Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత ఏ మాత్రం తేరుకోలేకపోయింది. ఇక హిందీలో ఈ సినిమాను ఎంతకు అమ్మారు. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
Pawan Kalyan Health Update: హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు పవన్‌కల్యాణ్‌కు స్కానింగ్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కల్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు.
Daaku Maharaaj Number 1 Trending: తెలుగు సీనియర్ స్టార్ స్టార్ బాలకృష్ణ తన కెరీర్ పరంగా మంచి స్థానంలో ఉన్నాడు. అంతేకాదు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో సంక్రాంతి కానుకగా విడుదలైన మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా నెంబర్ వన్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
Sankranthiki Vasthunnam: సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి బిగ్ అప్డేట్ వెలువడింది. వెంకీ అభిమానులు సంతోషంతో ఎగిరి గంతేసే శుభవార్త ఇది. ఈ సినిమాను ఓటీటీ లేకుండానే చూసేయవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Jigel: తెలుగులో సహా ఇతర భాషల్లో థ్రిల్లర్ జానర్స్ లో తెరకెక్కుతోన్న చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో తెలుగులో వస్తోన్న చిత్రం ‘జిగేల్’. త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తూన్న ఈ సినిమాను మల్లి యేలూరి డైరెక్ట్ చేస్తున్నారు.
Devils Chair Review: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని భాషల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. అందులో హార్రర్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది.
Marco World Wide Collections: గత కొన్నేళ్లుగా మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన చిత్రం ‘మార్కో’. మున్ని ముకుందన్ పూర్తి స్థాయి మాస్ హీరోగా నటించిన ఈ సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు ఆ తర్వాత ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగులో విడుదల చేస్తే అక్కడ డీసెంట్ వసూళ్లను రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన వసూళ్ల విషయానికొస్తే..
Pushpa 2 World Wide Hindi Box Office Collections: ఐకాన్ అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ . ఈ సినిమా గతేడాది విడుదలై రికార్డుల బెండు తీసింది. ముఖ్యంగా ఈ చిత్రం తెలుగులో కంటే హిందీలోనే ఇరగదీసింది. అంతేకాదు బాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది. మొత్తంగా థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా మొత్తంగా హిందీలో ఏ మేరకు ఎన్ని కోట్ల లాభాలను కొల్లగొట్టిందంటే..
Robo Movie Copyright Case ED Attaches S Shankar Rs 10 Cr Worth Assets: ఇటీవల రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి భారీ పరాజయం ఎదుర్కొన్న దర్శకుడు ఎస్ శంకర్‌కు భారీ షాక్ తగిలింది. ఆయనకు సంబంధించిన ఆస్తులను ఈడీ జప్తు చేయడం సంచలనం రేపుతోంది.
Raamam Raaghavam Review: ఈ మధ్యకాలంలో మన నటులు కేవలం నటనకే పరిమితం కాకుండా.. మెగా ఫోన్ పట్టుకుంటూ స్టార్ట్ .. కెమెరా..యాక్షన్ అంటూ డైరెక్టర్స్ గా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధన్ రాజ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘రామం రాఘవమ్’. ఈ శుక్రవారం విడుదల కాబోతుంది. మీడియా కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Vishwak Sen Apology For Vulgarity In Laila Movie: ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ప్రతిదీ వివాదం రేపడంతో సినీ నటుడు విశ్వక్ సేన్ క్షమాపణలు చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో తాజాగా సంచలన ప్రకటన చేశాడు. బహిరంగ లేఖ కలకలం రేపుతోంది.
Thandel OTT Steaming date: అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
Sivangi: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో ఢిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలకు ప్రేక్షకులు పెద్ద పీఠ వేస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో చిత్రం ‘శివంగి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డెరైక్టర్ అనిల్ రావిపూడి లాంఛ్ చేసారు.
Vishwaksen Vs YSRCP: విశ్వక్ సేన్ .. వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో 30 ఇయర్స్ పృథ్వీ .. వైయస్ఆర్సీపీ తో పాటు ఆ పార్టీ 2024 ఎన్నికల్లో సాధించిన అసెంబ్లీ సీట్లపై సెటైర్స్ వేసారు. దీంతో ఈ సినిమాను బాయ్ కాట్ అంటూ వైసీపీవాళ్లు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే కదా.
The Devils Chair Pre Release Event: అదిరే అభి హీరోగా.. స్వాతి మండల్ హీరోయిన్గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతోన్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర డైరెక్షన్ లో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి కలిసి నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 21న రిలీజైవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఛీఫ్ గెస్ట్ గా హాజరై ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Sai Dharam Tej Offers Pooja In Srisailam Temple: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను సినీ నటుడు సాయి దుర్గ తేజ్ అలియాస్ సాయి ధరమ్ తేజ్ దర్శించుకున్నాడు. అతడికి ఆలయం అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అతడి మామ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టగా తేజ్ శ్రీశైలం దర్శించుకోవడం గమనార్హం.
Two Mega Star Actors Appearance In Chiranjeevi Vishwambhara: మెగా ఫ్యాన్స్ కు పండుగలాంటి వార్త ఇది. ఒకే సినిమాలో మెగా ఫ్యామిలీకి చెందిన నటీనటులు కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆయన వారసులు మెరవబోతున్నారు.
Naari:షి ఫిల్మ్స్, హైదరాబాద్ స్టూడియోస్ బ్యానర్ల మీద శ్రీమతి శశి వంటిపల్లి ప్రొడ్యూసర్ గా సూర్య వంటిపల్లి తెరకెక్కించిన మూవీ ‘నారి’. ఆమని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో మహిళా సాధికారికత, స్త్రీ శక్తిని చాటే పాటను విడుదల చేశారు.
Marco OTT Streaming: గత కొన్నేళ్లుగా తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ జనాలు ప్యాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ ప్యాన్ ఇండియా మార్కెట్ లో తెలుగు సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండో ప్లేస్ లో శాండిల్ వుడ్, ఆ తర్వాత తమిళం, మలయాళ సినీ ఇండస్ట్రీలున్నాయి. తాజాగా మలయాళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘మార్కో’ మూవీ త్వరలో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానుంది.
Krishnaveni died: తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వంటి మహానటుడిని తెలుగు తెరకు పరిచయం చేసిన నిర్మాత, నటి, స్టూడియో అధినేత కృష్ణవేణి ఇక లేరు. ఏజ్ ఫ్యాక్టర్ కారణంగా ఆమె తనువు చాలించారు. ఈమె మృతిపై హీరో నందమూరి బాలకృష్ణ సహా పలువరు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.