Post Office: మీరు ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఇచ్చే స్కీములో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా. అయితే పోస్టాఫీసు అందిస్తూన్న ఈ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో రూ. 5లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ. 10 లక్షలను వస్తాయి. అది కూడా కేవలం 10ఏళ్లనే మీ చేతికి అందుతాయి. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Credit Card: క్రెడిట్ కార్డు బిల్లలు ఆలస్యంగా చెల్లింపులపై బ్యాంకులు విధించే వడ్డీ విషయంలో అత్యున్నత ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. క్రెడిట్ కార్డ్ వడ్డీ పరిమితిని 30 శాతంగా నిర్ణయించలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్డిసిఆర్సి) 2008లో ఆమోదించిన నిర్ణయాన్ని సుప్రీం కోర్టులోని ద్విసభ్య డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది.
APSRTC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ నిరుద్యోగ యువతకు అద్భుతమైన శుభవార్తను తీసుకువచ్చింది. త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలిపింది. అయితే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Post Office Schemes: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకుండా అత్యధిక రిటర్న్స్ అందిస్తుండటమే ఇందుకు కారణం. ప్రభుత్వం కూడా ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటోంది. వివిధ పోస్టాఫీసు పధకాలపై వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
LIC Golden Jubilee Scholarship Schemes: ద విద్యార్థులకు ప్రముఖ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసి గుడ్ న్యూస్ తెలిపింది. ప్రత్యేకమైన స్టూడెంట్ స్కాలర్షిప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఏయే కోర్సులు చేస్తున్న వారికి ఎంత మొత్తంలో స్కాలర్షిప్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
Hyderabad Real Estate: హైదరాబాద్ లో ఇల్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో ఇండ్ల విక్రయాలు భారీగా పడిపోతున్నాయి. రోజురోజుకు అమ్మకాలు అంతకంతకు దిగి వస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటం, మరోవైపు అస్తవ్యస్థ ఆర్థిక విధానాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం తగ్గుతుంది. దీంతో ఇళ్ల ధరలు భారీగా పడిపోతున్నాయని రియాల్టర్లు చెబుతున్నారు. అయితే డబుల్, త్రిబుల్ బెడ్ రూమ్ ఇల్లను కొనుగోలు చేసేవారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు.
Gold Rate Today: పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిచ్చాయి. గత మూడు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర నేడు డిసెంబర్ 22వ తేదీ ఆదివారం స్వల్పంగా పెరిగింది. శనివారంతో పోల్చితే బంగారం నేడు ఆదివారం 100 రూపాయలు పెరిగింది. దీంతో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,115 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 రూపాయలు పలుకుతోంది.
Epfo Superannuation Pension New Year Gift 2025: 58 సంవత్సరాలు నిండిన ప్రతి ఉద్యోగి సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ కింద దాదాపు రూ.9 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా ఈ పెన్షన్ త్వరలోనే కేంద్ర పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి.
PF Wage Ceiling Hike: కొత్త ఏడాదిలో కేంద్ర బడ్జెట్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. వివిధ శాఖల తమ డిమాండ్లను ఆర్థిక శాఖ ముందు ఉంచుతున్నాయి. ఫిబ్రవరి 1, 2025న ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆమె వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్‌న సమర్పించనున్నారు. ఈసారి ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కూడా తీపికబురు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈపీఎఫ్‌కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేయనుందని నిపుణులు చెబుతున్నారు.
Amazon founder Jeff Bezos: ప్రపంచంలో అత్యంత కుభేరులు అనగానే అదానీ, అంబానీ, లక్ష్మీనివాస్ మిట్టల్ ఇలా వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలలో ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒకరు. అమెజాన్ సంస్థను వృద్ధి పథంలో నడిపించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. 2024లో గంటకు రూ. 67 కోట్లు సంపాదిస్తూ సంపదలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలను అధిగమించిపోయారు. జీతం కాకుండా అమెజాన్ షేర్ల నుండి అతని సంపదలో ఎక్కువ భాగం, గ్యారేజ్ స్టార్టప్ నుండి ప్రపంచ సామ్రాజ్యానికి బెజోస్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా బంగారం ధర తగ్గింది. నేడు డిసెంబర్ 21 శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Bajaj Chetak Electric Scooter 35 Series Features: విద్యుత్ వాహనాల్లో సంచలనం సృష్టించిన బజాజ్ సంస్థ మరో రెండు వర్షన్ల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఊరికి వెళ్లవచ్చేంత కెపాసిటీతో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Vijay Mallya Kingfisher Towers Pent House Inside Photos Viral: భారత పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఆయన అనూహ్యంగా అనుకోని పరిణామాలతో దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. అయితే భారతదేశంలో ఉన్న అతడి ఇల్లు ఇంకా భద్రంగా ఉంది. ఆ ఇంటిని చూస్తే భూలోక స్వర్గమే అని అనక మానరు. అతడి ఇంటి ఫొటోలు ఇలా ఉన్నాయి.
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా ఐదోరోజూ కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ డిసెంబర్ 19న రూ.4.49 లక్షల కోట్లు కాగా, డిసెంబర్ 20 నాటికి రూ.4.40 లక్షల కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఒక్కరోజులో ఇన్వెస్టర్లు రూ.9 లక్షల కోట్లు నష్టపోయారు.
Aadhaar Card Update: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే ఆధార్ సెంటర్ కు లేదంటే ఆధార్ సేవ కేంద్రానికి పరుగెత్తాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే కూర్చుండి చేతితో స్మార్ట్ ఫోన్ పట్టుకుని సింపుల్ గా అడ్రస్ మార్చుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
GST Council Meeting Latest Updates: కేంద్ర ప్రభుత్వం నుంచి రేపు గుడ్‌న్యూస్ రానుంది. లైఫ్, హెల్త్ ఇన్సురెన్స్ పాలసీలపై జీఎస్టీని తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వస్తువులపై జీఎస్టీ ట్యాక్స్ స్లాబ్‌లను మార్చనుంది. రేపు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.
Profitable Business Ideas In Village: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ప్రారంభించడం ఒక సాధారణ ధోరణిగా మారింది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల వ్యాపారాన్ని ప్రారంభించడం చాలా సులభమైంది. ఎవరైనా తక్కువ పెట్టుబడితో తమ ఆలోచనలను మార్కెట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు పట్టణాల్లో మాత్రమే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా మీ గ్రామంలో లేదా ఊరిలోనే కొత్తగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
Stock market Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు తగ్గి..79, 049 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 23, 912 వద్ద కదలాడుతోంది. నిఫ్టీ ప్యాక్ షేర్లలో అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్ 1.31 శాతం, లార్సెన్ అండ్ టూబ్రో 1.08 శాతం, ఐటీసీ 1.01 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 0.99 శాతం, సిప్లా 0.86 శాతం క్షీణించాయి.
Bank Merger: ప్రాంతీయ బ్యాంకులను విలీనం చేయాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రక్రియను షురూ అయ్యింది. ఒక రాష్ట్రంలో ఒకే ఆర్ఆర్ బీ ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలో ఆర్ఆర్ బీలకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చింది.
Gold Rate Today: బంగారం ధర మరోసారి భారీగా తగ్గుముఖం పట్టింది. గురువారంతో పోల్చితే నేడు శుక్రవారం ధర భారీగా పడిపోయింది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం రోజు తులంపై బంగారంపై రూ.200 వరకు తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 76,300 ఉంటే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 70,700 గా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.