TGPCC Chief Mahesh kumar goud: ఐదేళ్లు సీఎం రేవంతే సీఎం.. కుండ బద్దలు కొట్టిన పీసీసీ చీఫ్..

tgpcc chief mahesh kumar goud: టీజీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో రచ్చగా మారాయి. వచ్చే ఐదేళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు.

  • Zee Media Bureau
  • Feb 17, 2025, 06:32 PM IST

cm revanth reddy: తెలంగాణలో వచ్చే  ఐదేళ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని.. దీనిలో  ఎలాంటి డౌట్ అవసరం లేదని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News