Gold Rates Today: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా భారీగా ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడు రోజు భారీగా పెరిగాయి. తులం ఏకంగా రూ. 1700 వరకు పెరిగింది. నేడు వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Good News for Home Loan Borrowers: ఆర్బిఐ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఆర్బీఐ డిసెంబర్ సమావేశంలో రెపోరేటును యథాతథంగా ఉంచిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ 2025 నాటికి రెపోరేటును తగ్గించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది హోంలోన్స్ ఈఎంఐ భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Jio Welcome Plan: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు అందిస్తుంటుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్స్ ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ 2025 ఆవిష్కరించింది. ఈ ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.
Business Ideas: కేవలం 40 రోజుల్లో లక్షలు సంపాదించే బిజినెస్ గురించి మీకు తెలుసా. అయితే ఈ స్టోరీ మీకోసమే. మీకు కూడా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటే ఈ బిజినెస్ ఐడియా గురించి ఓసారి తెలుసుకోండి. ఎందుకంటే నేటి కాలంలో చాలా మందికి ఉద్యోగాలు చేసి బోర్ కొట్టింది. ఉన్నఊరిలోనే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. అలాంటి వారికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ బిజినెస్. అదేంటో తెలుసుకుందాం.
Hyderabad Real Estate: రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కలు వచ్చాయి. ఈమధ్య కాలంలో విపరీతంగా రియల్ బూమ్ నడుస్తోంది. ఎక్కడ చూసిన ధరలు పెరుగుతూనే ఉణ్నాయి.ఇందులో హైదరాబాద్ ముందు వరుసలో ఉంది. ఈమధ్యే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త వెంచర్లు కూడా ఊహకందని రీతిలో డిమాండ్ పెరిగింది. అక్కడకూడా హైరేంజ్ బిల్డింగ్స్, విల్లాలు నిర్మించేందుకు రియలర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లోని ఈ రెండు ఏరియాల్లో భూములను జనం ఎగబడి కొనేస్తున్నారు. చదరపు గజం ధర ఎంత ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Salzer Electronics share price: మీరు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్నారా. మరి సరైన స్టాక్స్ సెలక్ట్ చేసుకుంటున్నారా. సరైన స్టాక్స్ తోనే దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు మంచి రిటర్న్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. కొన్ని స్టాక్స్ తక్కువ కాలంలోనే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందిస్తుంటాయి. ఓపికతో ఉంటే కొన్ని స్టాక్స్ కాసుల పంట పండిస్తాయి. మీరు కోవిడ్ సమయంలో ఈ 54రూపాయలతో ఈ షేర్ కొని ఉంటే ఐదేళ్లలో అంటే నేడు కోటీశ్వరులు అయ్యేవారు. ఎందుకంటే ఈ ఐదేళ్లలో 54 రూపాయల నుంచి 1200 రెట్లు పెరిగింది.
EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
Vishal Mega Mart IPO: విశాల్ మెగామార్ట్ ఐపీఓ నేటి నుంచి సబ్ స్క్రిప్షన్ కోసం ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13న సబ్ స్క్రిప్షన్ ముగుస్తుంది. ఇన్వెస్టర్లు మూడు రోజుల పాటు బిడ్డింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉంటుంది. ప్రారంభానికి ముందే ఈ ఐపీఓకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ IPOలో, రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్లు అంటే 2470 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం రూ.1,92,660 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. విశాల్ మెగా మార్ట్ IPO కింద, QIB పెట్టుబడిదారులకు 50 శాతం, NII పెట్టుబడిదారులకు 15 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 35 శాతం రిజర్వ్ చేసింది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డిసెంబర్ 11 వ తేదీన పసిడి ధర ఆకాశాన్నంటింది. మంగళవారంతో పోల్చితే బుధవారం ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. ఇప్పుడు పసిడి తులం ధర మరోసారి 80వేల మార్క్ ను చేరింది. బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరగడానికి గల కారణాలేంటి..నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
BSNL Super Plan: బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు రంగ కంపెనీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. అతి తక్కువ ధరలోనే ఈ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అయితే, బీఎస్ఎన్ఎల్ 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ప్రతిరోజు 2 జీబీ డేటా పొందుతారు.
