Pregnant Woman Thrown Out From Moving Train In Tamil Nadu: వాష్‌రూమ్‌కు వెళ్లిన గర్భిణిని లైంగిక వేధించిన కామాంధుడు.. ఆమె ప్రతిఘటించడంతో కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశాడు. కిందపడిన గర్భిణి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది.
Maha Kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. దీనిపై భక్తులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
RBI Cut Repo Rate: ఆర్బీఐ ఈఎంఐ కట్టే సామాన్యులకు అదిరిపోయే బంపర్ గుడ్‌న్యూస్ చెప్పింది. శుక్రవారం ఐదేళ్ల తర్వాత రెపోరేట్ తగ్గించారు. 25 బెసీస్ పాయింట్ల (BPS) తగ్గించింది. ఐదేళ్ల తర్వాత రెపో రేట్ 6.25 శాతానికి చేరింది. దీంతో గృహ, వాహన రుణాలు తీసుకునే సామాన్యులకు ఇది భారీ గుడ్‌న్యూస్
Prayag raj kumbh mela: ప్రయాగ్ రాజ్ కుంభమేళ నుంచి అఖాడాలు క్రమంగా వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో భక్తులు మాత్రం ఎడతెరిపిలేకుండా పుణ్యస్నానాలు ఆచరించేందుకు వస్తునే ఉన్నారు.
BSNL Recharge Plans: గత కొద్ది కాలంగా బీఎస్ఎన్ఎల్ జోరు కన్పిస్తోంది. ప్రైవేట్ టెలీకం కంపెనీలకు దీటుగా ప్లాన్స్ అందిస్తున్నాయి. అత్యంత చౌక రీఛార్జ్ ప్లాన్స్‌తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా 300 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కేవలం 797 రూపాయలే ప్రవేశపెట్టింది. ఆ వివరాలు మీ కోసం.
Devineni Uma Maheswara Rao Vs Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లాలో ఆ మాజీ మంత్రి నారాజ్ అయ్యారా..! తనకు ప్రభుత్వంలో కీలక పోస్టు దక్కకపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆయన భావిస్తున్నారా..! అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేను ఆయన టార్గెట్ చేశారా..! ఆయన ట్వీట్ వార్తో కూటమి నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..!
At One Shop Three Brands Will Available In Wine Shops: మందుబాబులకు భారీ శుభవార్త. దేశీ మద్యంతోపాటు విదేశీ మద్యం కూడా అందుబాటులో లభించనుంది. అన్ని రకాల మద్యం ఒకే దుకాణంలో అందుబాటులోకి రానుంది. ఎక్కడ? ఏమిటో ఆ వివరాలు తెలుసుకుందాం.
Delhi Exit Polls: దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎగ్జిట్ పోల్స్‌పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతుంటాయి. ఎగ్టిట్ పోల్ట్ ఎగ్టాట్ పోల్స్ కావనే వాదన వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, మరి కొన్ని సందర్భాల్లో తప్పయిన పరిస్థితి ఉంది. మరి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ పరిస్థితి ఏంటి, గతంలో ఏం జరిగింది పూర్తి వివరాలు మీ కోసం.
Toll Pass System: టోల్ గేట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక మార్పు చేస్తోంది. టోల్ గేల్ ఫీజుల చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కొత్తగా టోల్ ఫీజుల పాస్‌లు ప్రవేశపెట్టనుంది. తరచూ ప్రయాణాలు చేసేవారికి ఈ విధానం ప్రయోజనం కల్గిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
School Girl Gang Rape: తమిళనాడులో అత్యంత ఘోరమైన ఘటన చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కీచకులుగా మారారు. హైస్కూల్ విద్యార్థినిపై అదే స్కూల్ ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
Supreme Court JCA Jobs 2025: నిరుద్యోగులకు బంపర్ శుభవార్త. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ (JCA) పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 241 మంది రిక్రూట్ చేసుకోనున్నారు. ఈ నోటిఫికేషన్ కు అర్హత ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.
BSNL 300 Days Plan: ప్రభుత్వరంగ కంపెనీ అయిన బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు దిగ్గజ కంపెనీలకు పోటీ ఇస్తుంది. కొత్త ప్లాన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఏడాదిలోనే 50 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లను పొందగలిగింది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్స్ వినియోగదారులకు బడ్జెట్ ఫ్రెండ్లీ అందుకే ఈ ప్లాన్స్ ఎంచుకుంటున్నారు.
LK Advani On NTR: భారతరత్న ఎల్.కె అద్వానీ స్వయంగా రాసిన తన ఆత్మకథలో సీనియర్ ఎన్టీఆర్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మై కంట్రీ, మై లైఫ్‌లో రామారావు గురించి తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
Narendra Modi Holy Dip In Maha Kumbh Mela: మహా కుంభమేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో పుణ్యస్నానం అనంతరం నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నదికి చీరసారెలు సమర్పించారు. అనంతరం పాలు, పండ్లు, పూలు మోదీ వేసి పూజలు చేశారు.
Delhi Exit Poll 2025 Results: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలవగా బీజేపీ అధికారం చేజిక్కించుకుంటాయని మెజార్టీ సర్వే సంస్థలు వెల్లడించాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మరి అసలు ఫలితాల్లో ఏం తేలుతుందో వేచి చూడాలి.
Delhi Exit Polls 2025: దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈసారి అధికార పార్టీ ఆప్‌కు గట్టి దెబ్బ తగలవచ్చని తెలుస్తోంది. మెజార్టీ సర్వేలు అధికారం బీజేపీదే అంటున్నాయి. ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Delhi Exit Poll 2025 Live Updates AAP Congress BJP Who Will Win: దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో విజేతగా నిలిచేది ఎవరు? అనేది ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు లైవ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Delhi Election Exit Polls After 27 Years BJP Will Form Govt In Delhi: సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీపై కాషాయ జెండా ఎగురనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డబుల్ ఇంజన్ వైపు ఢిల్లీ ఓటర్లు మొగ్గు చూపారని పీపుల్స్ పల్స్ - కొడిమో సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడించాయి.
Delhi Assembly Polling 2025: చెదురుమదురు ఘటనల మినహా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. హస్తిన ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సారి ఎన్నికలు ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగాయి. దాంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.