Royal Enfield Scram 440: రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ఇండియన్ మార్కెట్లో సుమారు రూ. 2 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 మునుపటి మోడల్ స్క్రామ్ 411 స్థానంలో రానుంది. ఈ మోటార్‌సైకిల్‌కు కొత్త అప్ డేట్స్ ఎన్నో ఉన్నాయి.
UPSC CSE 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Budget 2025: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుని పసిడి ప్రియులకు షాకిచ్చాయి. హైదరాబాద్ లో తులం స్వచ్చమైన బంగారం ధర రూ. 82వేలు దాటింది. ఇక ట్యాక్స్, ఛార్జీలు కలిపితే మరింత పెరుగుతుంది. బడ్జెట్లో కస్టమ్స్ డ్యూటీ పెంచుతారన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ తర్వాత బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి. బులియన్ మార్కెట్ విశ్లేషకులు ఏం చెబుతున్నారు. తెలుసుకుందాం.
Denta Water IPO: డెంటా వాటర్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. గంట వ్యవధిలోనే ఐపీఓ పూర్తిగా సబ్ స్క్రిప్షన్ పూర్తయ్యింది. గ్రే మార్కెట్లో దీని ధర ఎంతో ఉందో తెలసుకుందాం.
Big Shock To Airtel Users: ఎయిర్టెల్ యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగించి కీలక ప్రకటన చేసింది. ఇందులో 84 రోజుల వ్యాలిడిటీ కాల్స్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లు పొందుతారు. గతంలో ఈ ప్లాన్‌పై 6 జీబీ డేటా కూడా పొందేవారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gautam Adani: మహాకుంభమేళాలో అదానీ కుటుంబం ఇస్కాన్ లోని మహా ప్రసాద సేవలో పాల్గొన్న తర్వాత లేటే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. ఇక్కడ రోజుకు లక్షకు పైగా ఉచితంగా భోజన పంపిణీకి అదానీ మద్దతు ఇస్తున్నారు. గోరఖ్ పూర్ లోని ప్రముఖ గీత ప్రెస్ ముద్రించిన కోటి ప్రార్థన పుస్తకాలను అదానీ అందజేస్తోంది.
Gold Rate Today: బంగారం ధరలు నిన్న స్థిరంగానే కొనసాగినప్పటికీ నేడు భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బంగారం ధరలు తగ్గుతాయని అంతా ఊహించారు. కానీ పసిడి ధరలకు బ్రేకులు పడలేదు. నేడు జనవరి 22వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఏ మేరకు పెరిగాయో తెలుసుకుందాం.
Planet Parade 2025: అకాశంలో ఈరోజు రాత్రి ఓ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతు మీరు చేసే ఉంటారు కదా. అయితే ఇప్పుడు అలాంటి దృశ్యమే ఆకాశంలో సాక్షాత్కారం కాబోతోంది.
Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ సెషన్ లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇది కొత్త చట్టం, ప్రస్తుత చట్టానికి సవరణ కాదు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. మొదటి భాగం (జనవరి 31-ఫిబ్రవరి 13) లోక్‌సభ, రాజ్యసభ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో ప్రారంభమవుతుంది. పార్లమెంట్లో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సంబంధించి ఇప్పటివరకు వచ్చిన సమాచారం తెలుసుకుందాం.
Budget 2025: రానున్న బడ్జెట్‌పై మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారైనా కరుణించాలని కోరుకుంటున్నారు. అటు పన్ను చెల్లింపుదారుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, పన్ను విధానాల్లో సడలింపులు చేయవలసిన అవసరాన్ని నిపుణులు చెబుతున్నారు.
