Gudem Mahipal Reddy Ready Rejoins Into BRS Party: కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతుండగా వారి తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. దానికి తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
February School Holidays 2025: నిత్యం స్కూలు హోం వర్క్, ఉదయం లేచి హడావుడిగా తయారై స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు సెలవులు అంటే కాస్త ఉపశమనం ఇస్తాయి. అందుకే వాళ్లకు సెలవులు అనగానే ఎగిరిగంతేస్తారు. మొన్నటి వరకు సంక్రాంతి సెలవులు సందర్భంగా స్కూళ్లకు సెలవులు వచ్చాయి. అయితే, ఫిబ్రవరి నెలలో కూడా స్కూళ్లకు భారీగానే సెలవులు వస్తున్నాయి. ఎన్ని రోజులు తెలిస్తే ఎగిరిగంతేస్తారు.
Telangana RTC Free Bus Scheme Likely To Stop: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న ఉచిత బస్సు పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగులు చేపట్టిన సమ్మె ప్రభావంతో ఉచిత బస్సు పథకం ఎత్తివేసే అవకాశం ఉండడంతో మహిళల్లో ఆందోళన ఏర్పడింది.
Telangana High Court: సినిమా థియేటర్లకు 16ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయం వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించకూడదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Saraswati River Pushkaralu 2025: సరస్వతీ నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతాయి. మంత్రి కొండా సురేఖ ఆదేశాల మేరకు రూ. 25కోట్ల నిధులు మంజూరు చేశారు. పుష్కరాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Rythu Bharosa Amount Rs 569 Cr Debit Into Farmers Bank Accounts: ఊరించి ఊరించి పంట పెట్టుబడి సహాయం కొంతమంది రైతులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో.. కొంత మంది రైతులకు మాత్రమే డబ్బులు జమ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Telangana Govt Schemes: రిపబ్లిక్ డే రోజు నాలుగు పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ స్కీమ్స్ కింద 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూరింది. తొలి రోజునే లక్షలాది మంది ఈ సంక్షేమ పథకాలతో సాయం అందింది.
Two Pay Revision Commissions Pending For RTC Employees: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత రెడ్డిపై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు కన్నెర్ర చేశారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసు అందించారు.
Bandi Sanjay Press Meet: కేంద్ర పథకాలకు పేర్లు మారిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి వైఫల్యాలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Attack On Sri Ram Mandir In Sircilla: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. శ్రీరాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హిందూ సంఘాలు, భక్తులు ఆందోళన చేపట్టారు. ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Manda Krishna Madiga Hot Comments On Revanth Reddy Failures: ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా తాను విశ్రమించనని.. అమలు చేసే దాకా రేవంత్ రెడ్డిని విడిచిపెట్టేది లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్గీకరణ అమలు కోసం పోరాడుతానని ప్రకటించారు.
Attack On Sri Ram Mandir Vandalised Lord Sri Ram Idol: తెలంగాణలో మరో ఆలయంపై దాడి జరిగింది. ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.
Bandi Sanjay Sensational Comments On Padma Award For Gaddar: పద్మ అవార్డుల్లో తెలంగాణపై కక్ష అనే విమర్శలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గాయకుడు గద్దర్‌ను హంతకుడిగా చిత్రీకరించడం వివాదం రేపింది.
Telangana RTC Strike: తెలంగాణ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్. ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందకు సిద్ధమయ్యారు. టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీకి నోటీసు ఇవ్వాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మికుల్లో మళ్లీ సమ్మె మాట వినిపిస్తోంది. సమ్మెను విజయవంతం చేయాలని RTC-JAC పిలుపునిచ్చింది.
Telangana Govt Employees Issues: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు, పదవీ విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును హరీష్ రావు ఎండగట్టారు.
Meerpet Murder Case Shocking Fact: ఈ సంక్రాంతి సమయంలో ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన భార్యను అత్యంత కిరాతకంగా మర్డర్ చేసిన ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆమెను మర్డర్ చేసి ఉడికించి అత్యంత పాశవికంగా హత్య చేసి చెరువులో పడేశాడు.. అయితే మర్డర్ మళయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'సూక్ష్మదర్శిని' సినిమా చూసి చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
Shab e Meraj School Holiday 2025: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త. మొన్నటి వరకు సంక్రాంతి స్కూల్ హాలిడేలు ఎంజాయ్ చేశారు. దాదాపు పదిరోజుల వరకు సెలవులు వచ్చాయి. అయితే, రేపు జనవరి 28 స్కూళ్లకు సెలవు ఉంది. షబ్ ఏ మేరజ్ సందర్భంగా స్కూళ్లకు సెలవు రానుంది. అయితే ఇది ఆప్షనల్ హాలిడే. ఈనేపథ్యంలో ఏ స్కూళ్లకు సెలవు రానుంది ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Republic Day Celebration Turns Tragedy Fire Cracks Blast In Boat: గణతంత్ర వేడుకల్లో ప్రమాదం సంభవించింది. సంబరంగా నిర్వహించాల్సిన బాణాసంచా పేలుళ్లల్లో ప్రమాదం సంభవించి ఒకరి ప్రాణాపాయానికి దారితీసింది. బాణాసంచా పేలుళ్లలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Hyderabad: హైదరాబాద్ మాదాపూర్ లోని శ్రీచైతన్య విద్యా సంస్థలకు సంబంధించి సెంట్రల్ కిచెన్ లైసెన్స్ ను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ రద్దు చేసింది. వంటగదిలో ఆహార తయారీని తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించి వంట తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వార్నింగ్ ఇచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.