KT Rama Rao Pays Tribute Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ పార్టీ బృందం ఘనంగా నివాళులర్పించిది. ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, ఎంపీల బృందం మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటించి.. నేటి అంత్యక్రియల్లో పాల్గొననుంది.
Ex PM Manmohan Singh Funeral Full Details: తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఎక్కడ.. ఎప్పుడు జరగనున్నాయో తెలుసా? అంతిమయాత్ర.. నివాళులు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల వివరాలు ఇలా ఉన్నాయి.
Half Day Holiday To Central Govt Offices And CPSUs Employees: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకపూట సెలవు ప్రకటించారు. అంత్యక్రియల నేపథ్యంలో శనివారం కేంద్ర కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
Solar And Lunar Eclipses In New Year 2025: కాలగర్భంలో ఒక సంవత్సరం ముగియనుండగా మరో కొత్త సంవత్సరం రానుంది. అయితే కొత్త సంవత్సరంలో ఏమేమి విశేషాలు ఉన్నాయనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో శాస్త్ర సాంకేతికపరంగా.. విశ్వాసాలపరంగా ముఖ్యమైన గ్రహాణాల గురించి తెలుసుకుందాం.
Hospital Expenses: ప్రస్తుత కాలంలో ప్రభుత్వ హాస్పిటల్స్ తో పోల్చుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఆస్తులు దోచేస్తున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నయి. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే సామాన్యుడు ఎన్నో తిప్పలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చిన్న స్క్రాచ్ అయినా సరే ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఖరీదైన ట్రీట్మెంట్ అంటూ లేనిపోనివి చెప్పి లక్షల రూపాయలను గుంజేస్తున్నారు అని సామాన్యుల సైతం వాపోతున్నారు.
UAN Activation: కోట్లాది ఈపీఎఫ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. యూఏఎన్ యాక్టివేషన్, ఆధార్ లింక్ గడువును ఈపీఎఫ్ఓ మరోసారి పొడిగించింది. బ్యాంక్ ఎక్కౌంట్‌తో ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడంతో ఈపీఎఫ్ సభ్యులకు ఇది ప్రయోజనకరం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Manmohan Singh Inheritance: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన పలు విషయాలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన ఆస్తుల గురించి.. ఇక అవి ఎవరికి సొంతమవుతాయి అనే దాని గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే..
Big Gift for Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అప్డేట్తో పాటు మేజర్ గుడ్‌న్యూస్. ఇకపై వేతనం సంఘం స్థానంలో కొత్త విధానం అమల్లోకి రానుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫార్ములా ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Manmohan Singh Top 10 Secrets And Records: పదేళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించిన మన్మోహన్ సింగ్ మృతితో దేశం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ గురించి ఆసక్తికర వార్తలు తెలుసుకుందాం. దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఘనత.. రికార్డులు ఆయన పొందారు. ఆ టాప్ 10 రహాస్యాలు తెలుసుకుందాం.
Central Government Pension Hike Updates: కొత్త ఏడాదిలో పెన్షనర్లకు కేంద్రం నుంచి రానుంది. పెన్షనర్ల వయసును బట్టి పింఛన్ పెంచాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సిఫారసు చేసింది. 65 ఏళ్ల వయసులో 5 శాతం, 70 ఏళ్లలో 10 శాతం, 75 ఏళ్లలో 15 శాతం, 80 ఏళ్ల వయసులో 20 శాతం చొప్పున పింఛను పెంచాలని సూచించింది. కొత్త ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్ రానుంది.
SBI PO Notification Out: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొఫెషనరీ ఆఫీసర్ (PO) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్బిఐ పిఓ రిక్రూట్మెంట్ 2024 అధికారిక వెబ్సైట్ లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. sbi.co.in లో అందుబాటులో ఉంది ఈ నోటిఫికేషన్ ద్వారా 600 పోస్టులు భర్తీ చేయనుంది.
Manmohan Singh Passes Away At 92: పదేళ్ల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన అపర మేధావి డాక్టర్ మన్మోహన్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆరోగ్యం క్షీణించడంతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కొద్ది నిమిషాల్లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో దేశం విషాదంలో మునిగింది.
Manmohan Singh Death Schools And Colleges Holiday: మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణంతో దేశవ్యాప్తంగా నేడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఇచ్చారు. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సెలవు అమల్లో రానుంది.
Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే మన్మోహన్ సింగ్ కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ ను చూసేద్దాం..
Manmohan Singh News Live Updates: మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మరణ వార్తతో దేశంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Manmohan Sigh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవిత చరిత్రపై ఓ సినిమాను కూడా తీశారు. ఈ సినిమాలోని 7 డైలాగులు సంచలనం క్రియేట్ చేశాయి. అవేంటో చూద్దాం.
Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణ వార్తతో ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. 26-2-2024 గురువారం ఆయన మృతి చెందినట్లు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు వెల్లడించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ దూరమైనప్పటికీ, ఆయన మాటలు మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తి నింపుతాయి. మన్మోహన్ సింగ్ చెప్పిన అద్భుతమైన కోట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.