Flight Luggage Rules: విమాన ప్రయాణీకులకు ముఖ్య గమనిక. విమానం లగేజ్ నిబంధనలు మారిపోయాయి. ఇక నుంచి విమానంలో మీతో పాటు ఎన్ని బ్యాగ్‌లు, ఏయే బ్యాగ్‌లు తీసుకెళ్లవచ్చో తెలుసుకోండి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
Kushboo Sundar Phone Call Leaks: తనకు తెలియకుండానే తన ఫోన్ కాల్ లీక్ కావడంతో అగ్ర శ్రేణి హీరోయిన్ కుష్పూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఫోన్ కాల్ లీక్ చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Naga chaitanya insta post: చైతు, శోభిత దంపతులు దేశ ప్రధాని మోదీకి థైంక్స్ చెబుతూ ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
US Visa Updates: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ముఖ్యంగా భారతీయులకు ఉపశమనం కలగనుంది. ఏకంగా 10 లక్షల నాన్ ఇమ్మింగ్రెంట్ వీసాలు మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
mAadhar App Updated Feature: ఆధార్ కార్డు మనం చేసే ప్రతి లావాదేవీకి కచ్చితం. అంతేకాదు ఏ సిమ్ కార్డు కొనాలన్నా, పాస్‌పోర్టుకు అప్లై చేయాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ నిజానికి మన దేశంలో ప్రతి వ్యక్తికి ఎంతో కీలకం. అయితే, మీరు ఎక్కడికి వెళ్లినా ఆధార్ కార్డు మీతోపాటు తీసుకెళ్లాల్సిన పనిలేదు. దీనికి సింపుల్‌గా మీ మొబైల్లో mAadhar యాప్ ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్‌లో కొత్తగా 35 ఫీచర్లతో అప్డేట్ చేశారు.
Women And Men Get Free Saree And Dhoti Gift For Sankranthi: హిందూ సంప్రదాయంలోనే అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే పండుగ కోసం ప్రభుత్వం భారీ కానుక ప్రకటించింది. ప్రజలకు ఉచితంగా పట్టువస్త్రాలు అందించాలని నిర్ణయించింది. మహిళలకు చీర.. పురుషులకు ధోతి ఇచ్చేందుకు సిద్ధమైంది.
How To Check PF Balance: ఈపీఎఫ్‌కు సంబంధించి వచ్చే ఏడాదిలో కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. పీఎఫ్ డబ్బులు విత్ డ్రా మరింత సులభతరం కానుంది. ఏటీఏం నుంచి విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్ నుంచి 50 శాతం వరకు నగదు తీసుకునే వెసులుబాటు రానుంది. ఈ నేపథ్యంలో మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
Maha Kumbh Mela 2025: మహాకుంభమేళకు అయోధ్య నగరం ముస్తాబు అవుతోంది. వచ్చే ఏడాది రామాలయం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహాకుంభమేళా జరుగుతుండటంతో అయోధ్యను అందంగా ముస్తాబు చేస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం, బాలరాముడు కొలువుదీరి ఏడాది పూర్తి కావస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Heavy Snowfall: భారత్ దేశం సహా అనేక దేశాల్లో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారు. శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న ప్రకృతి అందాల ప్రత్యేక చిత్రాలపై ఓ లుక్ వేయ్యండి.
ITR Deadline: ఇన్‌కంటాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. ఇంకా రెండ్రోజులే గడువు మిగిలుంది. ఈ రెండ్రోజుల్లో ఆ పని పూర్తి చేయకుంటే భారీ జరిమానా తప్పదు. చర్యలు కూడా ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank of Baroda Jobs: నిరుద్యోగులకు బంపర్ న్యూస్. ఓ వైపు ఎస్బీఐలో మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Employees Pension Rules: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, గ్రాట్యూటీకి సంబంధించి ఇటీవల మోదీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త ఆందోళన మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను కోల్పోవాల్సి ఉంటుంది. చిన్న తప్పు చేయకుండా ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
Best LIC Plan: రిస్క్ లేకుండా అధిక రిటర్న్స్ అందించే సేవింగ్ పథకాలంటే అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. చిన్న చిన్న పొదుపు మొత్తాలే భారీ ఫండ్ సృష్టిస్తుంటాయి. ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలకు చాలా ప్రయోజనకరం. అలాంటి పధకం గురించి తెలుసుకుందాం.
SBI PO Notification: నిరుద్యోగులకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా కొలువుదీరనున్నాయి. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ఎవరికి అర్హత ఉందనేది తెలుసుకుందాం.
ESIC Medical Posts:ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ ప్రక్రియ ద్వారా 608 వేకెన్సీలను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2025 జనవరి 31. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలు ఇవే.
KT Rama Rao Pays Tribute Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ బృందం ఘనంగా నివాళులర్పించిది. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, ఎంపీల బృందం మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటించి.. నేటి అంత్యక్రియల్లో పాల్గొననుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.