Gold Rate Today: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బంగారం ధర ఏకంగా 86వేలు దాటేసింది. దీంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. ప్రధానంగా బంగారం ధర హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు స్థాయిని తాకడంతో బంగారం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రూపాయి విలువకూడా పతనమైంది.
Gold Rate: కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర ఆకాశాన్నంటే రీతిలో రూ. 85వేల మార్క్ ను దాటేసింది.
Multibagger Penny Stock: బారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం సెషన్లో పడిపోతున్నాయి. స్టాక్ మార్కెట్ పడిపోతున్నా..కొన్ని స్టాక్స్ మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇంకొన్ని పడిపోతూ వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నా..ఒక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ లాభాల్లోనే ఉంది. దాని గురించి తెలుసుకుందాం.
Fancy Store Small Business Idea: ప్రస్తుతం చాలా మంది చిన్న వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న వ్యాపారానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టనవసరం లేదు. మీ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతోనే ప్రారంభించవచ్చు. మీ వ్యాపారానికి మీరే యజమాని కాబట్టి మీ నిర్ణయాలు మీరే తీసుకోవచ్చు. చిన్న వ్యాపారం ప్రారంభించడం కష్టమైన పని కానీ అది చాలా లాభదాయకమైనది కూడా. మీరు కష్టపడి పనిచేస్తే చిన్న వ్యాపారం పెద్దగా అభివృద్ధి చెందగలదు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు ఇది ఒక అద్భుతమైన బిజినెస్. ఎలా ప్రారంభించాలి? ఎంత పెట్టుబడి అవుతుంది? అనే విషయాలు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని భారీ నష్టాల్లోనే ప్రారంభించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో మన మార్కెట్లు ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఇవాళ సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్ల వరకు కోల్పోయింది. దలాల్ స్ట్రీట్ పై ప్రభావం చూపిన అంశాలను ఓసారి తెలుసుకుందాం.
Jio New Recharge plan: దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. కొన్ని ప్లాన్స్‌లో మార్పులు చేస్తోంది. ఇప్పుడు కొత్తగా 448 రూపాయల రీఛార్జ ప్లాన్‌లో మార్పులు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Summer Sale AC Will Get Only Rs 50k Here Details: వేసవికాలం సమీపిస్తోంది. ఫిబ్రవరి రెండో వారానికి ఎండలు తీవ్రంగా ఉండడంతో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్‌కార్ట్ ఏసీలపై బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. రూ.50 వేల లోపే ఏసీ సొంతం చేసుకోవచ్చు.
Jio Cheapest Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్యాక్‌లను పరిచయం చేస్తోంది. ఈ నేపథ్యంలో జియో, ఎయిర్టెల్ మధ్య గట్టి పోటీ కూడా నడుస్తుంది. అయితే, జియో తన కస్టమర్ల కోసం మరో రీఛార్జీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. ఇందులో 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లో మీరు బంపర్ బెనిఫిట్స్ పొందుతారు..
Gold Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కాస్త నిరాశ చెందిన ప్రజలకు..ఈ రోజు ధరలు తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగించనట్లు అయ్యింది.
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. గత కొద్దిరోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. బడ్జెట్ ప్రభావంతో బంగారం ధరలు తగ్గనున్న నేపధ్యంలో ఇవాళ మార్కెట్ ఎలా ఉందో చెక్ చేద్దాం.
Two Days Bank Holidays News: బ్యాంకు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న వారానికి రెండు రోజుల సెలవు దినాల ప్రకటన కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంపై ప్రకటన చేస్తారని బ్యాంక్ ఉద్యోగులు అందరూ అనుకోగా.. కేంద్రం ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Stationary Store Business Idea: వ్యాపారం ప్రారంభించడం అనేది చాలా మందికి ఒక కల. ఇది కేవలం గుర్తింపు కోసమే కాకుండా మనకు జీవిత పాఠాలు నేర్పించే ఒక గొప్ప అవకాశం. వ్యాపారం చేయడం ద్వారా మనం అనేక విషయాలు నేర్చుకుంటాం. వ్యాపారం మనల్ని మరింత బాధ్యతాయుతంగా, క్రమశిక్షణతో ,కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మన బలహీనతలను గుర్తించి వాటిని అధిగమించడానికి సహాయపడుతుంది. వ్యాపారంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడం ద్వారా మనం సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటాం. వ్యాపారం విజయవంతమైతే మనం ఆర్థికంగా స్వతంత్రులమవుతాం. మన కుటుంబానికి మంచి జీవితాన్ని అందించగలుగుతాం. మీరు కూడా ఏదైనా బిజినెస్
Union Budget 2025 Gold Update: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో పసిడి ప్రియులకు సైతం గుడ్‌న్యూస్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Oddness Taxes Countries: మనం పూర్వం ఎన్న రకాల వింత పన్నులు ఉండేవి.. అందులో గడ్డ, రొ**మ్ము పన్నులు కూడా ఉండేవి.. అయితే ఈ పన్నుల గురించి ఎప్పుడైనా విన్నారా? తెలియని వారు తప్పకుండా తెలుసుకోండి.
Union Budget 2025: 2025 -26 కేంద్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. ముఖ్యంగా వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయ పన్ను పరిమితిని భారీగా పెంచడం పెద్ద ఊరట కలిగించే అంశం. అదే విధంగా దేశంలో డిఫెన్స్ , వ్యవసాయం, ఇరిగేషన్ సహా దేశంలో విభిన్న రంగాలకు ఏ మేరకు ఎంత కేటాయించరనే విషయానికొస్తే..
Coffee Shop Business Idea: ప్రస్తుతం చాలా మందిలో సొంత వ్యాపారం చేయాలనే ఆలోచన బలంగా ఉంది. వ్యాపారం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాపారం చేయడం వల్ల మీలో నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం వంటివి అభివృద్ధి చెందుతాయి. మీ వ్యాపారం ద్వారా ఇతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. అలాగే మీ ఉత్పత్తులు లేదా సేవలు సమాజానికి ఉపయోగపడే విధంగా అందించవచ్చు. మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా.. ? ఈ బిజినెస్ మీకోసం..
Budget 2025 Live Updates: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనుంది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్‌కు సంబంధించిన లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎంతో కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కార్పోరేట్ రంగంలో పనిచేసే వేతన జీవులు తాజాగా కేంద్రం ప్రకటించిన శ్లాబ్ సిస్టంతో ఎంతో లాభపడనున్నారు. తాజాగా పెంచి ఇంకమ్ శ్లాబు పరిమితిని రూ. 8 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 ఆర్ధిక సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. మొత్తంగా ఈ నిర్ణయంతో దాదాపు ప్రతి వంద కుటుంబాల్లో దాదాపు 40 శాతం మంది లాభపడునున్నారు.
Stock Market: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కారణంగా స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాయి. దేశీయ సూచీలు లాభ, నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నష్టాల బాట పట్టాయి.
Budget 2025: 2025-26 బడ్జెట్ చరిత్రలో నిలిచిపోనుంది. వేతన జీవులతో పాటు సామాన్యులు, రైతులు, పేదలతో పాటు మిడిల్ క్లాస్ వారికి అనుకూలంగా ఈ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ లో ఎలక్ట్రిక్ వాహానాల ధరలు భారీగా తగ్గనున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.