SIP Tricks in Telugu: షేర్ మార్కెట్లో కొత్తగా ప్రవేశించేవారికి బెస్ట్ ఆప్షన్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు సులభమైన మార్గం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎస్ఐపీ. మ్యూచువల్ ఫండ్స్‌లో మంచి రిటర్న్స్ పొందాలంటే ఎస్ఐపీలో మూడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
One Nation One Gold Rate: బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంది. అమెరికా సుంకాల విధానం నుండి నిరంతర మద్దతు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
Gold Rate Today: బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. నిన్న స్వల్పంగా దిగివచ్చిన బంగారం ధర నేడు కూడా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మళ్లీ పెరగకముందే బంగారం కొనుగోలు చేయడం మంచిది. అమెరికా టారిఫ్ ల నిర్ణయాలతో బంగారం ధరలు మరింత దూసుకెళ్లు ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Jio Affordable Plan: రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను తీసుకువస్తుంది. ఈ రీఛార్జీ ప్యాక్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. రిలయన్స్ జియో రీఛార్జ్ ప్యాక్ ధరలు అత్యంత చీప్ గా ఉంటాయి. అందులో ఎక్కువ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఈ ప్యాకలో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు.. అన్ లిమిటెడ్ డేటా కూడా పొందుతారు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jio Mart Offers: అప్పుడే ఎండాకాలం ప్రభావం కన్పిస్తోంది. రోజురోజుకూ ఎండ వేడిమి పెరుగుతోంది. వేసవి ప్రభావం, ఉక్కపోత నుంచి బయటపడేందుకు అంతా ఏసీలను ఆశ్రయిస్తుంటారు. అందుకే ఏసీలకు డిమాండ్ ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Post Office Schemes: గత కొద్దికాలంగా పోస్టాఫీసు పధకాలకు ఆదరణ పెరుగుతోంది. రిస్క్ లేకపోవడం, అధిక రిటర్న్స్ ఉండటమే ఇందుకు కారణం. ఈ క్రమంలో పోస్టాఫీసు అందిస్తున్న మరో సూపర్ హిట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం.
Bourbon Whisky Price Cut: విస్కీ ప్రియులకు గుడ్‌న్యూస్. ఖరీదైన ఇంపోర్టెడ్ విస్కీ ఇప్పుడు ఇండియాలో చాల తక్కువ ధరకే లభించనుంది. దిగుమతి సుంకం భారీగా తగ్గిస్తున్నట్టు ఇండియా ప్రకటించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Airtel Voice Only Plan: ఇటీవల ట్రయ్ (TRAI) ఆదేశాల మేరకు కొన్ని టెలికాం కంపెనీలు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ను పరిచయం చేశాయి. ఈ నేపథ్యంలో భారతీయ ఎయిర్టెల్ కూడా తమ కొత్త ప్లాన్లను సవరణ చేసింది. ఇందులో వాయిస్ కాలింగ్‌తో పాటు ఉచితంగా ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు. ఎయిర్టెల్ అందిస్తున్న 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే స్కీములను సద్వినియోగం చేసుకుంటే తక్కువ పెట్టుబడితో రెండింతల లాభాలను పొందవచ్చు. ఆడపిల్లలు భవిష్యనిధిగా తీసుకువచ్చిన సుకన్య సమృద్ధి పథకం కూడా అటువంటిదే. ఈ పథకం ద్వారా ఎంత లాభం పొందవచ్చు. ఎవరు అర్హులు అనే విషయాలు తెలుసుకుందాం.
