలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అల్లు అర్జున్ అరెస్ట్ పై విలేకరుల నుంచి ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తొంది.
Pawan Kalyan Warns To YS Jagan On MPDO Attack: ఎంపీడీవోపై వైఎస్సార్సీపీ దాడిని తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేరుగా బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్సార్సీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vangalapudi anitha: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరంలోని పార్వతిపురం మన్యం జిల్లా సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తినట్లు తెలుస్తొంది.
Nominated Posts: ఏపీలోని కూటమి ప్రభుత్వ పార్టీలకు గుడ్‌న్యూస్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి కానుక అందించనున్నారు. మూడు పార్టీల నేతలకు పదవుల పందేరం జరగనుంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Janasena Party: మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఇప్పట్లో లేనట్టేనా..! మంత్రి పదవి కోసం నాగబాబు మరో ఐదు నెలలు ఆగాల్సిందేనా..! నాగబాబుకు మంత్రి పదవిపై ఇప్పుడెందుకు సస్పెన్స్ నడుస్తోంది. నాగబాబు మంత్రి పదవి ఇవ్వడంపై తెలుగుతమ్ముళ్లు, కమలనాథులు నారాజ్ అవుతున్నారా..!
CM CHANDRABABU: ఏపీ కేబినెట్లో మార్పులు- చేర్పులు చేయాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారా..! మంత్రివర్గం నుంచి నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు సిద్దమయ్యారా..! ఇందులో జనసేన మంత్రికి కూడా షాక్ ఇవ్వబోతున్నారా..! అటు బీజేపీ నేతకు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! ఇంతకీ బాబు కేబినెట్ నుంచి భర్తరఫ్ కాబోతున్న మంత్రులు ఎవరు..!
Mohan Babu Arrest: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక దాని వెనక మరొక సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్.. బెయిల్ పై విడుదల.. మళ్లీ విచారణ అంటూ బన్నిని పోలీస్ స్టేషన్స్ చుట్టు తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన అరెస్ట్ కు రంగం సిద్దం అయినట్టు తెలుస్తోంది.
Palla Srinivas Rao: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్‌కు సీఎం చంద్రబాబు ప్రమోషన్ ఇవ్వబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ యాదవ్‌ను కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారా..! మెగా బ్రదర్ నాగబాబుతో కలిపి పల్లాను కూడా ప్రమాణం చేయించబోతున్నారా..! పల్లా శ్రీనివాస్ కేబినెట్లోకి వస్తే.. మరి భర్తరఫ్ అయ్యే మంత్రి ఎవరు..!
Tollywood Likely Moves To Andhra Pradesh: తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటోంది. ప్రభుత్వం నేరుగా దాడి చేస్తుండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోవాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Revanth Reddy VS Allu Arjun: పుష్ప2 మూవీ రచ్చ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. నిన్న అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ ను సీఎం రేవంత్ రెడ్డి ఏకీపారేసిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.