Success Story: ముంబై వీధుల నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన అమన్ షా... ఇప్పుడు దుబాయ్‌లో అత్యంత పిన్న వయస్కుడైన స్టార్టప్ సలహాదారుగా మారారు. అమన్ షా సక్సెస్ స్టోరీ మీకు ఆదర్శప్రాయంగా ఉంటుంది.
Best Business Idea: మీరు తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంటే మీకో మంచి బిజినెస్ ఐడియాను అందిస్తాము. కేవలం రూ. 20వేల పెట్టుబడి పెట్టి నెలకు లక్షల రూపాయల ఆదాయం పొందవచ్చు. లెమన్ గ్రాస్ ఫార్మింగ్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో నిమ్మ గడ్డి సాగు గురించి ప్రస్తావించారు. ఈ వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు.
Business Ideas: మనలో చాలా మంది మహిళలు ఇంటి పనులు పూర్తయ్యాక ఖాళీగా ఉంటారు. అలాంటి వారికి ఇది చక్కటి బిజినెస్. ఈ బిజినెస్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. ఎలాంటి బిజినెస్, ఎంత పెట్టుబడి పెట్టాలి..ఎంత లాభం వస్తుందన్న విషయాలు తెలుసుకుందాం.
Amex Card: లక్కీ భాస్కర్ మూవీ అందరూ చూసే ఉంటారు. మంచి సక్సెస్ ను కూడా అందుకుంది. ఈ ఏడాది దీపావళికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 100కోట్లు కొల్లగొట్టింది. ఈసినిమా మంచి విజయం సాధించడంతో సల్మాన్ దుల్కర్ మార్కెట్ కూడా ఓ స్థాయికి చేరుకుంది.
Hmda Plots For Sale In Hyderabad: మీరు కూడా ఎప్పటి నుంచో మీ ఓన్ హౌస్ డ్రీమ్‌ను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? మీకు మంచి సమయం రానే వచ్చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమై అవకాశంగా భావించవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో భూములు రేట్లు కూడా ఆకాశాన్ని అంటున్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనేక మార్పులు వచ్చాయి.
ICICI Bank Money Transfer Service: ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ కీలక ప్రకటన చేసింది. మనీ ట్రాన్స్ ఫర్ సర్వీసులకు సంబంధించి డిసెంబర్ 14,15 తేదీల్లో ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ సేవలు పనిచేయవని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఆప్షన్స్ ను అందించింది. ఏయే సర్వీసులపై ప్రభావం పడుతుంది..ఏమేం వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
Plot For Sale Hyderabad: అతి తక్కువ ధరకే హైదరాబాద్‌లో మంచి 3BHK ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మల్లంపేటలోని ఓ కమ్యూనిటీలో అతి తక్కువ ధరకే 3BHK ఫ్లాట్ సేల్‌కి ఉంది.
Gold Rate Today: బంగారానికి డిమాండ్ తగ్గుతోందా? బంగారం కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపడం లేదా?ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారం కూడా స్వల్పంగా తగ్గుతాయి. నేడు డిసెంబర్ 10వ తేదీ మంగళవారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,640 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,170 పలుకుతోంది.
Jio New Recharge Plan: రిలయన్స్ జియో దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల టారిఫ్ ధరలు పెంచినా కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Car price hike: హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా జనవరి 1, 2025 నుండి తమ మోడల్ శ్రేణి ధరలను రూ.25,000 వరకు పెంచాలని ఆలోచిస్తోంది. మహీంద్రా అండ్ మహీంద్రా తన SUVలు వాణిజ్య వాహనాల ధరలను జనవరి నుండి మూడు శాతం వరకు పెంచనుంది. వీటి జాబితాలో టాటా మోటార్స్, కియా కూడా చేరాయి. ఈ రెండు కంపెనీలు తమ కార్ల ధరలు పెంచేశాయి. కొత్త ఏడాది నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.