Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.
Modi Vs Kejriwal: కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆయన నివాసం ఉంటున్న ఢిల్లీలో గెలవలేదన్న లోటు ఉండేది. కానీ నిన్నటి ఎన్నికల ఫలితాలతో రచ్చ గెలవడమే కాదు. ఇంట కూడా గెలిచి చూపించారు. అందుకు కారణం కేజ్రీవాల్ అన్న మాటలే. ఢిల్లీలో తనను ఓడించాలంటే మోడీ మరో జన్మ ఎత్తాలి అన్న మాటను మోడీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించారు. అందుకే ఈ సారి అన్ని బలగాలను మోహరించి కేజ్రీవాల్ ను మట్టి కరిచేలా చేసారు నరేంద్ర మోడీ.
BJP Winning Factors: రాజధానిలో కాషాయ జెండా రెపరెపలాడింది..! 27 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత.. ఢిల్లీలో కమలం పార్టీ ఘన విజయం సాధించింది. రెండుసార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్పార్టీని బీజేపీ మట్టికరిపించింది. అయితే ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమికి కారణమేంటి..! కాషాయ పార్టీ గెలుపు ఏఏ అంశాలు దోహదపడ్డాయి..?
Delhi Assembly Election Results: భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ఫార్ములాలతో అధికారం ఒడిసిపట్టుకుంటుంది.
ఒక్కో చోట ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహంతోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.
BSNL 2 Voice Only Plans: భారత్ సంచార్ నిమమ్ లిమిటెడ్ (BSNL) డేటా వాడని వినియోగదారులకు తక్కువ ధరలో రెండు వాయిస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫీచర్ ఫోన్ వినియోగించే వారు అదనపు ఖర్చు చేయకుండా ఈ ప్లాన్స్ బడ్జెట్లోనే కొనుగోలు చేయవచ్చు. బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న ఈ రెండు వాయిస్ ప్లాన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం 2026లో అమలు కానుంది. అయితే ఇప్పుడు ఉద్యోగుల జీతాలు ఏ మేరకు పెరగవచ్చనే చర్చ నడుస్తోంది. ఉద్యోగుల్లో ఇప్పుడు ఈ అంశమే చర్చనీయాంశంగా మారింది.
Banks Strike: బ్యాంకు ఉద్యోగులకు బిగ్ అప్డేట్ ఇది. వరుసగా రెండ్రోజులు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజులు సెలవులున్నాయి, కారణమేంటనేది తెలుసుకుందాం.
8th Pay Commission Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం శుభవార్త విన్పించింది. అదే 8వ వేతన సంఘం ఏర్పాటు. దీని ద్వారా 65 లక్షల మంది పెన్షనర్లు, 50 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.
Zee Kannada News Achievers Awards 2025: సమాజాన్ని ప్రభావితం చేయడంతో.. సమాజ అభివృద్ధి భాగమైన వ్యక్తులు, సంస్థలకు జీ కన్నడ న్యూస్ సంస్థ వారిని సత్కరించి వారి సేవలను శ్లాఘించింది. వారి సేవలను కొనియాడింది.
Top 10 Reasons Of BJP Tremendous Victory In Delhi Assembly Elections: పదేళ్ల ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో అధికారం చేపట్టబోతున్న బీజేపీ విజయానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. కమలం పార్టీ విజయానికి దారి తీసిన ముఖ్యమైన పది కారణాలు ఇవే!
Delhi Voting Percentage: మనిషి స్వయం కృతాపరాధం, అహం. ఈ రెండూ ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా ఏదో ఒక సమయంలో కిందకు పాడేస్తాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, జరిగిన పరిణామాలు విశ్లేషిస్తే అదే జరిగిందంటున్నారు రాజకీయ నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi CM Candidate:Delhi CM Candidate: దేశమంతా ఆసక్తిగా చూసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే బీజేపీ ఘన విజయం సాధించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం అధిరోహిస్తోంది. మరి పీఠంపై కూర్చునేదెవరు, ఎవరికి అవకాశం దక్కనుంది..ఆ వివరాలు మీ కోసం..
Delhi Assembly Election Results Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం నేడు వెల్లడించనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Delhi Election 2025 Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది. 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఎట్టకేలకు విజయం సాధించింది. 12 ఏళ్లు పాలిచిన ఆప్ పరాజయానికి, బీజేపీ ఘన విజయానికి కారణాలేంటో తెలుసుకుందాం.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.