Maharashtra Results: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధానాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో అవకతవకలు ఆరోపణలతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Google 2024Top Trending Serches for Overall:2024 కు మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సగానికిపైగా దేశాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు దీరాయి. 2024లో మన దేశంలో ఐపీఎల్ క్రికెట్ టాప్ లో నిలుస్తే.. ఎన్నికల నేపథ్యంలో ఆ తర్వాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఎన్నికల ఫలితాలు టాప్ ట్రెండ్ లో నిలిచాయి.
Supreme Court On Freebies: దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉచిత రేషన్ ఇంకెంత కాలం ఇస్తారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు చూసి సర్వోన్నత న్యాయస్థానం విస్మయం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Bima Sakhi Yojana: మహిళలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో వారికి ప్రతినెలా రూ.7,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ అవుతాయి. కేంద్ర ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా ఈ స్టైఫండ్ అందుతుంది. ఈ పథకాన్ని మోదీ ప్రారంభించారు.
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Delhi Politics Pushpa 2 War: ఇయర్ ఎండింగ్ లో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర ఇరగదీస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల కంటే హిందీ ఆడియన్స్ ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. అక్కడ బీ, సీ సెంటర్స్ లో ఈ సినిమా ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయ నాయకులు ‘పుష్ప 2’ పోస్టర్స్ తో రచ్చ లేపుతూ అక్కడ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
Ex CM SM Krishna Passes Away: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (92) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బెంగళూరులోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఎస్ఎం కృష్ణ 1999 నుంచి 2004 వరకు కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Sanjay Malhotra: 1990 బ్యాచ్ IAS అధికారి, ప్రస్తుతం రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. శక్తికాంత దాస్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త RBI గవర్నర్ గురించి తెలుసుకుందాం.
Public Holiday: బిగ్ అలర్ట్. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, విద్యా సంస్థలకు ఆ రోజు సెలవు ప్రకటించారు. డిసెంబర్ 12న స్కూళ్లు, కళాశాలలు, బ్యాంకులు పనిచేయవు. ఎక్కడ, ఏంటనే వివరాలు తెలుసుకుందాం.
IRCTC New AI Feature: రైల్వే ప్రయాణీకుల సౌకర్యం, సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. ఇందులో భాగంగా ఐఆర్సీటీసీ ప్రత్యేక ఫీచర్ ప్రారంభించింది. ఇక రైల్వే టికెట్లు కావాలంటే అడిగితే చాలు..బుక్ అయిపోతాయి.
R Krishnaiah as Rajya Sabha: దేశ వ్యాప్తంగా పలు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. . తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు ఎన్నిక కావడంతో పాటు పలువురు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాజ్యసభకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
Bank Holidays 2024: బ్యాంకింగ్ లావాదేవీలన్నీ ప్రస్తుతం ఆన్లైన్లోనే అధికంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని పనులకు మాత్రం బ్యాంకుకు వెళ్లక తప్పని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంక్ సెలవులు ఎప్పుడున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలి. ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంక్ సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
7th Pay Commission Latest Updates: న్యూ ఇయర్‌కు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గుజరాత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. 3 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో 9 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి చేకూరుతుంది. జూలై నుంచి నవంబర్ వరకు బకాయిలు డిసెంబర్ జీతంతో చెల్లించనున్నారు. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు జమ కానున్నాయి.
శీతాకాలం ప్రతాపం చూపిస్తోంది. ఉత్తరాదిన చలి గాలులు తీవ్రమౌతున్నాయి. కశ్మీర్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకుని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాలు తెల్లగా మంచుతో నిండి పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకట్టుకుంటున్నాయి. రానున్న కాలంలో చలి మరింత పెరుగుతుందని, మంచు పెద్దఎత్తున కురవనుందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తరాదిన మంచు దృశ్యాలు చూద్దాం
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేవలం సేవింగ్ స్కీమ్స్ ఒక్కటే కాకుండా పెన్షన్ పథకాలు కూడా అందిస్తోంది. అలాంటిదే ఈ స్కీమ్. ఇందులో చేరితే నెలకు 12 వేలు పెన్షన్ అందుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Maharashtra CM's swearing-in ceremony: మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారోత్సవం ఆజాద్ మైదాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలతోపాటు విఐపీలు కూడా హాజరయ్యారు. ఫడ్నవీస్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో విఐపీలు, ప్రజలు బిజీగా ఉంటే దొంగలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన 13 మంది బంగారంతోపాటు నగదును పోగొట్టుకున్నారు.
8th Pay Commission Date in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఇప్పుడు ఎదురుచూసేది 8వ వేతన సంఘం కోసం. ఎప్పుడెప్పుడు ఏర్పాటవుతుందా అని చూస్తున్నారు. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరగడం ఖాయం. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Farmers Delhi Protest: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత సహా పలు అంశాలపై డిమాండ్ల నెరవేర్చుకోవడనాికి ఢిల్లీలోని రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ శుక్రవారం రైతు సంఘాల ర్యాలీలు శంభు నుంచి స్టార్ట్ అయింది. అయితే.. ఢిల్లీని ముట్టడించడానికి రైతులు మరో ప్లాన్ చేస్తున్నారు.
New Bumper Pension Scheme: వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పెన్షన్ పథకాలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు ఉద్యోగులకు పెన్షన్, నిరుపేదలకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పెన్షన్ పథకం.. ఇలా వివిధ రకాల పెన్షన్ పథకాలను అందిస్తోంది. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రత్యేకమైన పెన్షన్‌ను అందిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, పెన్షనర్లకు గ్రేట్ న్యూస్ ఇది. ఇటీవలే డీఏ భారీగా పెరిగింది. ఇప్పుడు మరోసారి డీఏ పెరగనుంది. డీఏ పెరగడంతో పాటు జీతం కూడా పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం కోటి మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.