NPS Retirement Planning: రిటైర్మెంట్ తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఆదాయాన్ని పొందే పెన్షన్ కోసం చూస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే చాలా మంది వివిధ రకాల బ్యాంక్‌లకు సంబంధించిన పెన్షన్ పథకాలకు డబ్బులు జమ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS)లో ఉండే పథకాల్లో కూడా చాలా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇది మార్కెట్-లింక్డ్ స్కీమ్ కావడంతో ఇందులో డబ్బులు జమ చేస్తే భారీ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు.
Bank Holiday December 31: డిసెంబర్ 31 రేపు మంగళవారం బ్యాంకులు బంద్ ఉంటాయా? పనిచేస్తాయా? ఈ సందేహం అందరిలో ఉంది. ఎందుకంటే రేపు ఏడాది చివరిరోజు. అందరికీ డిసెంబర్ 31 అంటే ఎంతో ప్రత్యేకం సెటబ్రేట్ చేసుకుంటూ పాత ఏడాదికి టాటా చేబుతారు. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే, డిసెంబర్ 31న బ్యాంకులు పనిచేస్తాయా? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Jio Plans: రిలయన్స్ జియో మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఇటీవల వివిధ ప్లాన్స్ టారిఫ్ పెంచిన జియో ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది. కీలకమైన రెండు ప్లాన్స్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Best Food Business: ఎలాంటి సపోర్ట్ లేకుండా ఫుడ్ బిజినెస్‌లోకి ప్రవేశించి తమ సక్సెస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన వారు చాలా మంది ఉన్నారు. అయితే, దీనికి సరైన ఆలోచన, వ్యూహం చాలా ముఖ్యం. మీరు కూడా కొత్త ఏడాదిలో కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచించినట్లయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం.
Real Estate: బాలీవుడ్ తారలు అనగానే..యాక్టింగ్ తోపాటు ప్యాషన్ ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ వీరిలో మరో కోణం కూడా ఉంది. డబ్బును ఎక్కడ ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు. చాలా మంది బి-టౌన్ స్టార్లు తమ డబ్బును రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడతారు. 2024లో చాలా మంది తారలు రియల్ ఎస్టేట్‌లో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఓ స్టార్ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈస్టార్లు ఎవరో తెలుసుకుందాం.
Reserve Bank of India latest news: మరో రెండు రోజుల్లో కొత్త సంత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ ఏడాది కొన్ని మార్పులు రాబోతున్నాయి. అందులో ఈ మూడు రకాల బ్యాంకు ఖాతాలను మూసివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ మూడు బ్యాంకు అకౌంట్లు ఎందుకు మూసివేస్తున్నారు. ఆర్బీఐ తీసుకువస్తున్న కొత్త నిబంధనలు ఏంటి. బ్యాంకు ఖాతాదారులను ఎందుకు అలర్ట్ చేసిందో తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు పెరిగాయి. నేడు డిసెంబర్ 30వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా కూడా బంగారం ధర ఇప్పటికి కూడా 76,000 పలుకుతోంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. గత ఆల్ టైం రికార్డుతో పోల్చి చూస్తే నేటికి రూ. 8వేలు తక్కువగానే ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో నేడు బంగారం ధరలు ఉన్నాయో చూద్దాం.
India Made Medium Machine Gun: భారతదేశంలో తయారైన మెషిన్ గన్లను యూరప్‌లో చాలా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మన దేశానికి రూ.225 కోట్ల విలువైన ఆర్డర్ వచ్చిందట. ఈ మెషిన్ గన్ ఫీచర్లు..విదేశీ సైన్యాలకు ఎందుకు నచ్చుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
Kia Sonet Sale in India: జనవరి 2024లో మార్కెట్లోకి లాంచ్ అయిన కొత్త కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్, కేవలం 11 నెలల్లో భారత మార్కెట్లో 1 లక్ష యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. ఈ SUV దాని అప్ డేటేడ్ అవతార్‌తో ప్రజల హృదయాలను గెలుచుకుంది. పెట్రోల్ వేరియంట్‌తో పాటు సన్‌రూఫ్ వేరియంట్‌కు బంపర్ డిమాండ్ ఉంది.
EPFO Updates: ఉద్యోగం చేస్తున్నవారికి పీఎఫ్ తప్పనిసరిగా ఉంటుంది. ప్రతినెలా మీ జీతం నుంచి కట్ చేసే పీఎఫ్ డబ్బులను ప్రభుత్వం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుందో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి.