Kalyan Jewellers: కల్యాణ్ జ్యువెల్లర్స్ ఇండియా లిమిటెడ్ మంగళవారం భారీగా నష్టాలను చవిచూసింది. ట్రెడింగ్ సెషన్ లో కంపెనీ దాదాపు 7శాతం తగ్గింపు రూ. 500 దిగువకు పడిపోయింది. దాని రికార్డు గరిష్టస్థాయి నుంచి 38శాతానికిపైగా పడిపోయింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ ఇంత క్షీణత ఎందుకు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Zomato Top Loser Today: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో షేర్లు మంగళవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఒక్క రోజులోనే 10శాతానికిపైగా షేర్లు పడిపోయాయి. ఈ ప్రభావం మరో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీపై కూడా పడింది. ఆ సంస్థ షేర్లు కూడా పడిపోతున్నాయి. దీనికి ఓ ప్రధాన కారణం ఉంది. అదేంటో చూద్దాం.
Latest Ayurvedic Store Business Idea: నేటి యుగంలో సొంత బిజినెస్‌ను ప్రారంభించాలనే ఆలోచన చాలామందిలో ఉంది. దీనికి కొన్ని కారణం ఉద్యోగంలో ఉన్నప్పుడు లభించే జీతం కంటే బిజినెస్‌లో ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. తమ సొంత ఆలోచనలను, నైపుణ్యాలను ఉపయోగించి కొత్త ఉత్పత్తులు లేదా సేవలను అందించవచ్చు. లేదా బిజినెస్‌ను విస్తరించి, ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో చాలామంది ముందుకు సాగుతున్నారు. జినెస్ను ప్రారంభించడానికి కొంత మొత్తంలో పెట్టుబడి అవసరం. అయితే మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారా? ఈ బిజినెస్ ఐడియాతో మీ కలను నెరవేర్చుకోండి.
National Pension System Trust Recruitment: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకుంటున్నారా? ఇదే మంచి టైమ్‌గా భావించవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ట్రస్ట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీ ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. గ్రేడ్ A (అసిస్టెంట్ మేనేజర్)పోస్టులో పాటు ఆఫీసర్ గ్రేడ్ B (మేనేజర్) ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. అయితే ఈ జాబ్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
APSSDC Latest Jobs: నిరుద్యోగ యువకు ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ సంక్రాంతి తర్వాత అద్భుతమైన గుడ్‌న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైన జాబ్ మేళాను నిర్వహించబోతున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. దీనిని జనవరి నెల 23 , 24 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదలైంది.
Jio 72 Days Recharge Plan: టెలికాం కంపెనీ మరో సూపర్ హిట్ ప్లాన్ యూజర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ తీసుకువచ్చింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీ బిఎస్ఎన్ఎల్ , ఎయిర్‌టెల్‌కు బిగ షాక్ ఇస్తుంది. ఇటీవల బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ధరలు కూడా పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.749 నయా ప్లాన్ తో జియో సినిమాలు కూడా ఉచితంగా అందిస్తూ ఆకట్టుకుంటుంది.. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Jobs in Indian Airforce: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ నియమాకాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఫిజికల్ ఫిట్నెస్ లో ఉత్తీర్ణులైతే రాతపరీక్ష ..రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి అడాప్టబిలిటీ టెస్టు ఉంటుంది.
US President: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలో ఆయన జీతభత్యాలు ఎలాంటి ఉంటాయి. ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
Jio: జియో కోట్లాది మంది వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. గత ఏడాది జూలైలో, కంపెనీ తన రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనదిగా చేసింది. అయితే ఈసారి కంపెనీ ఒక్క ప్లాన్ ధరను మాత్రమే పెంచింది.
Plant Nursery Business Idea: స్వయంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? చిన్న వ్యాపారాలు ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి. అవి పెద్ద వ్యాపారాల కంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెస్తాయి. ముఖ్యంగా ఇంటి నుంచే ప్రారంభించే అవకాశం ఉండటంతో మీరు మీ సమయాన్ని, శక్తిని మీ ఇష్టం వచ్చినట్లుగా వినియోగించుకోవచ్చు. మీరు ఏ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారు? మీకు ఏ నైపుణ్యాలు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే మీరు బిజినెస్‌లో రానివచ్చు. మీరు సొంతంగా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటే ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం మీ కలలను నిజం చేస్తాయి. ముఖ్యంగా ఈ బిజినెస్‌కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం వల్ల
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.