Tgrtc Good News Tickets Price Decrease: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వారిని ఆకట్టుకునేందుకు బంఫర్ ఆఫర్స్‌ను తీసుకువస్తోంది. గతంలో రాఖీ పౌర్ణమి రోజు మాత్రమే ఉన్న మనీ గిఫ్ట్‌ను ఇప్పుడు TGSRTC దసరా, సంక్రాంతి ఫెస్టివెల్స్ సీజన్స్‌లో కూడా దీనిని అమలు చేసేందుకుందుకు కీలక నిర్ణయం తీసుకోబోతోంది..
Rythu Bharosa Amount: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధుల్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించింది. అర్హులైన రైతన్నల ఎక్కౌంట్లో ఇక డబ్బులు జమ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MLA Pocharam Srinivas Reddy Vs MLA Thota Laxmi Kantha Rao: వాళ్లిద్దరూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు..! ఇద్దరివి పక్కపక్క నియోజకవర్గాలు..! కానీ ఈ మధ్య ఇద్దరు ఎమ్మెల్యేలకు అస్సలు పడటం లేదు..! కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నియోజకవర్గంలో సీనియర్ నేత అనుచరుల ఆగడాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమా..! అందుకే తన పుట్టలో వేలు పెడితే కుట్టనా అని కొత్త ఎమ్మెల్యే అంటున్నారా..!
Hydra Warning: హైదరాబాద్ నగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అందరూ శివారు ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అయితే గత కొద్దికాలంగా నగర ప్రజల్ని భయపెడుతున్న హైడ్రా ఆ ప్రాంతాల్లో భూములు కొనవద్దని హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Politics: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచబోతోందా.. ! ఓ వైపు కేసీఆర్, మరోవైపు ఇతర నేతలంతా యాక్టివ్ కాబోతున్నారా..! ఈనెల 19న బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరగబోతోంది.. ఈ సమావేశం తర్వాత గులాబీ కేసీఆర్.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారా..!
When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్ అని అభివర్ణించారు.
MLC Kavitha Plays Dappu: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకల్లో ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందడి చేశారు. స్వగ్రామం ఎర్రవల్లిలో జరిగిన సంబరాల్లో కవిత డప్పు కొట్టారు. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Cm Revanth Reddy: సీఎం రేవంత్ సర్కారు రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మొదలైన సిబ్బంది అందరికి ఈ ఆదేశాలు వర్తిసాయని సర్కారు ఆదేశాలు సైతం జారీ చేసింది.
tgpcc chief mahesh kumar goud: టీజీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో రచ్చగా మారాయి. వచ్చే ఐదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు.
Bandi Sanjay Hot Comments Revanth Reddy: రేవంత్ రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: బాకీలు పెడుతూ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు పదవిలో కొనసాగడని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. పాలనలో విఫలమైన రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
Big Update On Telangana New Ration Cards: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రేషన్ కార్డులను త్వరలోనే జారీ చేస్తామని.. అర్హులందరికీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
KCR Is Four Crore Telangana Peoples Emotion: 'తెలంగాణలో కేసీఆర్ జన్మదినం పండుగలా జరుగుతోందని.. కేసీఆర్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల భావోద్వేగం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్‌తో తెలంగాణది పేగుబంధం అని అభివర్ణించారు.
MLA Rajagopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ బంపరాఫర్ ప్రకటించిందా..! మంత్రి పదవి కాకుండా మరో పదవి తీసుకొమ్మని పార్టీ పెద్దలు రాజ్‌గోపాల్‌ను కోరారా..! పార్టీ పెద్దల ఆఫర్‌పై రాజగోపాల్ రెడ్డి ఓకే చెప్పారా..! లేక తిరస్కరించారా..! ఇంతకీ రాజ్‌గోపాల్‌కు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫరేంటి..!
School Holiday Today: విద్యార్థులకు మరోసారి స్కూళ్లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలోని స్కూలు కాలేజీలకు నేడు సెలవు ఉంది. దీంతో విద్యార్థులకు ఇది పండుగ లాంటి వార్త. ఇక ఈ నెల 26 శివరాత్రి మరుసటి రోజు ఎన్నికల పద్యంలో కూడా వరుసగా రెండు రోజులు స్కూలుకు సెలవు రానుంది. అయితే నేడు ఏ జిల్లాలో స్కూల్లోకి సెలవు ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.