Latest Beauty Parlour Business Idea: బిజినెస్ అంటే ఎప్పుడూ అధిక పెట్టుబడి లేదా ఉన్నత విద్య అవసరం అనేది ఒక సాధారణ అపోహ. నిజానికి చాలా విజయవంతమైన బిజినెస్‌లు చాలా తక్కువ పెట్టుబడితో, కొన్నిసార్లు స్వంత నైపుణ్యాలు, కష్టపడే స్వభావంతో ప్రారంభమయ్యాయి. కొన్ని సందర్భాల్లో, బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల నుంచి క్రెడిట్ లేదా లోన్స్ పొందడం ద్వారా కూడా బిజినెస్‌లకు పెట్టుబడిని పెంచుకోవచ్చు. బిజినెస్ ఎప్పుడూ పెద్దగా ప్రారంభించాలి అనే నియమం లేదు. చిన్న వ్యాపారాలతో కూడా విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించవచ్చు. పెద్ద వ్యాపారాలతో పోలిస్తే, చిన్న వ్యాపారాలకు తక్కువ పెట్టుబడి అవసరం.
Gold Price Today: మహిళలకు శుభవార్త. 3 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. భారీగా పెరుగుతూ పసిడిప్రియులను భయబ్రాంతులకు గురిచేసిన బంగారం ధరలు నేడు కాస్త దిగిరావడంతో ఊరట కల్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయంగానే ధరలు తగ్గిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 29వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Money Saving Tips: ప్రస్తుతం పెరుగుతున్న ఖర్చులకు తగినట్లు చాలా మంది సేవింగ్స్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మనం ఎంత సంపాదించినా.. చేతిలో రూపాయి కూడా మిగలట్లేదని బాధపడుతుంటారు. వచ్చిన జీతం అంతా.. ఈఐంఎలు, రెంట్స్, కిరాణా ఖర్చులకే సరిపోతుందని ఆలోచిస్తుంటారు. జీతం ఇలా వచ్చి అలా అయిపోగానే.. మళ్లీ ఒకటో తారీఖు ఎప్పడు వస్తుందని ఎదురుచూస్తుంటారు. అయితే ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకుని.. సరైన బడ్జెట్ ప్లాన్ తయారు చేసుకుంటే భవిష్యత్ అవసరాల కోసం ఎలాంటి ఇబ్బంది ఉండదు.
Mukesh Ambani Family Net Worth: రిలయన్స్ కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అగ్రశ్రేణి సంపన్నులలో ఒకరు. వాళ్ల కుటుంబ ఆదాయాన్ని కూడా అంచనా వేయలేము. అంబానీ కుటుంబం మొత్తం నికర విలువ ఎంత, వాళ్లింట్లో ప్రతి ఒక్కరి వద్ద ఎంత డబ్బు ఉందో తెలుసుకుందాం.
Reliance Industries: మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ తిరిగి వెళ్లేనాటికి 5వేల కోట్ల రూపాయల రిలయన్స్ మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగార. ఆయన పడిన కష్టమే..ఆయనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చింది. ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని పెట్రోల్ పంపులో పని చేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూబాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..ఉన్నతస్థాయికి ఎలా చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Investment 2025: ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు అంచనాల ప్రకారం..2025లో ఏది బెస్ట్ పెట్టుబడి ఎంపిక అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడిదారులకు 2024లో లభించిన లాభాలు 2025లో బంగారం, వెండి నుంచి లభించవని కమోడిటీ నిపుణులు చెబుతున్నారు.
Bank of Baroda SO Recruitment: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1267 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఎంపిక విధానం, జీత భత్యాలు, దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడు..ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
BSNL New Year Offer: నిన్న జియో యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. వోచర్ రీఛార్జ్ ప్యాక్‌ల వ్యాలిడిటీ తగ్గించింది. అయితే, కొత్త ఏడాది సందర్భంగా బిఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.. వినియోగదారులకు కొత్త ప్యాక్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది బీఎస్ఎన్ఎల్. కేవలం రూ.277 ప్యాక్‌తో 60 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. దీంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా అదనంగా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Best Recharge Plans: టెలీకం వినియోగదారుల సౌకర్యం కోసం ట్రాయ్ ఎప్పటికప్పుడు టెలీకం కంపెనీలకు ఆంక్షలు, ఆదేశాలు జారీ చేస్తుంటుంది. టెలీకం కంపెనీల గుత్తాధిపత్యాన్ని తగ్గించే నిర్ణయాలు తరచూ కాకపోయినా అప్పుడప్పుడూ వెలువడుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం.
Jio Data Plans: రిలయన్స్ జియో కస్టమర్లకు మరోసారి షాక్. దిగ్గజ టెలీకం సంస్థ జియో వినియోగాదారులకు దెబ్బేసింది. డేటా ప్లాన్స్ మార్చేయడంతో యూజర్లు ఖంగుతిన్నారు. ఏయే ప్లాన్స్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.