Mutual Fund: మీ దగ్గర పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేంత డబ్బు లేదా. చిన్న మొత్తంలో ఎప్పటికప్పుడు పెట్టుబడి పెట్టే ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నారా. అయితే మీకు సిప్ సరిగ్గా సరిపోతుంది. క్రమబద్ధంగా ఓ ప్లాన్ లో పెట్టుబడి పెడితే భారీ లాభాలను పొందాలనుకునేవారికి ఇది మంచి ఉపాయమని చెప్పవచ్చు. సిప్ గురించిన ఓ ముఖ్యమైన పెట్టుబడి పద్దతి ఇది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Upcoming compact SUV: మీరు కొత్త కాంపాక్ట్ SUV కొనాలని ఆలోచిస్తుంటే, కొన్ని రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే మారుతి నుండి మహీంద్రా వరకు కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Affordable CNG cars: మీరు కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా. ప్రతిరోజూ కారులో ప్రయాణిస్తుంటారా. అయితే మీకు CNG కారు మీకు ఉత్తమ ఎంపిక. మైలేజ్ పరంగా మీకు ఉపయోగకరంగా ఉండే 3 మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Prime Minister Shram Yogi Mandhan Yojana: కార్మికులు తక్కువ వేతనంతో ఇబ్బందులు పడుతున్నవారికి కేంద్రంలోని మోదీ సర్కార్ మంచి స్కీమును తీసుకువచ్చింది. ఈ కొత్త పెన్షన్ పథకం ద్వారా నెలకు రూ. 3వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఇంతకీ ఈ పథకం ఏంటి. ఎలా అప్లయ్ చేసుకోవాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BPCL Offer: మీకు టూవీలర్ ఉందా. అయితే మీరు ఫ్రీగా పెట్రోల్ పొందవచ్చు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం ఫౌండెషన్ డే ఫెస్ట్ ఆఫర్ 2025ను తీసుకువచ్చింది. ఫ్రీ పెట్రోల్ తోపాటు రూ. 1000 కూపన్ కూడా పొందవచ్చు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
PF Savings: ఈపీఎఫ్ ద్వారా ఉద్యోగులు ప్రతినెలా కొద్ది మొత్తంలో జమ చేసుకుని పదవి విరమణ తర్వాత భారీ మొత్తంలో నిధులను పొందవచ్చు. ఇప్పటికే ఈపీఎఫ్ఓ 28కోట్ల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ అకౌంట్లను మేనేజ్ చేస్తోంది.
Jio Revised Latest Plans: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో నాలుగు ప్లాన్లను సవరణ చేసింది. అందులో రెండు డేటా యాడ్ ఆన్ ప్లాన్స్ రూ.69, రూ. 139 ప్యాక్ లు.. ఈ టెలికాం కంపెనీ రూ. 448 రీఛార్జ్ ప్యాక్ ని కూడా అప్డేట్ చేసింది. ఇక రూ.189 ప్లాన్ మళ్ళీ పరిచయం చేసింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
Lalit Modi Breakup With Heroine Sushmita Sen At 61 Years: ప్రేమికుల దినోత్సవం రోజే ఒక భారీ విడాకుల ప్రకటన వచ్చింది. రెండు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని తెంచుసుకున్న 61 ఏళ్ల పెద్దాయన వాలంటైన్స్ డే రోజు మూడోసారి కొత్త జీవితాన్ని ఆరంభించాడు. అతడి కొత్త జీవితంతో ఓ స్టార్ హీరోయిన్‌కు భారీ అన్యాయం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
BSNL: ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చాయి. కంపెనీ లాభాలు బాట పట్టింది. 17ఏళ్ల తర్వాత మొదటిసారిగా రూ. 262కోట్లకుపైగా పెరిగింది. 2007 తర్వాత కంపెనీ ఇంత పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించలేదు. మొబిలిటీ, ఎఫ్టిటిహెచ్ ,లీజుకు ఇచ్చిన లైన్ సర్వీస్ ఆఫర్లలో 14-18 శాతం వృద్ధిని సాధించింది.
Kumbh mela 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. ఈ సంఖ్య భారతదేశం, చైనా తప్ప ప్రపంచంలోని అన్ని ఇతర దేశాల జనాభా కంటే ఎక్కువ.
Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్. బంగారం ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. మొదటి సారిగా రూ. 89వేల మార్కు దాటేసింది. దీనికి తోడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోసారి వెండి కిలో లక్ష రూపాయలు దాటేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.