iPhone: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో ఐఫోన్ ఎగుమతులు రూ.లక్ష కోట్లు దాటాయి. అదే సమయంలో, చైనాలో ఐఫోన్ అమ్మకాలు తగ్గుతున్నాయి. చైనా, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా, ఆపిల్ తన వ్యాపారాన్ని చైనా నుండి మారుస్తోంది.
Share Market: గత కొన్ని రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. సోమవారం సెషన్లో ఒక దశలో 700పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 500 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు పడిపోతుంది. మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టిన లక్షలాది మంది పెట్టుబడిదారుల మనస్సులలో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. కారణాలేంటో చూద్దాం.
Mahila Samman Savings: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం కింద 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రస్తుతం మహిళలు ఏ స్వల్పకాలిక పొదుపు పథకంపైనా ఇంత వడ్డీని పొందడం లేదు. ఈ పథకం 2 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
RRB Recruitment Notification 2025: ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ ప్రారంభమైంది. నిరుద్యోగ యువత నేరుగా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఖాళీ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
RBI:సైబర్ నేరాలకు పాల్పడే నేరస్థులు నిరంతరం కొత్త కొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి, అనేక డిజిటల్ అరెస్టుల కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ పట్ల జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది.
RBI New Rule Of Credit Score Update: బ్యాంకు రుణం పొందాలనుకునే వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు భారీ శుభవార్త వినిపించింది. బ్యాంకు రుణం జారీ విధానంలో కీలకమైన మార్పు చేసింది. ఈ నిబంధనతో ఎలా రుణం పొందవచ్చో తెలుసుకోండి.
Business Idea: ఆమెకు లోన్ ఇచ్చేందుకు మొదట నిరాకరించారు. ఆమె చేస్తున్న పని గురించి తెలుసుకున్న తర్వాత పిలిచి మరీ రూ. 10లక్షల వరకు లోన్ ఇచ్చారు. ఆ మహిళ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Indian Air Force Non Combatant Recruitment 2025: నిరుద్యోగ యువకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుడ్ న్యూస్ తెలిపింది. అగ్నిపత్ పథకం కింద అగ్ని యోధుల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకోండి.
Epfo Superannuation Pension: ప్రైవేటు ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత వెంటనే పెన్షన్ పొందాలనుకుంటున్నారా? EPFO అందిస్తున్న ప్రత్యేకమైన సూపర్‌యాన్యుయేషన్ పెన్షన్ ద్వారా ప్రతి నెల రూ.9,000 వరకు పొందవచ్చు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Ranveer Allahbadia: రణవీర్ అల్లాబాడియా తన యూట్యూబ్ కెరీర్‌ను 22 సంవత్సరాల వయసులో ప్రారంభించాడు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ సృష్టికర్తలలో ఒగరుగా నిలిచారు. అతను ఏడు YouTube ఛానెల్‌లను నడుపుతున్నాడు. వాటిలో బీర్‌బైసెప్స్ కూడా ఉన్నాయి. ఇది ఫిట్నెస్, స్వీయ-అభివృద్ధి, ప్రేరణాత్మక చర్చలపై కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. కోయి మోయి ప్రకారం, రణవీర్ అల్లాబాడియా బీర్ బైసెప్స్ తో సహా తన యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నెలవారీ ఆదాయం దాదాపు రూ. 35 లక్షలు ఉంటుందని అంచనా.
The best cars in India: మీరు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి, చౌకైన కానీ మంచి మైలేజ్ ఇచ్చే కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. తక్కువ బడ్జెట్లో చౌకైన కానీ మంచి కారును ఇంటికి తీసుకురావచ్చు. భారతదేశంలో తక్కువ బడ్జెట్లో ఉత్తమ మైలేజీని ఇచ్చే వాహనాలను తయారు చేసే అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో, టాటా, మారుతి సుజుకి పేర్లు మొదట వస్తాయి.
బంగారం, వెండి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. తగ్గేదేలే అంటూ లక్షకు చేరువవుతోంది. సామాన్యుడే కాదు మద్య తరగతి ప్రజలైనా బంగారం కొనగలరా అనేది ప్రశ్నగా మారింది. అదే సమయంలో మార్కెట్ నిపుణులు ఎగిరి గంతేసే వార్త అందిచారు. ఇది వెంటే ఎవరైనా సరే ఆనందంతో ఉబ్పితబ్బిబ్బవాల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
Pet Grooming Salon Business Idea: నేటి కాలంలో చాలా మంది బతకడానికి మాత్రమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, సమాజంలో గుర్తింపు పొందడానికి సొంతంగా వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. చాలా మంది చదువుకున్నప్పటికీ సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. దీనితో సొంతంగా ఏదైనా చేయడం మంచిదని భావిస్తున్నారు. సొంత వ్యాపారం చేయడం వల్ల ఆర్థికంగా మరింత స్వేచ్ఛ పొందవచ్చు. మరి మీరు కూడా సొంతంగా బిజినెస్‌ను స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఈ బిజినెస్ ఐడియా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
Income Tax Rules: కేంద్ర బడ్జెట్లో చోటుచేసుకున్న ఊహించని మార్పుతో వేతన జీవులు చాలా రిలాక్స్ అవుతున్నారు. 12 లక్షల వరకూ ఆదాయంపై జీరో ట్యాక్స్ ప్రకటించడం ఊహించని పరిణామం. అయితే నిపుణులు చెప్పేది వెంటే మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం.
National Institute Of Technology Warangal Recruitment 2025: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అద్భుతమైన గుడ్ న్యూస్ తెలిపింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏయే పోస్టులను భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Junior Secretariat Assistant Jobs Recent Notification 2025: రూ.30 వేల జీతంతో మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. CSIR IICT విడుదల చేసిన నోటిఫికేషన్ లో భాగంగా జాబ్ అప్లై చేసుకుని.. రాత పరీక్షతో ఉద్యోగం పొందండి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Icsil Job Recruitment 2025: ఎప్పటినుంచో మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.? ఇదే మంచి ఛాన్స్ గా భావించవచ్చు. నిరుద్యోగ యువతకు రూ.30 వేల జీతంతో ICSIL జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Latest Handbag Business Idea: వ్యాపారం అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ, సవాలుతో కూడుకున్నది. చాలా మంది వ్యాపారం ప్రారంభించాలని కలలు కంటారు కానీ వారికి సరైన ప్రణాళిక, ఏ వ్యాపారం ఎంచుకోవాలి, నష్టాలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై స్పష్టత ఉండదు. కానీ మీరు ఏలాంటి వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారు, అందులో ఎంత లాభం వస్తుంది అనేది విషయాలపైన అవగహన ఉంటే సులభంగా బిజినెస్ ప్రారంభించవచ్చు. అయితే మీరు కూడా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం.
Marriage Cancel: ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకోవడానికి పెళ్లి ఆస్తిపాస్తులు , వరుడు చేస్తోన్న ఉద్యోగాలు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వంటివి కీలక భూమిక వహిస్తాయి. కానీ ఇపుడు సరికొత్తగా పెళ్లి కోసం ఇపుడు సిబిల్ స్కోర్ కారణంగా ఓ వ్యక్తి పెళ్లి ఆగిపోయిన ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Netflix Streaming Free with Airtel: ఇప్పుడు ఓటీటీల హవా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి వద్ద ఓటీటీ సబ్‌స్క్రీప్షన్ ఉంటుంది. అయితే, దీనికి ప్లాన్స్ ఆధారంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే. అయితే, అదనపు ఖర్చు లేకుండా మూడు నెలలు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ ఎలా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు తెలుసా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.