Jio Affordable Plan: ప్రైవేటు దిగ్గజ కంపెనీ జియో తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. బీఎస్ఎన్ఎల్కు పోటీగా జియో అందిస్తున్న బంపర్ ప్లాన్స్ కస్టమర్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జియో అందిస్తోన్న 336 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌తోపాటు మీరు ఎన్ని బెనిఫిట్స్ పొందుతారు తెలుసుకోండి.
Jio Affordable Plan: జియో యూజర్లకు బంపర్ హిట్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏడాది పాటుకు వర్తించే ఈ ప్లాన్ అతి తక్కువే. జియో ఈ సరికొత్త ప్లాన్ రూ.1234 ధరలో ఉంది. దీని వ్యాలిడిటీ 336 రోజులు వర్తిస్తుంది. అంటే ఒక్కసారి రీఛార్జీ చేస్తే 11 నెలలు హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.