Danam Nagender Big Shock To Revanth Reddy: హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహరించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతల్‌బస్తీలో కూల్చివేతలకు అడ్డుగా ఎమ్మెల్యే దానం నిలిచారు. ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డితో తేల్చుకుంటా కూల్చివేతలు ఆపివేయాలని అధికారులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు.
BRS Party Farmers Suicide Enquiry: రేవంత్ రెడ్డి మోసకారి పాలనతో రైతులు ఆత్మహత్యలు చోటుచేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ నియమించిన అధ్యయన కమిటీతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో భేటీ అయి కార్యాచరణను కమిటీకి వివరించారు.
Harish Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు తిరగబడుతున్నారని.. గ్రామసభలు పోలీసుల బందోబస్తులో నిర్వహించడం ఏమిటని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభల్లో ప్రజల తిరుగుబాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపిస్తుందని ప్రకటించారు.
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. గ్రామసభలు ముగిసినా కొత్త రేషన్ కార్డులిస్తామని చెప్పారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అన్నారు.అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తామన్నారు.
Telangana Gandhi Bhavan: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ యూత్ కాంగ్రెస్ నేతల బాహా బాహాకి వేదికగా మారింది. ఎన్నో యేళ్లుగా పార్టీలో ఉంటున్న నేతలతో పాటు కొత్తగా పార్టీలో వచ్చిన నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
WEF 2025 Davos: CtrlS Invests Rs 10k Cr In Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి లభించింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వంతో ఓ దిగ్గజ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం విలువ రూ.10 వేల కోట్లు ఉంది.
Kavitha Allegations On Revanth Reddy Musi Project: మూసీ ప్రాజెక్టు రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారిందని.. ఢిల్లీకి మూటలు పంపుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళనకు తీవ్రంగా కృషి చేశారని గుర్తుచేశారు.
R Krishnaiah: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనలను ఎంపీ ఆర్ కృష్ణయ్య ఖండించారు. 65 ఏళ్లకు వయస్సు పెంపు చేయాలనే ప్రతిపాదలను విరమించుకోవాలని రేవంత్ రెడ్డిని ఎంపీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Govt Employees Tension With R Krishnaiah Retirement Age Likely To Increase: ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో మరో వార్త ఆందోళన రేపుతోంది. పదవీ విరమణ వయస్సు పెంచుతారనే వార్తలకు తాజాగా ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
Telangana Cold Temperature: పగటి ఉష్ణోగ్రతలు కూడా మరింత తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ చలితో వణికిపోతుంది. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులపాటు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే ప్రకటించింది .
Revanth Dawos Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16న దాదాపు 8 రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ముందుగా సింగపూర్ వెళ్లిన రేవంత్ ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం పలువురు ఇన్వెష్టర్లతో పాటు మెఘా కంపెనీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
Hyderabad Kidney Rocket: హైదరాబాద్‌లో భారీ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలోని అలకనంద హాస్పిటల్లో గుట్టు చప్పుడు కాకుండా కిడ్నీల దందా కొనసాగుతోంది. తాజాగా అక్కడ అక్రమంగా జరుగుతున్న ఇష్యూ వెలుగులోకి రావడంతో అందరు విస్తుపోతున్నారు.
Numaish Parking danda: హైదరాబాద్ ఎగ్జిబిషన్ ముసుగులో పార్కింగ్ దందా జోరుగా సాగుతోంది. కారుకు 150 రూపాయలు, బైక్‌కు 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫైర్ అయ్యారు.
Big Shock To Eatala Rajender FIR Registered In Attack: భూ వివాదంలో రియల్ ఎస్టేట్ వారిపై దాడికి పాల్పడిన ఎంపీ ఈటల రాజేందర్‌కు భారీ షాక్ తగిలింది. దాడికి పాల్పడిన కారణంగా ఎంపీతోపాటు బీజేపీ నాయకులపై పోలీసులు కేసు పెట్టారు.
BRS Party MLAs Lunch Meet Turns Heat Politics: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల భోజన సమావేశం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించాి. జీహెచ్ఎంసీ కావడంతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే వార్త కలకలం రేపింది.
Jagadish Reddy Fire Nalgonda Incidents: నల్లగొండలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతుండడంతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై మండిపడ్డారు. జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.
Jagadish Reddy Hot Comments Congress Goon Rule Not Accept: నల్లగొండ జిల్లా రాజకీయాలు తెలంగాణను ఊపేస్తున్నాయి. కాంగ్రెస్ గూండాగురి చేస్తుండడంపై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గూండారాజ్యం నడవదని హెచ్చరించారు.
BRS Party Master Plan Against Revanth Reddy A Head Of GHMC Mayor: తెలంగాణలో మళ్లీ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశం కావడంతో హైదరాబాద్ రాజకీయాలు హీటెక్కాయి. మేయర్‌పై అవిశ్వాసం పెడతారనే వార్త కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.