Mohan Babu vs Chiranjeevi: మంచు మోహన్ బాబు ఇంట ప్రస్తుతం ఫ్యామీలీ గొడవలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో మంచు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా అభిమానులు మరోసారి ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించినట్లు తెలుస్తొంది.
Google 2024 Search Trends for People: ప్రస్తుత స్పీడ్ ఇంటర్నెట్ నెట్ యుగంలో మనకు ఏదైనా విషయం తెలుసుకోవాలంటే గూగుల్ (Google) వెతకడం కామన్ అయిపోయింది. అందులో సినిమాలు, రాజకీయాలు, క్రికెట్, ఇలా ప్రతి విషయమై గూగుల్ లో వెతకడం కామన్ అయింది. అయితే 2024లో మన దేశంలో ఎక్కువ మంది భారతీయులు వెతికిన పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉంది. మొత్తంగా 2024 గూగుల్ సెర్చ్ ట్రెండ్ లో టాప్ లో నిలిచిన వ్యక్తుల సహా వివిధ అంశాలకు సంబంధించి గూగుల్ విడుదల చేసిన నివేదిక విషయానికొస్తే..
Mohan babu: జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో మోహన్ బాబు ఒక్కసారిగా ఆవేశంతో మీడియా ప్రతినిధులపైన కూడా దాడిచేసినట్లు తెలుస్తొంది.
Mohan babu vs manoj: మోహన్ బాబు ఇంట గొడవలు ప్రస్తుతం రాజకీయాల్లొ రచ్చగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై భూమా వర్గీయులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది. తమ ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని భూమా వర్గీయులు అంటున్నారంట.
Mohan babu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. తండ్రి కొడుకుల సవావ్ వెనుకాల అనేక షాకింగ్ రహస్యాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు పనిమనిషి సంచలన నిజాలు బైటపెట్టినట్లు తెలుస్తొంది.
Nagababu Cabinet: దేశంలోనే మొదటిసారి సినీ రంగానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వివిధ సందర్భాల్లో మంత్రులు అయిన ఘనత మెగా బ్రదర్స్ కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది. అప్పట్లో చిరంజీవి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. త్వరలో నాగబాబుకు మంత్రి పదవి వరించబోతుంది.
Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఏకంగా ఆయన పేషీకి బెదరింపు కాల్స్ రావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా పవన్ ను బెదిరించిన ఆగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు.
Ap Govt on free bus scheme: కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం ప్రభుత్వ విప్ ఒక క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తొంది.
Pushpa2 movie successmet: పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
MP Vijayasai Reddy Tweet on Pawan Kalyan: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. తొలిసారి పవన్ కళ్యాణ్‌ను ప్రశంసించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ యువ రాష్ట్రమైన 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరని అన్నారు. నేషనల్ పాపులారిటీ, వయస్సు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి ఆయనని కొనియాడారు.
Pawan Kalyan Fans Ripped Pushpa 2 The Rule Posters In Pithapuram: రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్న మామ అల్లుళ్ల పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ పంచాయితీ ప్రభావం 'పుష్ప 2: ది రూల్' సినిమాపై పడింది. ఈ సందర్భంగా పిఠాపురంలో ఆ పోస్టర్లు చించివేయడం కలకలం రేపింది.
YS Sharmila Slams YS Jagan Sold AP Ports To Gautam Adani: గౌతమ్ అదానీ లంచం వ్యవహారంలో మరోసారి వైఎస్ జగన్‌ను ఆయన సోదరి వైఎస్ షర్మిల విమర్శించారు. జగన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
Pawan Kalyan Big Plan In Kakinada Port PDS Rice Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టులో చేసిన హంగామాపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. అయితే అక్కడ టీడీపీ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందని సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Pawan Kalyan: కేంద్ర పెద్దలైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాల మనసులు గెలుచుకున్నాడు పవన్ కళ్యాణ్. వారి ఆజ్ఞాలను వారి పార్టీ వారు పాటిస్తున్నారో లేదో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. మోడీ, అమిత్ షాలు ఇచ్చిన రోడ్ మ్యాప్ ప్రకారం తనదైన శైలిలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో పవన్ పై కేంద్ర పెద్దలకు గురి కుదిరింది.
Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
ap highcourt on rgv case: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Seize the Ship: ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక అంతా సినిమాటిక్ వ్యూ కన్పిస్తోందా అంటే చాలామంది అవుననే అంటున్నారు. సీజ్ ది షిప్ ఆదేశాలు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.