TTD Board Member Naresh Kumar Apology: తిరుమలలో మహాద్వారం వద్ద సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్ దిగివచ్చాడు. ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అతడిపై చర్యలు తీసుకోవాలని మూడు రోజులుగా తిరుమల ఉద్యోగులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే.