Develop Yadadri Temple Like Tirumala Says Revanth Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆలయ బోర్డు అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
University Employees: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
Reddy Women FIR Against Teenmar Mallanna: తమ సామాజిక వర్గంపై రెచ్చిపోయి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్లన్న నాలుక చీరేస్తామని రెడ్డి మహిళలు హెచ్చరించారు.
University Employees Protest: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
University Employees Protest On DA HRA And Basic Payment: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలో మరో శాఖ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
Reddy Women Fire On Teenmar Mallanna Hate Comments: ఓ సామాజిక వర్గంపై రెచ్చిపోయి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. తమ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మల్లన్న నాలుక చీరేస్తామని మహిళలు హెచ్చరించారు.
Komatireddy Venkat Reddy on KTR: కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. మామ చాటు అల్లుడు.. హరీష్ రావు, తండ్రి చాటు కొడుకు కేటీఆర్ అని ఎద్దేవా చేశారు. తాను తిడితే వాళ్ల తలకాయ పగిలిపోతాదని వార్నింగ్ ఇచ్చారు.
Chiranjeevi Is In Congress Or BJP: కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్ర నాయకులతో కలిసి ఉండడం.. తెలంగాణలో కాంగ్రెస్‌తో సఖ్యత ఉండడంతో కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఎటు వైపు ఉన్నాడో అర్థం కావడం లేదు. అతడి రాజకీయ ప్రయాణం ఉత్కంర రేపుతోంది.
MLC Elections scheduled: 2024లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. అంతేకాదు రెండు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషనర్ నగరా మోగిచింది. దీంతో రెండు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి.
Indiramma Indlu Get Free Sand: తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త. ఇందిరమ్మ ఇళ్లకు మరో కానుకను ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్థిక సహాయంతోపాటు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Suryapet Murder Case Updates: సూర్యాపేట హత్య కేసులో సినిమాటిక్ లెవల్లో ట్విస్టులు బయటకు వస్తున్నాయి. మనవరాలి ప్రేమ పెళ్లి ఇష్టం లేని నాన్నమ్మ.. నిత్యం ఇంట్లో వాళ్లను రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నాన్నమ్మ కళ్లలో ఆనందం కోసం హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Meerpet Gurumurthy Case Here Complete Story: కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా.. భయానకంగా చంపేసిన గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను చంపినందుకు అతడిలో కొంత కూడా బాధలేదని పోలీసులు ప్రకటించారు.
Big Attention To Students No School Holiday For Tomorrow: పాఠశాలలకు సెలవు అనే వార్త విస్తృత ప్రచారం జరగడంతో విద్యాశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. రేపు ఎలాంటి సెలవు లేదని ప్రకటించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గమనించాలని సూచించింది.
Meerpet Murder Case Scene Reconstruction: మీర్‌పేట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి పక్కా స్కెచ్‌తో ఎలాంటి ఆధారాలు దొరక్కండా భార్య మృతదేహాన్ని మాయం చేశాడు. ఈ కేసులో గురుమూర్తిని ఇంటికి, మీర్‌పేట పెద్ద చెరువు వద్దకు తీసుకువెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు.
Revanth Reddy List Out Of Davos Investments: తమ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి తెలంగాణలో పెట్టుబడి పెట్టారని రేవంత్ రెడ్డి తెలిపారు. 14 నెలల పాలనను చూసి పెట్టుబడులు భారీగా వచ్చాయని మీడియాకు వివరించారు.
KTR Nalgoda Tour: కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 40 శాతం మాత్రమే రుణమాఫీ చేసిందని.. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌పై పోరాటం మొదలైందని.. మంత్రులను ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.
Gudem Mahipal Reddy Ready Rejoins Into BRS Party: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతుండగా వారి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దానికి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.