TTD Board Member Naresh Kumar Apology: తిరుమలలో మహాద్వారం వద్ద సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్ దిగివచ్చాడు. ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవాలని మూడు రోజులుగా తిరుమల ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.
TTD Board Member Naresh Kumar Apology Abused Staff తిరుమలలో తీవ్ర దుమారం రేపిన అసభ్య పదజాలం వాడకంపై ఎట్టకేలకు టీటీడీ సభ్యుడు దిగివచ్చాడు. ఉద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు కోరాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Every Fourth Saturday Is Holiday For Students And Employees: విద్యార్థులు, ఉద్యోగులకు భారీ శుభవార్త. నెలలో అదనంగా మరో సెలవు లభించనుంది. ఆదివారాలతోపాటు అదనంగా నాలుగో శనివారం సెలవు ఇవ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. సెలవుపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Big Shock To Govt Employees Funds Diverted Other Schemes: పెండింగ్ బిల్లులు, రిటర్మైంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. బిల్లులు, బెనిఫిట్స్ మరింత ఆలస్యమవుతాయని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం నిధులు మళ్లించిందని ప్రచారం జరుగుతోంది.
Hermes Shares Rs 4 lakh Bonus To All Employees: పని చేసే ఉద్యోగులకు కనీవినీ రీతిలో కంపెనీ భారీ బోనస్ అందించింది. ఉద్యోగులకు రూ.4 లక్షల చొప్పున బోనస్ ప్రకటించింది. ఈ వార్తతో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ఆనందంలో మునిగాయి.
When Pending Dearness Allowance And PRC Clear For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాలుగు డీఏలు పెండింగ్.. రెండో పీఆర్సీ విడుదల చేయకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీల సర్కార్ అని అభివర్ణించారు.
Two Day Holidays For Govt Employees: ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ ఉద్యోగులకు రేపు సెలవు దక్కింది. ఫిబ్రవరి 15వ తేదీన సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అందరూ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా కొందరికి మాత్రమే సెలవు ప్రకటించింది.
Double Salary Tips: Gain Skills Earn More In Employment: ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఈ చిన్న పనులు చేస్తే మీ వేతనం డబుల్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు అయినా.. ప్రైవేటు ఉద్యోగులు అయినా కూడా ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం వేతనాల్లో అనూహ్య పెరుగుదల కనిపిస్తుంది.
YS Jagan Questions To Chandrababu On Employees PRC IR And 1st Day Salary Payment: ఉద్యోగుల విషయంలోనూ చంద్రబాబు తీరని మోసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్, ఒకటో తేదీన జీతాల చెల్లింపులు ఏదీ లేదని విమర్శించారు.
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
University Employees: రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలోని విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి వెంటనే తమ డిమాండ్లు నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు.
University Employees Protest: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
University Employees Protest On DA HRA And Basic Payment: పెండింగ్ డీఏలు, హెచ్ఆర్ఏ, కనీస వేతనం కోసం తెలంగాణలో మరో శాఖ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయ ఉద్యోగులు ధర్నాకు దిగారు.
Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
Pending 4 DAs Of Telangana Employees Discussion In Assembly: ప్రభుత్వం నుంచి రావాల్సిన డియర్నెస్ అలవెన్స్ పెండింగ్లో ఉండడంతో ఆందోళన చెందుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. పెండింగ్ డీఏలపై అసెంబ్లీలో కీలక చర్చ జరగడంతో వాటిలో కదలిక వచ్చే అవకాశం ఉంది.
EPF Retaining: ఉద్యోగ విరమణ తర్వాత కూడా కొందరు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ను కొనసాగించాలనుకుంటే అధిక వడ్డీ, సురక్షిత పెట్టుబడి, పన్ను మినహాయింపులను పరిగణించి, ఈపీఎఫ్ ను కంటిన్యూ చేయాలనుకుంటారు. అయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
Online Medical Reimbursement: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ శుభవార్త వినిపించింది. ఇకపై మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చేసింది. ఆన్లైన్ ద్వారానే ఇకపై మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని తద్వారా నిధుల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
Meesho Employees Gets Nine Days Of Paid Leave: ఉద్యోగుల్లో శక్తి సామర్థ్యాలు పెంచేందుకు ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మీషో కీలక ప్రకటన చేసింది. 9 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది.
Zee Telugu News Celebrates Ganesh Chaturthi: నిజం నిక్కచ్చిగా అంటూ తెలుగు ప్రజల ఆదరాభిమానం పొందుతున్న జీ తెలుగు న్యూస్ కార్యాలయంలో వినాయక చవితి భక్తిశ్రద్ధలతో జరిగింది. చీఫ్ ఎడిటర్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ వేడుకలో కార్యాలయ ఉద్యోగులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం పొందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.