LPG Price Cut: ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. గ్యాస్ సిలెండర్ ధరలు తగ్గాయి. బడ్జెట్ రోజే ఆయిల్ కంపెనీలు సిలెండర్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Maha Kumbhmela 2025: మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణీ సంగమంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సర్కారు నియమించిన త్రిసభ్య న్యాయ విచారణ సంఘం నిన్న ప్రమాదస్థలిని పరిశీలించింది. సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది.
Union Budget 2025: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. 2025-26కు సంబంధించి కేంద్ర వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశ ఆర్థిక భవిష్యత్‌కు నిర్ణయాత్మక ఘట్టమైన 'బడ్జెట్' కోసం కార్పొరేట్ కంపెనీల నుంచి కామన్ మ్యాన్ వరకు ప్రతి ఒక్కరూ బడ్జెట్ గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు.
Union Budget 2025: కోట్లాది ప్రజలు ఎదురు చూసే రోజు రానే వచ్చింది. ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు, పేదలకు ఈ బడ్జెట్ తో పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేదనేది ఆర్ధిక వేత్తలు చెప్పేమాట. పన్నులు పెంచినా.. తగ్గించినా.. వీరిపై పెద్దగా ప్రభావం ఉండదు. అదే మిడిల్ క్లాస్ కామన్ మ్యానే పన్ను పెరిగినా.. తగ్గినా.. వారిపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంద. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సారి ప్రకటించిన ఆర్ధిక సర్వేలే తెలంగాణ సత్తా చాటింది.
Two Days Bank Holidays in Budget 2025-26: బ్యాంకు ఉద్యోగులు ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్న రెండు రోజులు బ్యాంకులకు సెలవు దినాలు అమలుపై నేడు 2025-26 బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇది అమలు అయితే, ఇక బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఇక బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు ఉంటాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Economic Survey: ఉద్యోగుల పనిగంటల పెంపు అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక సర్వే కీలక వివరాలను వెల్లడించింది. వారానికి 60 అంతకంటే ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది.
Delhi Assembly Elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
Maha Kumbhmela 2025: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్‌లో ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాకుంభ్‌లో వీవీఐపీ పాసులను రద్దు చేసింది. ప్రయాగ్‌రాజ్ ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. మంగళవారం మౌనీ అమావాస్య సందర్భంగా త్రివేణి సంగం ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
Parliament Budget Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. నేడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసగించనున్నారు. ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి అస్త్ర శస్త్రాలను సిద్దం చేసుకుంటోంది.
Aadhaar Card: ఆధార్ కార్డు ఓ నిత్యావసరం. ఆధార్ కార్డు లేనిదే అటు సంక్షేమ పధకాలే కాకుండా ప్రైవేట్ సంబంధిత పనులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఆధార్ కార్డును భద్రంగా ఉంచుకోవాలి. మరి ఆధార్ కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Railway Ticket: ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో వెసులుబాటు కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Jobs 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. బ్యాంకు ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలు భర్తీ చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందనే విషయంపై క్లారిటీ వచ్చింది. ఉద్యోగుల జీతభత్యాలు ఏ మేరకు పెరుగుతాయో తెలుసుకుందాం.
Mahakumbh Mela Mauni Amavasya Stampede Live Updates: మౌనీ అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్ సంగం తీరానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఒక్కసారిగా భక్తులు తోసుకోవడంతో బారీకేడ్లు విరిగిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Maha Kumbhmela 2025: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ మేళా జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమైంది. ఇక మహా కుంభ మేళా జరిగే 45 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక మౌనీ అమావాస్య (పుష్య అమావాస్య) రోజున పుణ్యస్నాలు చేయడానికి కోట్లాది భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
Two Days Continuous School Holidays: విద్యార్థులకు మరోసారి అదిరిపోయే శుభవార్త. ఫిబ్రవరి 13, 14 రెండు రోజులపాటు స్కూళ్లకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఫిబ్రవరి నెలలో రెండు రోజులు సెలవు రానుంది. అయితే, ఎక్కడ? ఎందుకు? స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Tax Saving Tricks: ఇన్‌కంటాక్స్ ప్రక్రియకు సమయం వచ్చేసింది. ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ సమర్పించే గడువు సమీపిస్తోంది. ప్రతి ఒక్కరూ ట్యాక్స్ ఆదా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.కొన్ని ట్రిక్స్ గురించి తెలుసుకుంటే సులభంగా ట్యాక్స్ సేవ్ చేయవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం.
February 2025 Bank Holidays: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటిలానే బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే రోజుల్లో సెలవులున్నాయో తెలుసుకుందాం.
Pregnant Women Can Do Holi Dip In Maha Kumbh Mela: హిందూ సమాజమంతా మహా కుంభమేళాకు వెళ్లాలని చూస్తోంది. భక్త జనం కోట్లాదిగా తరలివెళ్తుండగా గర్భిణీలు కూడా వెళ్లాలనుకుంటున్నారు. అయితే గర్భిణీలు మహా కుంభమేళాలో స్నానం చేయాలా? అసలు నది స్నానం చేయవచ్చా అనే సందేహాలు వస్తున్నాయి. దీనికి శాస్త్రీయ, ధర్మ సంబంధమైన విషయాలు ఇలా ఉన్నాయి.
School Holidays Till February 5th: స్కూళ్లకు వరుసగా సెలవులు రానున్నాయి. ఫిబ్రవరి 5వ తేదీ వరకు వరుసగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కేవలం ఆన్లైన్ క్లాసులు మాత్రమే నిర్వహించనున్నారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.